BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B LG FHP1412Z9B ఒక12KG ఫ్రంట్ లోడ్ పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇది పెద్ద కుటుంబాలు 6 నుంచి 8 మంది కోసం రూపొందించబడి ంది ప్లాటినం బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. 12KG DRUM CAPACITY మూడు నాలుగు బట్టలు లాంటివి ఒకేసారి శుభ్రం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

1.AI DIRECT DRIVE

కృత్రిమ బుద్ధి ఆకారంగా డ్రంలో ఎంత బరువు ఉన్నదో మరియు ఏ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నెస్ లెవెల్ ఉన్నదో గుర్తించి వాష్ మోషన్ ఎంచుకుంటుంది ఫ్యాబ్రిక్ సంరక్షణ 18% పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డ్రంలోని బట్టల బరువు ఫ్యాబ్రిక్ సాఫ్టునెస్ ని గమనించి సరైన వాషింగ్ మోషన్ ఎంచుకుంటుంది. https://smstechintelugu.com/

2.6 MOTION DIRECT DRIVE

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

డ్రం పక్కకు పక్కకు తగలపాటు రోలింగ్ స్టెప్పింగ్ స్క్రబ్బింగ్ అంటి ఆరు విధాలుగా కదిలింపుతో ఉంటుందని అన్ని ఫ్యాబ్రిక్ లకు సరైన శుభ్రత అందిస్తుందని చెబుతున్నారు. ఎల్జీ ప్రత్యేకమైన సిక్స్ మోషన్ డిడి టెక్నాలజీ వాడుతుంది డ్రం ఆరు రకాలుగా పని చేస్తుంది TUMBLE,ROLLING,STEPPING,SWING,SCREBBING,FILTRATION.

3. TURBO WASH 360

మల్టీ డైరెక్షన ల్ జెట్స్ 39 నిమిషాల్లో శుభ్రతలు పూర్తయ్యేలా వాష్ చేస్తుంది వేగంగా శుభ్రత ప్రధాన లక్ష్యం. నాలుగు డైరెక్షన్లలో స్ప్రేజేడ్స్ ఉండడం వల్ల నీరు మరియు డిటర్జెంట్ బట్టల్లో సమానంగా వెదజల్లుతుంది. సాధారణంగా వాష్ సైకిల్ కి ఒక గంటకు పైగా పట్టే సమయం 39 నిమిషాల్లో పూర్తవుతుంది. సమయం ఆదా అవుతుంది కరెంట్ వినియోగం తగ్గుతుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

4.STEAM WASH TECHNOLOGY

స్టీమ్ వాష్ సైకిల్ ల్స్ 99% అలర్జిక్ తొలిగుతూ బట్టల్లో ముడతలను తగ్గిస్తాయి. 99.9% అలర్జీన్స్ డస్ట్ మైండ్స్ పెట్స్ హెయిర్ ఫాలింగ్ తొలగిస్తుంది స్టీమ్ వల్ల బట్టల్లో ముడతలు 30% వరకు తగ్గుతాయి చిన్న పిల్లలు వృద్దులు ఉన్న ఇళ్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

5. SMART CONNECTIVITY

వైఫై కలిపి ఎల్జి థింక్ యు ద్వారా రిమోట్ కంట్రోల్ వాష్ సైకిల్స్ లో కొత్త ప్రోగ్రాములు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్మార్ట్ డయాగ్నోసిస్ సంబంధించిన సమస్యలను గుర్తించవచ్చు. వాయిస్ అసిస్టెంట్ గూగుల్ అలెక్సా తో ఇంటిగ్రేషన్ అయ్యారు. మోటార్ డ్రం కి నేరుగా కనెక్ట్ అయి ఉండడం వల్ల బెల్ట్ అవసరం ఉండదు శబ్దం కంపనం తక్కువగా ఉంటుంది కూడా పూర్తిగా తగ్గుతుంది.

6. మోటార్ మరియు స్థిరత్వం

ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ శబ్దరహిత నిమ్న కంపనం ఎక్కువ డ్యూరబిలిటీ లాంగ్ లైఫ్ వస్తుంది. పది సంవత్సరాల మోటర్ వారంటీ లభిస్తుంది రెండు సంవత్సరాల పూర్తి వారంటీ ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

7. ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రేటింగ్

ఫైవ్ స్టార్ ఈ వాషింగ్ మిషన్ కు ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఫైవ్ స్టార్ రేటింగ్ రూపొందించిన వాషింగ్ మిషన్ అంటే తక్కువ కరెంటు వినియోగంతో ఎక్కువ శుభ్రత దీర్ఘకాలికంగా కరెంటు బిల్లులు తగ్గుతాయి. https://www.amazon.in/LG-Inverter-Fully-Automatic-FH6G1BCHK6N-Extended/dp/B07B1XR311

