TOP THREE REFRIGERATORS – JULY- 2025

WHIRLPOOL REFRIGERATOR FP223 PROTTON ROY

TOP THREE REFRIGERATORS – JULY- 2025 Whirlpool refrigerator FP223 ROY రిఫ్రిజిరేటర్ అనేది వర్ల్పూల్ కంపెనీ నుంచి వచ్చిన త్రిబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది ఆధునిక టెక్నాలజీ తో మంచి డిజైన్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ తో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్ హౌసింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ

1. త్రిబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

2. 240 LTRS

3. స్టీల్ ఫినిష్ లేదా గ్లాస్ ఫినిష్ డిజైన్

4. వేరే కలర్ అట్రాక్టివ్ కలర్స్ లో లభ్యంగా ఉంటుంది

5. హ్యాండిల్ డిజైన్ యర్గోనోమిక్ హ్యాండిల్ లాంగ్ హ్యాండిల్స్

కూలింగ్ టెక్నాలజీ అండ్ కంప్రెసర్

1.6TH SENSE ACTIV FRESH TECHNOLOGY ఇది తక్కువ ఎనర్జీ లో ఎక్కువ కాలం తాజా పదార్థాలను నిలువ చేస్తుంది.

2. MOISTURE RETENTION TECHNOLOGY కూరగాయలు మరియు పండ్లు నెమ్మదిగా వెళ్లకుండా ఉంచుతుంది.

3. AIR BOOSTER SYSTEM ప్రతి విభాగానికి అవసరమైనంత గాలిని సమానంగా పంపుతుంది.

4. ఫీచర్ల వలన ఫ్రిజ్లోని ప్రతిపాట్లు ఒకే విధంగా చల్లదనాన్ని పొందడానికి వీలుగా ఉంటుంది.

TOP THREE REFRIGERATORS – JULY- 2025

స్టోరేజ్ అండ్ స్పేస్ మేనేజ్మెంట్

ఫ్రిడ్జ్ కెపాసిటీ సుమారు 90 లీటర్లు ఫ్రెష్ జోన్ 80-90 లీటర్లు కూరగాయలు పండ్ల కోసం ప్రత్యేకంగా ఉంటుంది ఫ్రీజర్ కెపాసిటీ 32-40 లీటర్లు. కష్టమైజుడు సెల్ఫ్ టఫ్ అండ్ గ్లాస్ సెల్ఫ్ 100 KG వరకు బరువు భరించగలవు. . బాటిల్ రాక్ రెండు లీటర్ బాటిళ్లకు స్పెషల్ హోల్డర్ ఉంటుంది. ఐస్ ట్విస్టర్ అండ్ కలెక్టర్ ఐస్ తయారీ సులభధరంగా ఉంటుంది.

మూడు విభాగాల స్టోరేజ్ వ్యవస్థ వలన వేరువేరు అవసరాల కోసం వేరు కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇది చాలా యూజ్ఫుల్.

ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ కన్జంప్షన్

పవర్ కంజంక్షన్ సుమారు 200-250 యూనిట్స్ వరకు ప్రతి సంవత్సరానికి ఉంటుంది.

3 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ శబ్దం తక్కువగా ఉంటుంది మరియు సేవింగ్ ఎక్కువగా ఉంటుంది ఇది తక్కువ విద్యుత్ ఉపయోగించి ఎక్కువ కూలింగ్ ఇస్తుంది దీర్ఘకాలికంగా బిల్లు తగ్గుతుంది.

ముఖ్య ఫీచర్లు

మైక్రో బ్లాక్ టెక్నాలజీ వలన బ్యాక్టీరియా 99% వరకు తగ్గించడానికి సహాయపడుతుంది. జియో లైట్ టెక్నాలజీ వలన పండ్లలో ఇటలీన్ గ్యాస్ ను నియంత్రించి వాటి తాజా భావాన్ని నిలుపుతుంది ఆంటీ ఆర్డర్ యాక్షన్ వలన వాసనలు కలగకుండా క్లీన్ గా ఉంటాయి. డియో డ్రైజెడ్ ఫిల్టర్ చెడు వాసనలను తీసివేస్తుంది ఎల్ఈడి లైటింగ్ తక్కువ పవర్ తో ఎక్కువ వెలుతురును అందిస్తుంది ఈ స్మార్ట్ ఫీచర్ల వలన ఫ్రీజ్ హైజినిక్ గా ఉంటుంది మరియు ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది.

