SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025

SAMSUNG WASHING MACHINE WA70A4022FS

SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ డైలీ వాడటానికి అద్భుతంగా సరి పోయే వాషింగ్ మిషన్ సింపుల్ ఆపరేషన్ స్టైలిష్ డిజైన్ పవర్ఫుల్ వాష్ టెక్నాలజీతో మీ యొక్క అవసరాలను పూర్తిగా తీర్చగలదు.

1.MAIN FEATURES

CAPACITY;- 7 KG ఏడు కిలో గ్రాముల బరువును వేయవచ్చు.

TYPE;-ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ డోర్ వాషింగ్ మిషన్

INVERTER TECHNOLOGY;-ఇందులో ఎటువంటి ఇన్వర్టర్ టెక్నాలజీ లేదు

BODY;- మెటల్ మరియు ప్లాస్టిక్ కలిగి ఉంటుంది

DRAUM METERIEL;- డ్రమ్ము మెటీరియల్ స్టైలిష్ స్టీల్ లోహాన్ని కలిగి ఉంటుంది.

COLOUR;- ఇంపీరియల్ సిల్వర్ కలర్ ను కలిగి ఉంటుంది.

ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

1.CENTER JET TECNOLOGY

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 సెంటర్ జెడ్ టెక్నాలజీ సహాయంతో, డ్రం మధ్య నుంచి నీరు జట్టుగా ప్రెజర్ తో వస్తుంది. దీనివల్ల బట్టలు గాలిలో తేలిపోతాయి మరియు తక్కువ ముడతలు పడతాయి. దీనివల్ల బట్టలు సురక్షితంగా ఉతకబడతాయి.https://www.flipkart.com/samsung-7-kg-fully-automatic-top-load-washing-machine-grey/p/itm1f6606c9ddcc0

    2. AIR TURBO DRYING SYSTEM

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 ఈ సాంకేతికత డ్రమ్స్ పిన్ వేగాన్ని పెంచుతుంది మరియు గాలిని లోపలికి జెట్ల పంపుతుంది. దీనివల్ల బట్టలు త్వరగా పొడుస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. తొందరగా బట్టలు డ్రై అవ్వడానికి ఉపయోగపడుతుంది.https://smstechintelugu.com/

    3.DIAMOND DRUM DESIGN

    డైమండ్రం డిజైన్ ఉండడం వలన బట్టలు త్వరగా శుభ్రపడతాయి ఈ డిజైన్ బట్టలకు సున్నితమైన టచ్ ఇస్తుంది. చిన్న చిన్న రౌండ్ హోల్ లతో బట్టలు ఇరుకుగా ఉండకుండా ఉండి ఫ్యాబ్రిక్ నష్టం జరగకుండా ఉంటుంది.

    4. ECO TUB CLEAN

    ఈ ఫీచర్ టబ్బును ఆటోమేటిగ్గా శుభ్రం చేస్తుంది. కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇది వాషింగ్ మిషన్ను ఫ్రెష్ గా మరియు హైజినిగా ఉంచుతుంది. దీనివలన డ్రమ్ము ఎక్కువ రోజులు వస్తుంది.

    5. MAGIC FILTER

    ఇది నానో మెష్ లతో తయారైన ప్రత్యేక ఫిల్టర్. ఇది చిన్న చిన్న దుమ్ము బట్టలు మరియు ముడతలను సులభంగా చాట్ చేసి నీటిలో తిరిగిపోకుండా నిలుస్తుంది.

    లక్షణం వివరణ
    కెపాసిటీ7KG
    మోటార్ టైప్నాన్ ఇన్వర్టర్ స్టాండర్డ్స్ మోటర్
    స్పిన్ స్పీడ్680RPM
    డిస్ప్లేఎల్ఈడి డిజిటల్ ప్యానెల్
    వాష్ ప్రోగ్రాములునార్మల్ రిక్వెస్ట్ నార్మల్ డెలికేట్ ఈకోటబ్ క్లీన్ ఎనర్జీ సేవింగ్
    బాడీ మెటీరియల్ప్లాస్టిక్ బాడీ, మెటల్ ఫినిష్
    బరువుసుమారు 30 కిలోలు
    డైమెన్షన్స్540*568*906CM

    నార్మల్ వాష్;-సాధారణ బట్టల కోసం వేయబడే షర్ట్లు చీరలు పాయింట్లు మొదలైనవి వాటికి. సాధారణంగా జరిగే వాష్.

    క్విక్ వాష్;-తక్కువ మురికి ఉన్న బట్టల కోసం 15 నుంచి 20 నిమిషాల్లో వేగంగా ఉతికే ప్రక్రియ.

    సోక్ ప్లస్ నార్మల్ వాష్;-తక్కువ సమయంలో మురికి పోయేందుకు ముందుగా బట్టలను నానబెట్టి ఉతుకుతుంది.

