BEST LG LED 55UA82006LA

BEST LG LED 55UA82006LA LG LED 55UA82006LA టీవీ ఫ్రీ సైజుగా డీటెయిల్ ఫీచర్ తెలుసుకోవాలంటే ఇది 2025లో మొదలైన అతి ఆధునిక 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఇది వివిధ ఫీచర్లు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మరియు కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉంది.

BEST LG LED 55UA82006LA

డిస్ప్లే

డిస్ప్లే సైజు 55 ఇంచెస్

ఎల్ఈడి టీవీ

4k uhd 3840*2160PX

రిఫ్రెష్ రేట్ 60HZ

హెచ్ డి ఆర్ 10 ,HLG ఫార్మాట్

డైనమిక్ టోన్ మ్యాపింగ్ ఉంది

ఫిలిం మేకర్ మోడ్ ఉంది

స్క్రీన్ యాంటీ రిఫ్లెక్షన్ కూడా ఉంది.

BEST LG LED 55UA82006LA

ఆడియో

రెండు స్పీకర్లు ఉన్నాయి అవుట్ ఫుట్ 20 వాట్స్ ఉంటుంది. సౌండ్ టెక్నాలజీ డల్ బై అట్మాస్, ఏ ఐ సౌండ్, క్లియర్ వాయిస్ ప్రో, ఏఐ అక్యూస్టిక్ ట్యూనింగ్ ఎల్జీ సౌండ్ వావ్ ఆర్కెస్ట్రా మొదలైనవి ఉన్నాయి.

BEST LG LED 55UA82006LA

హార్డ్వేర్ అండ్ కనెక్టివిటీ

2gb రామ్ ఉంటుంది మరియు 8 జీబీ స్టోరేజ్ ఉంటుంది. గేమ్ ఆప్టిమైజర్ ఆటోలో లేటెన్సీ మోడ్ మొదలైనవి ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి. ఈ టర్నెట్, వైఫై బ్లూటూత్ మొదలైన ఆప్షన్స్ ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి.https://smstechintelugu.com/

ప్రాసెసర్ అండ్ స్మార్ట్ ఫీచర్స్

BEST LG LED 55UA82006LA

ప్రాసెసర్ ఏ సెవెన్ ఏ ఐ ప్రాసెసర్ ఫోర్ కే జెన్ ఎయిట్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఫోర్ కే సూపర్ అప్స్కాలింగ్ ఉంటుంది, వెబ్ ఓ ఎస్ 25 లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. స్మార్ట్ టీవీ ఫీచర్ల క్రోమ్ కాస్ట్ బిల్డింగ్ గూగుల్ అసిస్టెంట్ వీడియో కాల్ మ్యాజిక్ రిమోట్ మొదలైన ఇంటర్నెట్ యాక్సెస్ ఈ ఎల్ ఈ డి కలిగి ఉంటుంది. ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, జియో సినిమా, హాట్స్టార్, సోనీ లైవ్, ఆపిల్ టీవీ మొదలైన సపోర్టెడ్ యాప్స్ కలిగి ఉంటుంది.

గేమింగ్ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్

గేమ్ డాష్ బోర్డు అండ్ ఆప్టిమైజర్, ఆటోలో లేటేన్సి మోడ్, హెచ్ డి ఆర్ గేమింగ్ ఇంట్రెస్ట్, స్క్రీన్ మిర్రర్ ఇన్, ఏఐ ఆప్స్కాలింగ్ మల్టీ వ్యూ సపోర్ట్ మొదలైన ఫీచర్స్ ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి.

BEST LG LED 55UA82006LA

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ

1236*780*230MM , వెయిట్ 7.4 కేజీ వరకు ఉంటుంది. యూఏ ఎయిట్ టు డబల్ జీరో సిరీస్ వేరియంట్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీగా యూజర్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ వాయిస్ కమాండ్స్ యుటిలిటీ బటన్స్ మొదలైనవి ఉంటాయి. ఇంటర్నెట్ యాక్సెస్ డైరెక్ట్ రిమోట్ ద్వారా ఉంటుంది వాయిస్ అసిస్టెంట్ బ్యాటరీ లైఫ్ త్రిబుల్ ఎ బ్యాటరీ యూస్ చేసుకోవచ్చు.

BEST LG LED 55UA82006LA

అడిషనల్ ఫీచర్స్

డైనమిక్ టోన్ మ్యాపింగ్, ఏఐ సౌండ్ ప్రో, వావ్ ఆర్కెస్ట్రా, ఏఐ పిక్చర్ ప్రో, ఫిల్మ్ మేకర్ మోడ్, ఏఐ సూపర్ అప్స్కాలింగ్ మొదలైన ఫీచర్స్ ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి. మూడు హెచ్డిఎంఐలు, ఒక యుఎస్బి, ఆర్ ఎఫ్ ఇన్పుట్, ఆప్టికల్ అవుట్, ల్యాండ్ పోర్ట్ బ్లూటూత్, వైఫై క్రోమ్ కాస్ట్ మిరా కాస్ట్ మొదలైనవి ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి. https://www.amazon.in/LG-inches-Ultra-Smart-55UA82006LA/dp/B0F8343CVL