వారంటీ

మొదటి సంవత్సరం పూర్తి వారంటీ ప్రోడక్ట్ కు ఉంటుంది. పది సంవత్సరాల వారంటీ కంప్రెసర్ పై ఉంటుంది. https://www.amazon.in/Whirlpool-Refrigerator-343D-Protton-Roy/dp/B078YJXPCF

ధర

దీని ధర సుమారు 24000 నుండి 28 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ నడుస్తుంది. ఈ సేల్లో దీని ధర సుమారు 23990 ఉంది ప్రస్తుతం మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్నట్లయితే 2500 డిస్కౌంట్ లభిస్తుంది మరియు 100 సూపర్ కాయిన్స్ ఉన్నట్లయితే అదనంగా వంద రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది స్తుంది ఈ సేల్ 17వ తేదీ వరకు నడుస్తుంది.

LG REFRIGERATOR I292RPZY

ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్ సెగ్మెంట్లో ఎల్జీ కంపెనీ నుండి వచ్చిన ఆధునిక ఇది 3 నుంచి 5 మంది సభ్యులు కుటుంబాల కోసం చాలా ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది.

LG REFRIGERATOR I292RPZY అనేది ఇంటలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ మరియు 3 స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీతో వచ్చిన అనునాతన డబల్ డోర్ ఫ్రిడ్జ్. దీని డిజైన్ టెక్నాలజీ మరియు ప్రాక్టికల్ స్టోరేజ్ కెపాసిటీ దీన్ని గృహనియోగానికి ప్రత్యేకంగా మారుస్తుంది.

డిజైన్ అండ్ డైమెన్షన్

డబల్ డోర్ ఫ్రిడ్జ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్. మోడరన్ కిచెన్ కు అణువుగా ఉంటుంది గ్లాస్ ఆఫ్ ఫినిష్ విత్ బెస్ట్ అండ్ డ్రాయర్, మిడిల్ ఫ్రీజర్ డిజైన్ తో ఆకర్షణీయమైన కలర్ వేరియంట్స్, హైట్ 1575MM, వెడల్పు 585 MM లోతు ,703 MM బరువు సుమారు 48 కేజీలు.

స్టోరేజ్ అండ్ కెపాసిటీ

260 లీటర్లు దీని మొత్తం సామర్థ్యం. 75 లీటర్ల ఫ్రీజర్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్ స్టోరేజీ 155 లీటర్లు, టఫ్ అండ్ గ్లాస్ సెల్ఫ్ బాటిల్ స్టోరేజ్ ఎగ్ ట్రే మోడల్స్ బ్యాలెన్స్ క్రిప్సర్ కూరగాయల కోసం ప్రత్యేకంగా దీన్ని డిజైన్ చేయబడింది.

ఇంజిన్ అండ్ కూలింగ్ టెక్నాలజీ

ఇన్వర్టర్ లీనియర్ కంప్రెసర్ దీనిలో ఉంటుంది శబ్దం తక్కువగా మరియు పవర్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఐస్ మాన్యువల్ గా తీసే అవసరం లేదు. స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండడం వలన ఆటోమేటిగ్గా లోడ్ కి అనుగుణంగా పనిచేస్తుంది మల్టీ ఎయిర్ ఫ్లో కూలింగ్ ఉండడం వలన అన్ని వైపుల సమానంగా చల్లదనాన్ని అందిస్తుంది. ఎక్స్ప్రెస్ ఫ్రీజ్ ఆప్షన్ ఉండడం వలన ఐస్ వేగంగా తయారవుతుంది.

ఎనర్జీ ఎఫిషియన్సీ

త్రీ స్టార్ రేటింగ్ తక్కువ విద్యుత్ ఉపయోగం తక్కువ ఆదా అవుతుంది.. సగటు విద్యుత్ వినియోగం సుమారు 198 యూనిట్లు ఒక సంవత్సరానికి ఉంటుంది. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ 100 వర్డ్స్ ల నుండి 290 వర్డ్స్ ల వరకు ఓల్టేజ్ రేంజ్ ను కంట్రోల్ చేయడానికి ఇది సహాయపడుతుంది.

