TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

LG FRONT DOOR WASHING MACHINE FHP1209Z5M

Table of Contents

CAPACITY

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000 9 కిలో లు సామర్థ్యం ఇది 5 లేదా 6 మంది కుటుంబ సభ్యులకు సరిపడే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. పెద్ద పరదాలు బెడ్ షీట్లు గడ్డ బట్టలు సులభంగా ఉతికేందుకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది ఫ్రంట్ డిజైన్ తక్కువ నీటితో పని చేసి డిజైన్ మెరుగైన ఎఫిషియన్సీని అందిస్తుంది.

మోటార్ అండ్ డ్రైవ్ టెక్నాల

1.AI DIRECT DRIVE మోటార్ బట్టల బరువు మరియు తత్వాన్ని గుర్తించి దానికి తగిన విధంగా మోటార్ వేగం కదలికను నియంత్రి స్తుంది ఇది 18% వరకు అధిక ఖేర్ మరియు మెలకువను ఇస్తుంది.

2. ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటర్ బెల్ట్ పల్లీలు లేకుండా డైరెక్ట్ గా డ్రంకు కనెక్ట్ అయ్యే మోటార్ దీనివల్ల శబ్దం తక్కువగా కంపనం తక్కువగా ఉంటుంది.https://smstechintelugu.com/

3. టెన్ ఇయర్స్ మోటార్ వారం టీ మోటార్ పై కంపెనీ పది సంవత్సరాల పూర్తి వ్యాలెంటీని అందిస్తుంది.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

పాష్ ఫంక్షన్లు

1. 14PLUS వాష్ మోడ్లు

కాటన్

మిక్స్

ఈజీకేర్

సైలెంట్ వాష్

అలర్జీకేర్

బేబీ కేర్

స్టీమ్ రిఫ్రెష్

స్పోర్ట్స్ వేర్

టువేట్

డెలికేట్

ప్లేస్ ఇన్

థర్టీ

టబ్ క్లీన్

డౌన్లోడెడ్ ప్రోగ్రామ్స్ వయా వైఫై

క్విక్ వాష్ 30 మినిట్స్ తక్కువ మురికి ఉన్న బట్టల కోసం వేగంగా ఉతికే మోడ్ అలర్జీకేర్ విత్ స్టీమ్ స్టీమ్ వాష్ ద్వారా బ్యాక్టీరియా ఎలర్జీ 99.9% తొలగించబడతాయి చిన్నపిల్లల బట్టలకు ఇది చాలా మంచిది బేబీ టీం కేర్ బేబీ డ్రస్సులు కోసం రుదువుగా హైజినిగ్గా వాష్ చేయడం కోసం ప్రత్యేకంగా దీనిని రూ పొందించారు.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

డ్రం డిజైన్

1. స్టైల్ ఇన్ లెస్ స్టీల్ డ్రం ఫస్ట్ ఫ్రీ స్టైల్ తో రూపొందించబడింది దీని వలన ఎక్కువ కాలం పాటు మన్నిక ఉంటుంది

2. టెక్నాలజీ 6 రకాల వాష్ మోషన్స్ స్టెప్పింగ్, స్క్రబ్బింగ్ ఫిల్టరేషన్ రోలింగ్ స్వింగ్ కలయికతో బట్టలకు మృదువుగా అయినా శుభ్రంగా వాష్ చేయగలదు.

స్మార్ట్ఫీ ఫీచర్లు

వైఫై ఎనేబుల్ మీన్స్ వాషింగ్ మిషన్ ను నేరుగా నియంత్రించవచ్చు. స్మార్ట్ థింక్ యు యాప్ సపోర్ట్ వాష్ సైకిల్లను ఎంచుకోవడం మిషన్ స్టేటస్ ను తెలుసుకోవడం సర్వీస్ రిక్వెస్ట్ చేయడం వంటి పనులు ఈ యాప్ తో చేయవచ్చు డౌన్లోడ్ సైకిల్ మీకు అవసరమైన వాష్ ప్రోగ్రామ్ను మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మిషన్లో సెట్ చేయవచ్చు. స్మార్ట్ డయాగ్నోసిస్ మిషన్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మీరు మీ మొబైల్ ద్వారా దాన్ని గుర్తించవచ్చు సర్వీస్ సెంటర్ కు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

నాయిస్ వైబ్రేషన్

లో నైస్ ఆపరేషన్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ వలన తక్కువ శబ్దంతో పనిచేస్తుంది. యాంటీ వైబ్రేషన్ డిజైన్ మిషన్ కంపెనీ తగ్గించేందుకు ప్రత్యేక డిజైన్ ఇవ్వబడింది.