    DELICATES WASH;- సాధారణ వాష్ కంటే తక్కువ వాష్ ను కలిగి ఉండడాన్ని డెలికేట్ వాష్ ప్రోగ్రాం అంటాం.

    ECO TUB CLRAN;-వాషింగ్ మిషన్ ను శుభ్రంగా ఉంచడంలో ఈ కోర్టు క్లీన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

    విద్యుత్ వినియోగం

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 పవర్ కంజంక్షన్ 380 వేట్ పవర్ తట్టుకునే సామర్థ్యం ఈ వాషింగ్ మిషన్ కలిగి ఉంటుంది త్రీ స్టార్ ఎనర్జీ రేటింగ్ మోడల్ కలిగి ఉంటుంది.

    డిజైన్ అండ్ నిర్మాణం

    మెటాలిక్ సిల్వర్ డిజైన్ ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది. ఐకానిక్ కంట్రోల్ ప్యానెల్ వాడడానికి సులభం మరియు డిజిటల్ ప్యానెల్ తో సహా చూడడానికి బాగా ఉంటుంది. రెడ్ కలర్ చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. తేలికగా లిఫ్ట్ చేయడానికి టిఫన్ గ్లాస్ సెల్ఫ్ లీడ్ ను ఏర్పాటు చేశారు.

    ప్యాకేజీలో ఏముంటుంది

    వాషింగ్ మిషన్ యూనిట్, ఇన్ఫ్లో వాటర్ హోస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ డ్రాయింగ్ పైప్, రాట్మెట్ మొదలగునవి కలిగి ఉంటాయి.

    వారంటీ వివరాలు

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 వాషింగ్ మిషన్ బాడీ మరియు అన్ని రకముల ఎలక్ట్రానిక్స్ లపై రెండు సంవత్సరాల పూర్తి వారంటీ ఉంటుంది. మోటార్ మీద పది సంవత్సరాల వారంటీ ఉంటుంది. కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది. కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్….1800407267864

    బెనిఫిట్స్

    కస్టమర్ల స్థాయి వాడకదారులకు సరైన ఎంపిక, తక్కువ ధరలో అధిక ఫీచర్లు, వేగవంతమైన డ్రాయింగ్, తక్కువ శబ్దంతో పని మెరుగైన స్టీన్ రిమూవల్ సామర్థ్యం కస్టమర్ కేర్ రెస్పాన్స్ మొదలైనవి అందుబాటులో ఉంటాయి.

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 చిన్న కుటుంబాలు నాలుగు నుంచి ఐదు మంది గల చిన్న ఫ్యామిలీకి ఇది ఉపయోగపడుతుంది సరిపోతుంది. మొదటిసారి వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తున్నవారు బడ్జెట్ కు తగిన శక్తివంతమైన మిషన్ కోరేవారు దీనిని కొనవచ్చు. సాంసంగ్WA70A4022FS అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ, డైలీ వాడటానికి అద్భుతంగా సరిపోయే వాషింగ్ మిషన్. స్టైలిష్ డిజైన్ పవర్ఫుల్ వాష్ టెక్నాలజీ తో మీ ఇంటి అవసరాలను పూర్తిగా తీర్చగలదు. మరియు తక్కువ ధరలో ఎక్కువ వారంటీ గల వాషింగ్ మిషన్.

    ఖరీదు ఎక్కడ చేయాలి

    SAMSUNG WASHING MACHINE WA70A4022FS/TL-2025 ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ మరియు లోకల్ ప్రయారిటీ ఇవ్వవచ్చు. ఆఫ్లైన్ రిలయన్స్ డిజిటల్ క్రోమా విజయ్ సేల్స్ లోకల్ ఎలక్ట్రానిక్ స్టోర్స్ మొదలగు వాటిల్లో ఈ వాషింగ్ మిషన్ మీకు అందుబాటులో ఉంటుంది.

    ఫ్లిప్కార్ట్ లో దీని ధర 16 వేల తొమ్మిది వందల తొంబై గా ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి 800 రూపాయలు క్యాష్ బ్యాక్ గా ప్రజెంట్ అందుబాటులో ఉంది. మరియు ఫ్లిప్కార్ట్ సూపర్ కాయిన్స్ ఉన్నవారికి అదనంగా ₹100 డిస్కౌంట్ లో దొరుకుతుంది.

    అమెజాన్లో దీని ధర 17490 గా ఉంది మీ దగ్గర అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డు ఉండడం వలన వెయ్యి రూపాయలు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

    ఆఫ్లైన్ స్టోర్స్ రిలయన్స్ డిజిటల్స్, క్రోమా, సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ విజయ్ సేల్స్ మొదలగునవి. లోకల్ స్టోర్స్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

    Leave a Comment