ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

– ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025 ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చింది. ఈ సేవలను ఉండవల్లి లోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నెంబర్ 95523 00009 ను కేటాయించింది. ప్రభుత్వం తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను అందించింది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి రానున్నాయి.PLESE SUBSCRIBE

ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సప్ పరిపాలన ప్రారంభించింది. మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని కి శ్రీకారం చుట్టారు. తొలిదశలో మొత్తం 161 రకాల పౌర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండో దశలో 300కు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ మునిసిపల్ తదితర శాఖలో ఈ సేవలు ప్రారంభించారు. ఈ మేరకు అధికారిక వాట్సాప్ నెంబర్9552300009 ను కేటాయించింది.https://www.thehindu.com/news/national/andhra-pradesh/andhra-pradesh-govt-launches-mana-mitra-governance-161-civil-services-to-be-delivered-through-whatsapp/article69160197.ece

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025 వాట్సాప్ సేవలతో ప్రజలు ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదు.. అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపించేందుకు వీలుగా ఉంటుంది. ఉదాహరణకు వర్షాలు, వరదలు విద్యుత్ మరమ్మతులు, ఎమర్జెన్సీ, హెల్త్, పర్యాటకం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు., ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింకు వస్తుంది. వెంటనే అందులో పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ నమోదు చేసుకోవాలి., వారి వినతి సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా వారికి ఒక రెఫరెన్స్ నంబరు పంపిస్తారు. దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్ ను చూసుకోవచ్చు.https://www.gulte.com/political-news/337562/ap-govt-whatsapp-services-step-by-step-guide

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

జారీ చేసే సర్టిఫికెట్లు[ ఆదాయం, ఓ బి సి ఈడబ్ల్యూఎస్] ను కూడా వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు. కరెంట్ బిల్స్, ఆస్తి పనుల్ని కూడా చూసుకోవచ్చు. అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల్ని కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఇతర అభివృద్ధి సంబంధించిన అర్హతలు, పథకాల ప్రయోజనాలు ఏమిటో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఆలయాల్లో దర్శనాలు, వసతి గదులు విరాళాలు అందజేయడం వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి

ఏపీఎస్ఆర్టీసీ సేవల్ని కూడా పొందొచ్చు ప్రధానంగా టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, సర్వీసు, రిఫండ్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, ఫీడ్ బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు.

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

ఈ వాట్సాప్ సేవలకు సంబంధించి ప్రజల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించారు. ఈ మేరకు ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచనలు చేశారు. వాట్సప్ ద్వారా సేవలందించేందుకు గతేడాది అక్టోబరు నా మెటాతో ఒప్పందం చేసుకున్నారు.

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

భారతదేశంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పౌరులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపగలదు. ఒకేసారి కోటి మందికి సందేశాలను పంపవచ్చు.

ప్రజలు తమ పేర్లు, ఫోన్ నంబర్లు మరియు చిరునామాలతో ఈ వాట్సాప్ నంబర్‌కు తమ పిటిషన్లు మరియు ఫిర్యాదులను కూడా పంపవచ్చు. వారు వెంటనే ఒక రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు, దీనిని తరువాత వారి అభ్యర్థనల స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు.

ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి పౌరులు సమాచారాన్ని కూడా పొందవచ్చు. వారు ప్రయోజనాలు మరియు పథకాలను పొందడానికి అర్హత వంటి వివరాలను పొందవచ్చు.

ఈ వాట్సాప్ సౌకర్యం ద్వారా వారు విద్యుత్ బిల్లులు మరియు ఆస్తి పన్ను చెల్లించవచ్చు. వారు రెవెన్యూ శాఖ నుండి ట్రేడ్ లైసెన్స్‌లు మరియు భూమి రికార్డులను కూడా పొందవచ్చు.ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ కాగిత రహిత మరియు ఇబ్బంది లేని ప్రజా సేవల వైపు గణనీయమైన మార్పును తీసుకుందని అన్నారు. దీనివల్ల పౌరులు సర్టిఫికెట్లు మరియు పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం తొలగిపోతుందని ఆయన అన్నారు.https://www.newindianexpress.com/states/andhra-pradesh/2025/Mar/07/ap-expands-whatsapp-governance-mana-mitra-services-to-200

గ్రీవెన్స్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ ట్రాకింగ్‌లో భాగంగా ప్రజలు తమ ఫిర్యాదును నమోదు చేసి, దాని పరిష్కార స్థితిని ట్రాక్ చేయవచ్చు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, సబ్సిడీలు తదితర అంశాలపై సమాచారం పొందవచ్చు. రేషన్ కార్డు, ఆధార్ అప్‌డేట్, పింఛన్ దరఖాస్తు వంటి ప్రభుత్వ సేవలను వాట్సాప్‌లో పొందొచ్చు. పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు వంటి అత్యవసర సేవలను పొందొచ్చు. ప్రజలకు 24/7 సదుపాయం లభిస్తుంది

రేషన్ కార్డు, పింఛన్, ఉపాధి హామీ, విద్యా సహాయం, ఆరోగ్య బీమా వంటి ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకోవచ్చు.

ANDHRA PRADESH WHATSUPP GOVERNANCE-ఏపీలో వాట్సాప్ గవర్నమెంట్-2025

  • అప్లికేషన్‌ లింకులు, అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్‌ వంటి వివరాలను వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  • రైతులకు, విద్యార్థులకు, వృద్ధులకు, మహిళలకు ప్రత్యేకంగా అందిస్తున్న పథకాల సమాచారం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది

అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించేందుకు ప్రత్యేక వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది.అంబులెన్స్‌ సేవలు, ఆసుపత్రుల సమాచారాన్ని వాట్సాప్‌లో పొందొచ్చు.అగ్నిప్రమాదాలు జరిగే సమయంలో ఫైర్‌ స్టేషన్‌కు సంబంధించిన వివరాలను క్షణంలో తెలుసుకోవచ్చు.మహిళల భద్రతలో భాగంగా దౌర్జన్యాలు, హింస, వేధింపులు వంటి సమస్యలకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సేవలను అందించారు.

1.BIRTH CERTIFICATE

2.DEATH CERTIFICATE

3.INCOME CERTIFICATE

4.RESIENCE CERTIFICATE

5.CASTE CERTIFICATE

ట్రాన్స్‌పోర్ట్‌, ట్రాఫిక్‌ సేవలు..

డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ స్టేటస్.

రవాణా శాఖ సేవలు – వాహన రిజిస్ట్రేషన్, ఛలాన్ల వివరాలు.

బస్సు షెడ్యూల్‌, రైలు, మెట్రో సమాచారం.

పన్నులు, ఫైనాన్స్‌ సంబంధిత సేవలు

ఆస్తి పన్ను చెల్లింపులు.

ప్రభుత్వ రుణాల దరఖాస్తు సమాచారం.

GST & ఇతర పన్నుల రిజిస్ట్రేషన్ వివరాలు.

మున్సిపల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సేవలు:

పారిశుద్ధ్య సమస్యలు, మురుగునీటి పారుదలపై ఫిర్యాదులు.

తాగునీటి సమస్యల నివేదిక.

మెడికల్ క్యాంపులు, ఆరోగ్య సేవల సమాచారం

Leave a Comment