నీటి వినియోగం మరియు హీటింగ్

1. ఆటోలోడ్ సెన్సార్ సెన్సింగ్ వాటర్ ఇంటెక్ బట్టల బరువుని బట్టి నీటి పరిమాణం ఆటోమేటిగ్గా అంచనా వేస్తుంది.https://www.amazon.in/LG-Inverter-Fully-Automatic-Washing-FHP1209Z5M/dp/B0C3LHV43S

2. బిల్డింగ్ హీటర్ హాట్ వాటర్ వాష్ కు ఇది సహాయపడుతుంది ముఖ్యంగా జిడ్డు మురికి ఉన్న బట్టలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

3. హాట్ వాటర్ వాష్ ఫర్ బెటర్ హైజిన్ బ్యాక్టీరియా వైరస్ లాంటివి తొలగించేందుకు వేడినీటిని ఉపయోగిస్తుంది.

హైజిన్ అండ్ మెయింటెనెన్స్ ఫీచర్లు

1. టబ్ క్లీన్ మోడ్రన్ ఆటోమేటిక్గా శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది

2. చైల్డ్ లాక్ పిల్లలు వారి సమయంలో బటన్స్ నొక్కకుండా ఉండేందుకు దీనిని రూపొందించబడింది.

3. ఆటో రిజిస్టర్ పవర్ కటింగ్స్ వచ్చిన తర్వాత ఆ వాష్ ప్రోగ్రామ్స్ ను అక్కడి నుండి కొనసాగించేందుకు దీనిని రూపొందించారు

బాక్స్ లో లభించే వస్తువులు

వాషింగ్ మిషన్ యూనిట్ ఇన్ లెట్ అండ్ అవుట్ లెట్ కోర్సులు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు బాక్స్ లో ఉంటాయి.

దీని ధర సుమారు 40000 వరకు ఉంటుంది మరియు ఎస్బిఐ క్రెడిట్ కార్డు వలన ఎనిమిది వేల రూపాయల డిస్కౌంట్ మరియు ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఉండడం వలన రెండు వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.. దీని వారంటీ రెండు సంవత్సరాల పూర్తి వారంటీ మరియు మోటార్ కి 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది.

FHP1209Z5M ఫ్రంట్ మిషన్ అనేది అధునాతన టెక్నాలజీతో తయారైన డిజిటల్ యుగానికి సరిపోయే ఒక స్మార్ట్ వాషింగ్ మిషన్ పెద్ద కుటుంబాలకు అధిక దుస్తులను హైజినిక్గా ఉతికే వారికి ఇది బెస్ట్ చాయిస్ ఏ ఐ డి డి మోటార్ స్టీమ్ వాష్ వైఫై కనెక్టివిటీ లాంటి ఫీచర్లు దీన్ని ఇతర మోడళ్లతో పోల్చితే ఎక్కువ విలువను కలిగినదిగా మారుస్తాయి.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

HAIER FRONT DOOR WASHING MACHINE HW80-IM12929C

HAIER ప్రింట్ డోర్ వాషింగ్ మిషన్ 8 కిలోల సామర్థ్యం గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డైరెక్ట్ మోషన్ మోటార్ 525 mm రన్ ఐ వాష్ సిస్టం వంటి ఆధునిక ఫీచర్లతో కూడి మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది.

కెపాసిటీ

1. ఎయిట్ కేజీ సామర్థ్యం ఈ వాషింగ్ మిషన్ ఒక నాలుగు నుండి 6 మంది కుటుంబానికి సరిపడే సామర్ధ్యాన్ని కలిగి ఉంది డైలీ వాష్ బల్క్ లోడ్స్ బెడ్ షీట్స్ టవల్స్ వంటి వాటిని సులభంగా ఉతికేస్తుంది.