BEST LG LED 55UA82006LA

FEATUREINFORMATION
DISPLAY55INCH 4K UHD
HDRHDR10,HLG
PROCESSORA7 AI PROCESSOR 4K GEN8
AUDIO20W,DOLBY ATMOS,AI SOUND
CONNECTIVITYHDMI*3,USB*1,WIFI,BLUETOOTH,LAN
OSWEBOS
GAMINGGAME OPTIMIZER,ALLM,HGIG
MAGIC REMOTEVOICE CONTROL
APPSNETFLIX,PRIME VIDEO,ZEE5,SONY LIV
STORAGE8GB/2GB
SIZE1236*718*68

BEST LG LED 55UA82006LA

ముఖ్యమైన ఫీచర్లు

వాయిస్ అసిస్టెంట్, వెబ్ ఓ ఎస్ 25,, యాప్ స్టోర్, యూనివర్సల్ కంట్రోల్, ఓటిటి ప్లాట్ఫార్మ్స్ ఆప్స్ ఇంటిగ్రేటెడ్ యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. DOLBY ATMOS, ఏఐ సౌండు, హెచ్డి ఆర్ టెన్, ఫిలిం మేకర్, మ్యాజిక్ రిమోట్ స్క్రీన్ మిర్రరింగ్ వాయిస్ కమాండ్స్ గేమ్ ఆప్టిమైజర్ ఆటోలో లేటెన్సీ మోడ్ క్రోమ్ కాస్ట్ ఈకో సిస్టం రోబోట్ బిల్డ్ మోడ్రన్ బ్రెజిల్ 4కే సూపర్ అప్స్కాలింగ్ ఏఐ పిక్చర్ ప్రో మొదలైన ముఖ్యమైన ఫీచర్లు ఈ ఎల్ ఈ డి లో ఉంటాయి.

BEST LG LED 55UA82006LA

ఫిలిం మేకర్ మోడ్

ఫిలిం మేకర్ మోడ్ అనేది యూహెచ్డి అలయన్స్ తో చదరంగా హాలీవుడ్ డైరెక్టర్లు రూపొందించిన ప్రత్యేక పిక్చర్ ప్రిసెట్ మోడ్ దీనిలో టీవీ కలర్ షార్ప్నేస్ మోషన్స్ మోతింగ్ నాయిస్ రేడియేషన్ వంటి పోస్ట్ ప్రాసెసింగ్ ఆప్షన్స్ పూర్తిగా ఆపివేస్తారు. మూవీ కంటెంట్ అసలు లో ఉన్న ఫ్రేమ్ రేట్ ఆస్పెక్ట్ రేషియో కలర్ టెంపరేచర్ మైంటైన్ అవుతుంది. మోషన్స్ మోతింగ్ లేకుండా సరిగ్గా మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ లా చూపిస్తుంది. ఆర్ టెన్ ఎస్డిఆర్ అన్నింటి కోసం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది డైరెక్టర్ చూపించాలనుకున్న విజువల్ ఇంటెన్ట్ మిస్ అవ్వకుండా ప్రదర్శిస్తుంది.

BEST LG LED 55UA82006LA

డాల్బీ అట్మాస్

డెల్ బై అట్మాస్ అనేది అత్యుత్తమ సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ ఇది ట్రెడిషనల్ ఆడియో ఛానల్ 5.1 7.1 కంటే అడ్వాన్స్గా ఉంటుంది సౌండ్స్ని త్రీడీ స్పేస్ లో చేయడం వల్ల ఏదైనా సౌండ్ ఆబ్జెక్ట్ దిశా పాయింట్ నుంచి వినిపించడానికి సహాయపడుతుంది. అట్మాస్ వాస్తవికంగా థియేటర్స్ లా టియల్ ఆడియో అప్ ఫైరింగ్ స్పీకర్స్ సౌండ్ బాక్స్ తో కొన్ని సౌండ్స్ పై నుండి కూడా మనకు అనిపిస్తాయి 40 అట్మాస్ వల్ల హోం సినిమా ఎక్స్పీరియన్స్ క్లారిటీ రిచ్ ఆడియో సెపరేషణ్ ఎక్కువగా ఉంటుంది.

ప్రాసెసర్

BEST LG LED 55UA82006LA

A5 AI ప్రాసెసర్ GEN6 కంటెంట్ ను విశ్లేషించి పిక్చర్ మరియు సౌండ్ ను ఏఐతో మెరుగుపరుస్తుంది. వల్ల తక్కువ రిజర్వేషన్ వీడియోలు కూడా హై క్వాలిటీ గా కనబడతాయి. LG LED 55UA82006LA ఒక ప్రీమియం 55 ఇంచెస్ 4కే స్మార్ట్ టీవీ ఇది డిజైన్ పిక్చర్ క్వాలిటీ సౌండ్ స్మార్ట్ ఫీచర్స్ గేమింగ్ ఆప్షన్స్ అన్నీ కలిపి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ముఖ్యంగా ఏఐ పిక్చర్ ఏఐ సౌండ్ ఫిలిం మేకర్ మోడ్ ఓటిటి ఆప్స్ సపోర్ట్ ఈ మోడల్ ను మరింత ప్రత్యక్షంగా నిలిపాయి.

BEST LG LED 55UA82006LA

PRICE

ఈ ఎల్ ఈ డి యొక్క సుమారుగా44990 ఉంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే 3 వేల రూపాయలు క్యాష్ బ్యాక్ గా లభిస్తుంది. ప్రస్తుతం ఇది ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ ప్లాట్ఫామ్స్ లలో లభ్యమవుతుంది. https://www.flipkart.com/lg-ua8200-139-cm-55-inch-ultra-hd-4k-qned-smart-webos-tv-2025/p/itmfbd3082f063f4

Leave a Comment