స్మార్ట్ టెక్నాలజీ అదనపు ఫీచర్లు

స్మార్ట్ డయాగ్నొసి స్ ఫీచర్ ఉండడం ద్వారా ఫోన్ ద్వారా ఫ్రిడ్జ్ లోని సమస్యలను తెలుసుకోవచ్చు. బ్యాలెన్స్ క్రిప్సర్ కూరగాయలు పండ్లు తేమని నిలుపుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్ కట్ బ్యాక్టీరియా గ్రూప్ ను నిరోధిస్తుంది. వాసనలను తొలగిస్తుంది. ఆటో స్మార్ట్ కనెక్ట్ పవర్ కట్ సమయంలో ఇంటి ఇన్వర్టర్ కు కనెక్ట్ అయ్యేలా ఇది సహాయపడుతుంది.

మెయిన్ ఫీచర్స్

ఇమ్యూడిటీ కంట్రోలర్ కంట్రోల్ చేయగల కృప అదనంగా స్టోరేజ్ కోసం బే స్టాండ్ డ్రాయర్ ను ఉపయోగించవచ్చు ఎల్ఈడి లైటింగ్ తక్కువ విద్యుత్ తో ఎక్కువ వెలుతురును లభిస్తుంది కన్వర్టబుల్ ఆప్షన్ ఫ్రీజర్ను ఫ్రిడ్జ్ గా మార్చుకునే అవకాశం ఈ ఫ్రిడ్జ్ లో ఉంటుంది.

ధర అండ్ వారంటీ

దీని ధర సుమారు 25 వేల నుండి 28 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గోట్ సేల్ నడుస్తుంది అందులో చెక్ చేసినట్లయితే దీని ధర సుమారు 23990 గా ఉంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండడం వలన 3250 రూపాయలు ఇఎంఐ డిస్కౌంట్ లభిస్తుంది మరియు మీ దగ్గర సూపర్ కాయిన్స్ ఉండడం వలన అదనంగా 100 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.. ఈ సేల్ జూలై 17 2025 వరకు ఉంటుంది. https://smstechintelugu.com/

ఒక సంవత్సరం పూర్తి వారంటీ మరియు కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

TOP THREE REFRIGERATORS – JULY- 2025

HAIER REFRIGERATOR HEB243GB-P

HAIER HEB243GB-P అనేది3 STAR BEE RATING ఉన్న బాటమ్ మౌంటెడ్ ఫ్రీజ్ రిఫ్రిజిరేటర్ ఇది తక్కువ విద్యుత్ తో ఎక్కువ కూలింగ్ ఇస్తూ సౌకర్యవంతమైన డిజైన్ను అందిస్తుంది. హై ఎండ్ ఫీచర్లను మధ్యతరగతి ధరలో అందించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం.

డిజైన్ అండ్ డైమెన్షన్స్

ఫ్రీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ బాటమ్ మౌంటెడ్ టైప్. ప్రీమియం గ్లాస్ ఫినిష్ డోర్ గ్లాస్ బ్లాక్ కలర్, హెయిట్1560MM వెడల్పు548MM లోతు615MM బరువు సుమారు 50 కేజీల వరకు ఉంటుంది.

కిందకు పెట్టడం వల్ల కూరగాయలు పండ్లు మొదలైన వాటిని బెండ్ అవ్వకుండా సులభంగా తీసుకోవచ్చు ఇది వృద్ధులకు మహిళలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

స్టోరేజ్ అండ్ కెపాసిటీ

మొత్తం సామర్థ్యం 237 లీటర్స్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీ 177 లీటర్స్ ఫ్రిడ్జ్ కెపాసిటీ 60 లీటర్స్ వెజిటబుల్ బాక్స్ సైజు 27 లీటర్స్, సెల్ఫ్ టఫ్ అండ్ గ్లాస్ సెల్ఫ్ డోర్ సైడ్ స్టోరేజ్ 2 లీటర్స్ బాటిల్స్ హోల్డర్స్ క్యాండి మెంట్ ట్రాక్స్.