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

8. అడిషనల్ ఫీచర్స్

1400 RPM స్పిన్ స్పీడ్ వేగంగా నీరు తీయడం, ఎల్ఈడి టచ్ అండ్ డయల్ ప్యానెల్ సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్ఫేస్ చైల్డ్ లాక్ డిలే అండ్ క్లీన్ టైం డిలే ఆటో రిస్టార్ట్ బీఫాన్ అండ్ ఆఫ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉంటాయి. టెంపర్డ్ గ్లాస్ డోర్ స్టైల్ డ్రం విత్ స్లిమ్ లిఫ్టర్ స్ ఎల్ఈడి డిస్ప్లే తదితర నిర్మాణ లక్షణాలు ఉంటాయి. రెండు సంవత్సరాల కాంప్రహెన్సీ వారంటీ 10 సంవత్సరాల మోటార్ వారంటీ ఉంటుంది. చైల్డ్ లాక్ పిల్లలు సెట్టింగ్స్ మార్చకుండా లాక్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. http://www.flipkart.com/lg-12-kg-fully-automatic-front-load-washing-machine-in-built-heater-black/p/itm0d32c862c8469?pid=WMNHDNMHUJMZ4SDM&lid=LSTWMNHDNMHUJMZ4SDMDOIHK6&marketplace=FLIPKART&cmpid=content_washing-machine-new_8965229628_gmc

డిలే అండ్ మనం సెట్ చేసిన సమయానికి బట్టలు ఉతికి పూర్తవుతాయి ఆటో రిస్టార్ట్ ఉండడం వల్ల కరెంటు పోయినా తిరిగి వచ్చాక సైకిల్ ఆటోమేటిగ్గా మొదలవుతుంది శుభ్రం చేసే ప్రత్యేక మోడ్ ఉంటుంది బీప్ ఆనంద్ ఆఫ్ అవసరం లేకపోతే సౌండ్ ఆఫ్ చేయవచ్చు. ప్లాటినం బ్లాక్ కలర్ ప్రీమియం లుక్ ఇస్తుంది టెంపర్ గ్లాస్ డోర్ బలమైనది మరియు సులభంగా పగలదు స్టెయిన్లెస్ స్టీల్ ఉండడం వలన తుప్పు రాకుండా బలంగా ఉంటుంది ఎల్ఈడి టచ్ ప్యానెల్ డయల్ కంట్రోల్ వాడుకదారులకు సులభంగా ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

9. ధరలు

ఇండియాలో ప్రస్తుత ధర సుమారు 58990గా ఉంటుంది రిటైల్ స్థాయిలో సుమారు 60 వేల వరకు ఉండవచ్చు కొన్ని స్టోర్స్ ఆఫర్లు 53990 రూపాయలకు అందిస్తాయి. దసరా మరియు దీపావళి ఆఫర్లో సుమారుగా 45 వేల వరకు ఉండవచ్చు.

10. వినియోగదారుని మాన్యువల్ అండ్ సపోర్ట్

మాన్యువల్ లో సేఫ్టీ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్స్ మెయింటెనెన్స్ ట్రబుల్ షూటింగ్ వివరాలతో ఉంటుంది ఎల్జి అధికారిక వెబ్సైట్ మీద వారంటీ మరియు రిపేర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

FHP1412Z3O

LG FHP1412Z3O ఒక తారు స్థాయి 12 కిలోల ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అది అధునాతన ఏఐ డైరెక్ట్ స్టీమ్ ప్లస్ వైఫై స్మార్ట్ కంట్రోల్ లాంటి ఫీచర్లతో వస్తుంది.. ఇది పెద్ద కుటుంబాలకు మరియు ప్రీమియం పనితీరు మన్నిక ఇనుమాడింపు అవసరాల కోసం సరిపోతుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