2. ఫ్రంట్ లోడ్ డిజైన్ తక్కువ నీటి వినియోగంతో శుభ్రత పరిమాణాలను మెరుగుపరిచే టెక్నాలజీతో వస్తుంది.

మోటర్ అండ్ డ్రైవ్ టెక్నాలజీ

1.డైరెక్ట్ మోషన్ మోటార్ బెల్ట్ లేకుండా నేరుగా డ్రం కి కనెక్ట్ అయ్యే మోటార్ దీనివలన తక్కువ శబ్దం తక్కువ కంపనం మరియు ఎక్కువమందిక ఉంటుంది ఇది మోటార్ జీవితాన్ని పెంచుతుంది.

2. ఇన్వర్టర్ టెక్ ఎనర్జీ ఎఫిషియన్ మీ ఉపయోగానికి అనుకూలంగా పవర్ వినియోగాన్ని తక్కువ చేస్తుంది దీని వలన విద్యుత్ బిల్లులు తగ్గుతాయి.

3. లైఫ్ టైం వారంటీ ఆన్ మోటర్ హయ్యర్ ఈ మోడల్ మోటార్ కి లైఫ్ టైం వారిని ఇస్తుంది ఇది విశ్వాసానికి నిదర్శనం.

డ్రం టీచర్లు

1.525MM సూపర్ డ్రం ఇది ఇండస్ట్రీలోనే పెద్ద డ్రమ్స్ సైజులో ఒకటి ఇది ఎక్కువ బట్టలను ఒక్కసారిగా ఉతికేందుకు అనుకూలంగా ఉంటుంది లేదా మురికి ఎక్కువగా ఉన్న బట్టలు కూడా ఏ డ్రమ్ములు సులభంగా ఉతకచ్చు.

2. పిల్లోడ్రం డిజైన్ బట్టలను నెమ్మదిగా కదిలేలాలు రూపొందించబడింది ఫ్యాబ్రిక్ డ్యామేజ్ లేకుండా శుభ్రత ఫోకస్ గా ఈ వాషింగ్ మిషన్ డ్రం తయారు చేశారు.

3. హై స్పీడ్ స్పిన్1200RPM తడిగా ఉన్న బట్టలను వేగంగా డ్రై చేయడానికి సపోర్ట్ చేసే స్పీడ్ మోడ్.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

వాష్ ప్రోగ్రామ్స్

14PLUS వాష్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి

COTTON

WOOL

MIX

SYNTHETIC

DELICATE

BABY CARE

ECO

QUICK 15MIN

RINSE + SPIN

DRUM CLEAN

ALLERGY CARE

SPORTS WEAR

JEANS

SILENT WASH

1. QUICKWASH 15MIN తక్కువ మురికి ఉన్న బట్టలకు వేగంగా ఉతికే ప్రత్యేకమైన ప్రోగ్రాం ఇందులో ఉంటుంది

2. బేబీ కేర్ మోడ్ చిన్నపిల్లల బట్టలకు హైజినిక్ స్టీమ్ వాష్ అందిస్తుంది.

3. డ్రంను కాలక్రమేనా వచ్చే దుమ్ము డిటర్జెంట్ మలినాలనుంచి శుభ్రం చేస్తుంది.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

హైజిన్అండ్ హీట్ వాష్

బిల్డింగ్ హీటర్ వేడి నీటిని ఉతికే సమయంలో ఉపయోగించే బ్యాక్టీరియా స్టేట్స్ ని తొలగిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ బ్యాక్టీరియా 99.9% వరకు తొలగించే టెక్నాలజీ ఆరోగ్యకరమైన వాషింగ్ మిషన్ ఇందులో ఉంటుంది వల్ల బట్టలు మృదువుగా మారతాయి మరియు సానిటైజ్డ్ అవుతాయి.

స్మార్ట్ ఫీచర్స్

1. ఐ వాష్ సిస్టం బట్టల బరువుని బట్టి ఆటోమేటిక్గా వాష్ టైం నీటి పరిమాణం స్పీడ్ లాంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటుంది.https://www.haier.com/in/washing-machines/front-load-automatic-hw80-im12929c.shtml

2. మెమొరీ బ్యాక్అప్ పవర్ కోత వచ్చినప్పుడు ముందు ప్రోగ్రాం కొనసాగించగలదు.

