1. అనగనగా;-[ETV WIN]

LATEST TOP 5 OTT MOVIES IN TELUGU-05/2025. ఈ చిత్రం ఒక ఫ్యామిలీ డ్రామా. కదా ప్రధానంగా ఒక మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సురేష్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని ఏకముగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు అతనికి ఎదురయ్యే సవాళ్లు ప్రధాన అంశం. ప్రతి పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి కొడుకు మధ్య సంబంధాలు చాలా హృద్యంగా చూపించబడ్డాయి. నటులు నటించిన పెర్ఫార్మన్స్ చాలా న్యాచురల్ గా ఉంది. బాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా మధురంగా ఉంటుంది. కుటుంబంగా చూసే మంచి కథ చిత్రం.
నటీనటులు
OTT MOVIES IN TELUGU గ్యాస్ పాత్రలో సుమంత్ తన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. అతని భావోద్వేగా ప్రదర్శన ప్రేక్షకులను హత్తుకుంటుంది. కాజల్ చౌదరి భార్య పాత్రలో ఆమె నాచురల్ గా నటించి పాత్రకు న్యాయం చేసింది. మాస్టర్ విహార్ తన పాత్రలో పరిపక్వతతో నటించి ప్రత్యేకంగా గుర్తింపు పొందాడు. అవసరాల శ్రీనివాస్ స్కూల్ యాజమాన్య సభ్యునిగా తన పాత్రకు న్యాయం చేశాడు.PLESE SUBSCRIBE
సాంకేతిక విశ్లేషణ
సన్నీ దర్శకత్వం లోపాలు ఉన్న ప్రధాన కథను భావోద్వేగంగా చూపించడంలో విజయవంతమయ్యాడు చందు రవి సంగీతం ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సినిమాకు బలాన్ని ఇచ్చింది. పవన్ పప్పుల కెమెరా పనితనం విజువల్స్ ఆహ్లాదంగా చూపించింది వెంకటేష్ చుండూరు ఎడిటింగ్ కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.
విడుదల మరియు ఓటీటి
OTT MOVIES IN TELUGU ఈ చిత్రం 2025 మే 15న ఈటీవీ విన్ ఓటీపీ ప్లాట్ఫారం లో విడుదలైంది. ఈ చిత్రంలో సుమంత్, కాజల్ చౌదరి మాస్టర్ విహార్ శ్రీనివాస్ అవసరాల ముఖ్యపాత్రలో నటించారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, విద్యావ్యవస్థలో సృజనాత్మకత మరియు భావోద్వేగాలను ప్రాధాన్యమిచ్చే కథాంశంతో రూపొందించబడింది.https://www.123telugu.com/reviews/sumanth-anaganaga-telugu-movie-ott-review.html
2. మరణ మాస్;-[SONY LIV]
OTT MOVIES IN TELUGU ఇది మలయాళ భాషలో వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఒక బస్సు ప్రయాణంలో జరిగే సంఘటనలు చుట్టూ తిరుగుతుంది. ప్రధాన పాత్రధారి రాత్రి సమయానికి బస్సులో ఎక్కి ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటాడు. ఇతని పరిస్థితి చాలా ఉల్లాసంగా, ఇంకా ఆసక్తికరంగా మలచబడింది. హాస్యం త్రిల్లింగ్ ఎలిమెంట్స్ రెండు సమపాళ్లలో ఉన్నాయి. ఇది యూత్ ప్రేక్షకులకు మంచి వినోదం కలిగిస్తుంది.
నటీనటులు

బాసిల్ జోసెఫ్ తన పాత్రలో తన హాస్య నటనతో ఆకట్టుకుంటాడు. రాజేష్ మాధవన్ సీనియర్ కిల్లర్ పాత్రలో తన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు. సురేష్ కృష్ణ బస్సు కండక్టర్ మరియు డ్రైవర్ పాత్రలో తమ ప్రత్యేకమైన న్యాయం చేస్తాడు. అనిల్ కుమార్ తో ఆకట్టుకుంటుంది.