కూలింగ్ టెక్నాలజీ

ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ కంప్రెసర్ మరియు ఫ్యాన్ రెండింటి వేరే వేరే స్పీడ్ లతో నడిపే టెక్నాలజీ ఇందులో ఉంటుంది ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది మరియు విద్యుత్ ఆదా చేస్తుంది.. టర్బో ఐసింగ్ టెక్నాలజీ ఉండడం వలన కేవలం 49 నిమిషాల్లో ఐస్ తయారు చేస్తుంది.. మల్టీ ఎయిర్ ఫ్లో ఉండడం వలన అన్ని కోణాల్లో గాలి సమానంగా చల్లడం వల్ల ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది.

ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ పవర్

BEE STAR RATING త్రీ స్టార్ ఎనర్జీ రేటింగ్ పవర్ వినియోగం సుమారు 150 నుండి 200 యూనిట్స్ వరకు ప్రతి సంవత్సరానికి ఉంటుంది స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ 135 ఓల్డ్ ల నుండి 290 వోల్టేజ్ వరకు ఇది నియంత్రిస్తుంది ఈ ఫ్రిడ్జ్ విద్యుత్ ఖర్చు తగ్గించడంతోపాటు పవర్ ఫ్లెక్స్ ఉన్న ప్రదేశాలకు కూడా సురక్షితంగా పనిచేస్తుంది.

స్మార్ట్ ఫ్యూచర్లు అదనపు ప్రత్యేకతలు

క్రిప్సర్ ఉండడం వలన కూరగాయలు తేమను పోగొట్టకుండా తాజాగా ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గ్యాస్ కట్ వలన గ్యాస్ కట్టు సులభంగా తొలగించి శుభ్రం చేయవచ్చు ఇది బ్యాక్టీరియా పెరగకుండా నివారి. స్తుంది డోర్ లాక్ ఫెసిలిటీ చిన్నపిల్లలు అవసరానికి మించి ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. డియో ఫ్రెష్ టెక్నాలజీ ఉండడం వలన చెడు వాసనలు నివారించడంలో సహాయపడుతుంది. ఎల్ఈడి లైటింగ్ తక్కువ విద్యుత్తో మెరుగైన వెలుతురును ఈ ఫ్రిడ్జ్ అందిస్తుంది.

TOP THREE REFRIGERATORS – JULY- 2025

సౌలభ్యాలు మరియు ఉపయోగాలు

బాటిల్ గార్డ్ పెద్ద సైజు బాటిల్ల కోసం ప్రత్యేకంగా ఈ రాక్ ను తయారు చేశారు ఎగ్ ట్రే ఐస్ ట్రే వేరే విడివిడిగా లభ్యం అవుతాయి కూలింగ్ కంపార్ట్మెంట్స్ ఉండడం వల్ల త్వరగా కూలింగ్ అవుతుంది.

ధర అండ్ వారేంటి

దీని ధర సుమారుగా 23 వేల నుండి 27 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సేల్ నడుస్తుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ లో ప్రస్తుతం దీని యొక్క ధర 25490 ఉంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండడం వలన 2500 మరియు సూపర్ కాయిన్ ఆఫర్ వెయ్యి రూపాయలు మరియు అదనంగా 100 రూపాయలు డిస్కౌంట్లభిస్తాయి. ఫైనల్ గా దీని ధర 21890 ఉంటుంది.

దీని యొక్క వారంటీ ఒక సంవత్సరము పూర్తివారేంటి కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఫ్రీజర్ డిజైన్ తక్కువ విద్యుత్ ఉపయోగం అధునాతన ఫీచర్లతో రూపొందించబడిన ఒక వాడుకదారుల మిశ్రమమైన ఫ్రిడ్జ్ దీన్ని ప్రత్యేకించి మానవ శరీరాన్ని ఒత్తిడిలో పెట్టకుండా సులభంగా వినియోగించుకునేలా రూపొందించబడింది ఇది మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఛాయిస్.

Leave a Comment