3. మా టైం డిలే మీరు కావాలనుకున్న సమయానికి వాషింగ్ మిషన్ ప్రారంభించవచ్చు.

4. చైల్డ్ లాక్ ఉండడం వలన పిల్లలు బటన్స్ ఆపరేట్ చేయకుండా నియంత్రించ గలుగుతాము.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్

1. ఇంప్రెస్సివ్ ఫ్రంట్ లుక్ ఎలిగేంట్ సిల్వర్ ఫినిష్ మోడల్ ఇంటీరియర్ కు ఈ డిజైన్ సరిపోతుంది.

2. వాటర్ ప్రూఫ్ ప్యానెల్ ఉండడం వలన ప్యానెల్ లోకి నీరు వెళ్లకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా తయారు చేశారు.

3.ఎల్ఈడి డిస్ప్లే క్లియర్ గా టైమింగ్ మోడ్లు కనిపించే డిజిటల్ డిస్ప్లే ఇందులో ఉంటుంది.

4. గ్లాస్ డోర్ విత్ క్రోమ్ రిమ్ స్టైలిష్ మరియు మన్నికైన డోర్ డిజైన్ అయ్యర్ వాషింగ్ మిషన్ లో 8 కేజీలు ఉంటుంది.

పవర్ వాటర్ వినియోగం

1. ఫైవ్ స్టార్ బిఈఈ రేటింగ్ పరికరం.

2. లో వాటర్ యూసేజ్ ఫ్రంట్ డోర్ వాషర్ గా తక్కువ నీటిని ఎక్కువ శుభ్రతను అందిస్తుంది.

బాక్స్లో లభించేవి

1. హయ్యర్ వాషింగ్ మిషన్ యూనిట్

2. వాటర్ ఇన్ లెట్ హోస్

3. ఔట్లెట్ పైప్

4 యూజర్ మాన్యువల్

5. వారంటీ కార్డు

6. స్పానర్ టూల్

ధర మరియు వారంటీ

దీని ధర సుమారు 28 వేల నుండి 34 వేల మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం దీని ధర ఫ్లిప్కార్ట్ లో 28,990 ఉంది మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే 3250 డిస్కౌంట్ లభిస్తుంది. మిషన్ కి రెండు సంవత్సరాల పూర్తి వారంటీ మరియు మోటార్ కి లైఫ్ టైం వారంటీ ఉంటుంది.

SAMSUNG FRONT DOOR WASHING MACHINE WW90DG5U24AXTL

కెపాసిటీ

1. 9 కిలోల సామర్థ్యం ఇది పెద్ద కుటుంబాల కోసం సరిపడే సామర్ధ్యాన్ని కలిగి ఉంది ఎక్కువగా రోజువారి బట్టలు బెడ్ షీట్లు లైట్స్ జీన్స్ వంటి వాటిని ఉతికేందుకు అనుకూలంగా ఉంటుంది.

2. ఫ్రంట్ లోడ్ డిజైన్ తక్కువ నీటితో ఎక్కువ శుభ్రతను అందించగల అత్యాధునిక వాషింగ్ సిస్టం లో వస్తుంది.

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

టెక్నాలజీ

1.AI కంట్రోల్ విత్ స్మార్ట్ థింగ్స్ ఆప్-మెషిన్ వాడే యూజర్ అలవాట్లను గుర్తించి ఆ ప్రకారం సిఫార్సులు చేస్తుంది మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా నియంత్రణలో ఉండవచ్చు.

2. ఈకో బబుల్ టెక్నాలజీ ఈ టెక్నాలజీ డిటర్జెంట్ బబుల్ గా మారుస్తుంది ఇది ఎక్కువగా ఉష్ణోగ్రతల వద్ద కూడా బట్టల లోతుల్లోకి వెళ్లి శుభ్రంగా ఉతికేలా చేస్తుంది. దీనివల్ల శక్తి వినియోగం తగ్గుతుంది.

3. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఇది తక్కువ శబ్దం తక్కువ కంపనం ఎక్కువ మన్నిక కలిగిన మోటార్నీ అందిస్తుంది అధిక శక్తి సామర్థ్యం కలిగినది మోటార్ పై 20 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ

1. సిల్వర్ గ్రే కలర్

2. ఎల్ఈడి టచ్ ప్యానెల్ నాన్ స్లిప్ మరియు తడిచేతులతో సైతం ప్రదర్శించగలిగే స్మార్ట్ టచ్ ప్యానెల్.

3. క్రోమ్ ఫినిష్ డోర్ ప్రీమియం లుక్

4 బరువు సుమారు 65 కేజీల వరకు ఉంటుంది

డ్రం స్పిన్ ఫీచర్లు

1. డైమండ్రం ప్రత్యేక డివిజన్ వలన బట్టలకు హాని లేకుండా మెత్తగా ఉతుకుతుంది.

2. 1200 ఆర్పీయం బట్టలను వేగంగా తడి తగ్గించే సామర్థ్యం కలిగిన స్పిన్ స్పీడ్ ఇందులో ఉంటుంది.

వాట్ మోడ్ లు

1.AI WASH

2.ECO 40-60

3.COTTON

4.DAILY WASH

5.BABY CARE

6.DELICATES

7.HYGIENE STEAM

8.15 QUICK WASH

9.DRUM CLEAN

10.RINSE SPIN

11.JEANS

12.BEDDING

13.SILENT WASH

14.OUT DOOR CARE

TOP 3 FRONT DOOR WASHING MACHINES UNDER 30000

హైజిర్ అండ్ హిట్ ఫీచర్లు

1. స్టీల్ బట్టల పై పట్టీరియా అలర్జీన్స్ పొడి ధూళిలు 99.9% వరకు తొలగించే స్టీమ్ వాష్ ఉంటుంది

2. డిటర్జెంట్ మలినాలను దుమ్ము నిలిచిపోయే సమస్య లేకుండా ఉంచే ఆటో క్లీనింగ్ మోడ్ ఇందులో ఉంటుంది.https://www.flipkart.com/washing-machines/~samsung-front-load-washing-machine/pr?sid=j9e,abm,8qx

3. టెంపరేచర్ కంట్రోల్ వేడి నీటిని వాడి స్టెయిన్ క్లీనింగ్ ను మరింత బలోపేతం చేస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు

1. వైఫై ఎనేబుల్ విత్ స్మార్ట్ థింగ్స్ ఆప్ మొబైల్ ద్వారా వాష్ ప్రోగ్రామ్ను ఎంచుకోవచ్చు స్టేటస్ తెలుసుకోవచ్చు.

2. ఏఐ సజెషన్స్ మునుపటి వాష్ హిస్టరీ ఆధారంగా తదుపరి ప్రోగ్రాంను సూచిస్తుంది.

3. ఆటోలోడ్ సెన్సింగ్ బట్టల బరువును గుర్తించి నీరు పవర్ టైమ్ ను ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది.

4. చైల్డ్ లాక్ పిల్లల నుండి మెషిన్ ని రక్షించే భద్రతా ఫీచర్.

5. డిలే అండ్ టైమర్ మీరు కావలసిన సమయానికి వాష్ పూర్తవ్వాలన కంటే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఎఫిషియన్సీ అండ్ బిల్లు తగ్గింపు

1.BEE 5STAR RATING తక్కువ విద్యుత్ అధిక శక్తి సామర్థ్యం

2. బబుల్ వాష్ లెస్ వాటర్ ప్లస్ మోర్ క్లీన్ తక్కువ నీటితో కూడా మురిగిని తొలగించగల సామర్థ్యం

బాక్స్ లో లభించేవి

1. వాషింగ్ మిషన్ యూనిట్

2. ఇన్ లెట్హౌస్

3. DRAIN PIPE

4. స్పానర్

5 యూజర్ మాన్యువల్

6. వారంటీ కార్డు

ప్రైస్ మరియు వారంటీ

దీని ధర సుమారు 40 వేల వరకు ఉంటుంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మరియు కూపన్స్ ద్వారా అదనంగా 2000 రూపాయల డిస్కౌంట్ గా లభిస్తుంది. దీని మెషిన్ కి రెండు సంవత్సరాల పూర్తి వారంటీ మరియు మోటార్ కి 20 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

Leave a Comment