కదా సారాంశం
కేరళలోని ఓ గ్రామంలో వృద్దులు హత్య చేసి వారి నోట్లో అరటిపండు పెట్టే సీనియర్ కిల్లర్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ హంతకుడిని బనానా కిల్లర్ అని పిలుస్తారు. ఇదే సమయంలో గ్రామంలో లుక్ అనే యువకుడు తన విచిత్ర ప్రవర్తనతో ప్రజలను విసుగు చేస్తుంటాడు ఒక రాత్రి లుక్ అండ్ అతని ప్రేయసి బస్సు డ్రైవర్ కండక్టర్ మరియు మరి కొంతమంది వ్యక్తులు ఒక బస్సులో ప్రయాణిస్తారు. అక్కడ అనుకోకుండా ఒక మృతదేహం వారి మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితి వారికి అనేక హాస్యాస్పదం మరియు ఉత్కంఠ భరిత సంఘటనలను ఎదుర్కొనేలా చేస్తుంది.
విడుదల మరియు ఓటీటి

OTT MOVIES IN TELUGU మరణమా చిత్రం 2025 ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాసిల్ చేసే ప్రధాన పాత్రలో నటించిన మలయాళ డార్క్ కామెడీ చిత్రం. దర్శకుడు శివప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత 2025 మే 15న సోనీ లైవ్ ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.. ఈ చిత్రం మలయాళం మూల భాషతో పాటు తెలుగు తమిళం హిందీ కన్నడ భాషల్లో డబ్బింగ్తో అందుబాటులోకి వచ్చింది.
3. మామాస్;-[PRIME VIDEO]
ఇది మే 16న థియేటర్లలో విడుదలైన తమిళ చిత్రం. కానీ త్వరలో ఓటీపీ లో విడుదల కానుంది. ఇందులో సూర్య ప్రధాన పాత్రలో నటించాడు. ఇది పూర్తిగా కుటుంబ సంబంధాలు మరియు గ్రామీణ జీవితాన్ని బేస్ చేసుకున్న సినిమా. తమిళ విలువలు తరం తేడాలు తండ్రి కొడుకు మధ్య సంబంధాలపై సాగుతుంది. సూరి ఈ సినిమాలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి చూసే చిత్రాల్లో ఒకటి.
నటీనటులు
సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలను పోషిస్తూ తన నటనను ప్రదర్శించారు. ఈషా రెబ్బ ప్రధాన మహిళా పాత్రలో నటించారు. మిర్నా మేన మరో కీలక పాత్రలో కనిపించారు.
కదా సారాంశం
OTT MOVIES IN TELUGU మామా మష్ ఇంద్రా చిత్రంలో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలను పోషించాడు. దుర్గ పాండు మరియు డీజే. ఈ పాత్రలు కథలో కీలకమైన మలుపులను తీసుకువస్తాయి. కథలో ప్రేమ ప్రతీకారం మరియు కుటుంబ సంబంధాలు ప్రధాన అంశాలుగా ఉంటాయి. ఈ మూడు పాత్రల మధ్య ఉన్న సంబంధాలు మరియు సంఘర్షణలు కథను ముందుకు నడిపిస్తాయి.

విడుదల మరియు ఓటీటి
సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2023 అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలై రెండు వారాల వ్యవధిలోనే అక్టోబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహా ఓటీపీ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది.
4. అయ్యర్ ఇన్ అరేబియా[SUN NXT]
ఈ మలయాళ కామెడీ డ్రామా మే 16న ఓటీడీలో విడుదలైంది. ముఖేష్ మరియు ఊర్వశి నటించిన ఈ సినిమా ఒక మధ్య తరగతి కుటుంబంలో పాతతరం తండ్రి మరియు ఆధునిక ఆలోచనలు కలిగిన కొడుకుల మధ్య నడిచే హాస్య భరితమైన సంఘర్షణల పై ఆధారపడి ఉంది. మన కుటుంబాల్లో ఎదురయ్యే కొన్ని సాధారణ పరిస్థితులను ఎంతో చమత్కారంగా చూపిస్తుంది. కుటుంబ ప్రేక్షకులకు ఇది ఎంతో అలరించే చిత్రం.
