AP THALLIKI VANDANAM SCHEME -2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ సంకల్పంతో ప్రారంభించిన తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బడికి వెళ్ళే విద్యార్థికి 15000 పంపిణీ చేస్తోంది. ఇందులో 13000 తల్లి సంరక్షకుల అకౌంట్లకు 2000 పాఠశాల అభివృద్ధికి వినియోగించబడుతుంది. కన్యకి వందనం పథకంలో అర్హత డబ్బులు పంపిణీ స్టేటస్ చెక్ చేయడం వెబ్సైట్ అండ్ వాట్సాప్ ద్వారా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకు ందాం.

AP THALLIKI VANDANAM SCHEME -2025
అర్హతలు
1. తరగతులు 1 to 12th లో చదువు పిల్లల తల్లి అయినా ఆంధ్రప్రదేశ్ పౌరు లు
2. గ్రామీణాల్లో 10,000 పట్టణాల్లో 12 వేల ఆదాయం ఉన్నవారు
3. కనీసం ఒక వ్యక్తి వద్ద రైస్ కార్డ్ ఉండాలి.
4. భూమి మరియు వాహనాల పరిమితులు మూడు ఎకరాల తక్కువ విత్తన భూమి లేదా పది ఎకరాల మట్టి భూమి మరియు నాలుగు చక్రాల వాహనాలు వారు అర్హులు కాదు.
5. విద్యార్థి 75% హాజరు ఉండాలి. సబ్సిడీ అందుకున్న sc st bc మైనారిటీ విద్యార్థులకు అతీతంగా టాప్ కూడా ఉంది.
డబ్బులు పంపిణీ వివరాలు
1. విద్యార్థికి సంవత్సరానికి 15000 రూపాయలు అందుతుంది.
2. 13000 తల్లుల అకౌంట్లకు మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ అభివృద్ధి శాఖకు అందుతుంది.
3. మొదటి దశలో 67 లక్షలు మంది విద్యార్థులకు 8745 కోట్ల విడుదల చేశారు.
వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు
అధికారిక NBM/ GSWS హోటల్లో లాగిన్ అవ్వండి. స్కీం తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ 2025-26 సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చ ఎంటర్ చేసి OTP కలిగి సబ్మిట్ చేయండి. మీ స్టేటస్ చూపబడుతుంది. https://smstechintelugu.com/
వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి
9552300009 అంటే ఏపీ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపండి. మెనూ వచ్చిన వెంటనే తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ ఎంపిక చేసుకొని మీ ఆధార్ నెంబర్ ద్వారా స్టేటస్ తెలుసుకోండి.
ముఖ్యమైన తేదీలు
EVENT | DATE |
అర్హుల/అనర్హుల జాబితా విడుదల | 12 JUNE 2025 |
ఫిర్యాదులు స్వీకరణ | 12-20 JUNE 2025 |
గ్రీవెన్స్ పరిష్కారం అండ్ ఫైనల్ లిస్ట్ | 21-28 JUNE 2025 |
FIRST CLASS 11 TH జాబితా | 30 JUNE 2025 |
పేమెంట్ రిలీజ్ | 12 JUNE 2025 |
పేమెంట్ రిలీజ్[ న్యూ అడ్మిషన్] | 05 JULY 2025 |
AP Thalliki Vandanam scheme-2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12 వ తేదీన అట్టహాసంగా ప్రారంభించిన టువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి, జూన్ 20 తేదీ వరకు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ జూన్ 28 వ తేదీ వరకు చేశారు. ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయినందున రెండున విడత జాబితాని జూన్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులకై జూలై 5వ తేదీన ప్రతి విద్యార్థికి 13000 రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. రెండో విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఫస్ట్ క్లాస్ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు స్కూలుకి పంపించేటటువంటి అల్లులకు ఆర్థిక సహాయం అందించి ఆర్థిక తోడ్పాటు కలిగించే విధంగా తల్లికి వందనం అనేటటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది.. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో 13000 ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డిపాజిట్ చేసే విధంగా ఈ పథకాన్ని జూన్ 12 2025 అధికారికంగా ప్రారంభించారు.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
1. తల్లికి వందనం అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ మొబైల్ లోనే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.
2. తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకుని విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వీస్ నెంబర్ 9552300009 ద్వారా చెక్ చేసుకోవచ్చు.
4. తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.
AP THALLIKI VANDANAM SCHEME -2025
మీరు చేయవలసిన పనులు
జూన్ 20వ తేదీ వరకు అభ్యంతరాలను సబ్మిట్ చేయవచ్చు. జూన్ 30వ తేదీన మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి చెక్ చేసుకోండి. రెండవ విడత లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేయించుకోండి. మీ పేరు ఉన్నట్లయితే కచ్చితంగా జూలై 5వ తేదీన 13 వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి. సచివాలయానికి వెళ్లలేని వారు మీ మొబైల్ ద్వారా పైన తెలిపిన వాట్సాప్ నంబర్ లేదా అధికారిక వెబ్సైట్ నుండి రెండవ విడత లబ్ధిదారుల జాబితాలో పేరుని చెక్ చేసుకుని గమనించండి. లింక్ ద్వారా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ, 10091 కోట్లు కేటాయించారు. గతంలో అమ్మఒడి పథకానికి ఉన్న నిబంధనలే వర్తిస్తాయి. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతారు. పేరు లేని వారు ఫిర్యాదు చేయవచ్చు. సాంకేతిక సమస్యలు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ప్రకటించారు. తల్లికి వందనం పథకం కోసం 10091 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ నిధుల్లో 1346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న అమ్మబడిని ఉన్న మార్గదర్శకాలే కొనసాగించామన్నారు. గతంలో అమ్మఒడి పథకం ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు తమ ప్రభుత్వం మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 4261965 మందికి ఇస్తే.. కూటమి ప్రభుత్వం 6727164 మందికి వర్తింప చేస్తుందన్నారు.
తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఒకవేళ అర్హత ఉండి లిస్టులో పేరు లేకపోయినా మరో అవకాశం కల్పిస్తామన్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సరిదిద్దే సహాయం అందిస్తామన్నారు. ఈనెల జూన్ 26 వరకు ఫిర్యాదులు స్వీకరించి జూన్ 30వ తేదీ తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఒకవేళ విద్యార్థికి తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామన్నారు. అదే అనాధలైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ప్రకారం వారి బ్యాంకు అకౌంట్లలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారన్నారు.
కాపీలను ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈనెల 20న అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు ఇస్తామని ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వం కంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 6000 ఎక్కువ ఇస్తామన్నారు. తాము ఈ ఏడాదిలో మంచి పాలన అందించి వ్యవస్థను గాడిలో పెడతామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.