నటీనటులు
OTT MOVIES IN TELUGU శ్రీనివాస అయ్యర్ పాత్రలో నటించాడు ఊర్వసి ఝాన్సీ పాత్రలో నటించింది ధ్యాన్ శ్రీనివాసన్ రాహుల్ పాత్రలో నటించారు టామ్ చాకో దుర్గా కృష్ణ ముఖ్యపాత్రలో నటించారు.
కదా సారాంశం
శ్రీనివాస అయ్యర్ ఒక సాంప్రదాయ బద్ధమైన బ్రాహ్మణుడు. అతని భార్య ఝాన్సీ రాణి ఒక చరిత్ర అధ్యాపకురాలు మరియు నాస్తికురాలు. వారి కుమారుడు రాహుల్ దుబాయిలో ఉద్యోగం చేస్తూ ఇతర మతానికి చెందిన యువతిని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అయ్యర్ తన కుమారుడి వివాహాన్ని అడ్డుకోవడానికి దుబాయ్ కి వెళ్తాడు. అక్కడ ఎదురయ్యే అనుభవాలు అతని ఆలోచనలను మారుస్తాయి.
విడుదల మరియు ఓటీటి
ఈ చిత్రం 2024 ఫిబ్రవరి రెండున థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీపీ ప్లాట్ఫారం అందుబాటులో ఉంది ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ లో వీక్షించవచ్చు.
5. డిడి నెక్స్ట్ లెవెల్[ ZEE5]
OTT MOVIES IN TELUGU ఈ సినిమా సిరీస్ కు కొనసాగింపుగా వచ్చింది. సంతానం ప్రధాన పాత్రలో నటించాడు. హర్రర్ కామెడీ ఫాంటసీ అంశాలను కలుగ కలుగలిపి తీసిన ఈ చిత్రం ప్రధానంగా ఒక సినిమా విమర్శకుడి ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అతను విమర్శించిన సినిమాల్లోకి నిజంగా ప్రవేశించాల్సి వస్తుంది.. ఇది కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రం. తెలుగులో 70 జూన్ నాటికి జీ ఫైవ్ లో విడుదల కానుంది.
నటీనటులు
సంతానం కృష్ణమూర్తి కిస్సా పాత్రలో, గీతికా తివారి అసై హర్షిని మరియు జెస్సికా ద్వికాబీ పాత్రాభినయంలో. సెల్వ రాఘవన్ ఇరుత్యరాజ్ పాత్రలో, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇన్స్పెక్టర్ రఘువన్ పాత్రలో, యషిక ఆనంద్ కస్తూరి శంకర్ రవి కింగ్స్ రాజేంద్రన్ తదితరులు ఈ ముఖ్య పాత్రలో నటించారు.
కథా సారాంశం
OTT MOVIES IN TELUGU ఈ చిత్రం కథలో ఒక సినీ విమర్శకుడు తను విమర్శించిన సినిమాల ప్రపంచంలో చిక్కుకుంటాడు. అక్కడ అతను అనేక భయానక మరియు హాస్యాస్పద సంఘటనలను ఎదుర్కొంటాడు. ఈ కథలో హాస్యం భయం మరియు సినీ పరిశ్రమపై వ్యంగ్యం మేలవించబడ్డాయి.
విడుదల మరియు ఓటీటి
ఈ చిత్రం 2025 మే 16న థియేటర్లలో విడుదలైంది. హక్కులను ZEE5 పొందింది, మరియు థియేటర్ విడుదల తర్వాత నాలుగు వారాల్లోగా ఈ ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.