ముఖ్యమైన ఫీచర్లు

12 కిలోలు పెద్ద కుటుంబాలకు సరిపోతుంది. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ వస్త్రాల తరం బరువుకి అనుకొని ఉత్తమమైన కదలిక మెరుగైన కర్తవ్యం అందిస్తుంది. టర్బో వాష్ 360 డిగ్రీ 39 నిమిషాల్లో పూర్తిస్థాయి శుభ్రత నాలుగు దిశల్లో నీడి నీటి పీడనం ద్వారా వేగంగా అందిస్తుంది.. స్టీమ్ ప్లస్ వాష్ 99.9% అలర్జిక్ బ్యాక్టీరియా తొలగింపు మడతలు 30% తగ్గింపు ద్వారా హైజినిక్ వాష్ ఉంటుంది. స్మార్ట్ ఫీచర్స్ వైఫై ఎల్ జి పి ఆప్ రిమోట్ నియంత్రణ కొత్త ప్రోగ్రాములు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్మార్ట్ డయాగ్నోసిస్ సంతోషించవచ్చు. ఇన్బిల్ట్ హీటర్ శుభ్రత విషయంలో మరియు నమ్మకమైనదిగా ఎల్జి కంపెనీ ఉంది. 1400 అర్పియం స్పీడ్ వేగమైన శుభ్రత ఎండుటకు వీలుగా ఉంటుంది. ఫైవ్ స్టార్ ఎనర్జీ రేటింగ్ తక్కువ విద్యుత్తుతో ఎక్కువ పనితీరు ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

డిజైన్ అండ్ నిర్మాణం

మోడల్ వి సి ఎం ప్రీమియం డార్క్ స్టీల్ ఫినిష్ గ్లాసి టెంపర్ గ్లాస్ డోర్ తో ఆకర్షణీయంగా ఉంటుంది ఫుల్ టచ్ ఎల్ఈడి డిస్ప్లే డిజిటల్ టైమర్ ప్రోగ్రాం స్టేటస్ ఇండికేటర్లు మొదలైనవి ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్స్ అన్నింటిలో ఉంటాయి. స్టీల్ బాడీ రెస్ట్ ప్రూఫ్ డిజైన్ స్టైల్ మొదలైనవి ఉంటాయి. దీని బరువు సుమారుగా 68 కేజీల వరకు ఉంటుంది.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

వాష్ ప్రోగ్రామ్స్ అండ్ మోడ్స్

14 ప్లస్ వాష్ ప్రోగ్రామ్స్ కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ డెలికేట్ హ్యాండ్ కూల్ స్పోర్ట్స్ వేర్ క్విక్ 30 బేబీస్ టీం కేర్ సైలెంట్ వాషింగ్ టబ్ క్లీన్ తదితర ప్రత్యేక ఫీచర్స్ ఉంటాయి. స్టార్ట్ అండ్ పాస్ ఎక్స్ట్రా ఆప్షన్స్ టైం డిస్ప్లే కన్వీనియెంట్ గా కష్టమైజేషన్ గా ఉంటాయి. ఎస్ క్యూర్ డోర్ లాక్ చైల్డ్ లాక్ ఆటోరిస్టార్ట్ బిలే అండ్ సాఫ్ట్ క్లోజ్ డోర్ వంటి భద్రతా సౌకర్యవంతమైన టీచర్లు ఉన్నాయి.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

మోటార్ అండ్ హార్డ్వేర్

ఏఐ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ బెల్ట్ లేకుండా డైరెక్ట్ గా డ్రంకు అనుసంధానించబడి ఉంటుంది దీని వలన తక్కువ కంపనం తక్కువ శబ్దం ఎక్కువ నమ్మకమైన పని చేయుట 10 సంవత్సరాల వారంటీ మొదలైనవి ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ స్పీడ్ ఆప్షన్స్ 1400 1200 అర్పియం 1000 rpm 800 ఆర్పీఎం 4 pm మొదలైనవి సెట్ చేసుకోవచ్చు. నీటి వినియోగంతో మరింత ఇన్ఫర్మేషన్ కోసం వాడుకరి మ్యానువల్ ఉండాలి.

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

స్మార్ట్ అండ్ కనెక్టివిటీ

వైఫై అండ్ ఆప్ కంట్రోల్ ఉండడం వలన ఎల్ జి టి ద్వారా రిమోట్ నుండి నియంత్రించవచ్చు మానిటర్ చేయవచ్చు ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేయవచ్చు. స్మార్ట్ డయాగ్నోసిస్ చిన్న సమస్యలకు త్వరగా పరిష్కారం అందుతుంది. ఎక్స్ట్రా సైకిల్స్ డౌన్లోడ్ అవసరానికి తగ్గ ప్రోగ్రాములు యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://www.lg.com/in/laundry/front-loading-washing-machines/fhp1412z9b/?srsltid=AfmBOoo6gbFbDPOv9wpbjbAz0fMmPCJ_LoqDvPbhZGdIlubCWTE_qyqQ

BEST LG FRONT DOOR WASHING MACHINE 12KG- FHP1412Z9B

టెక్నికల్ స్పెసిఫికేషన్స్

కెపాసిటీ12 కిలోలు
ఎనర్జీ రేటింగ్ఫైవ్ స్టార్
స్పిన్ స్పీడ్1400 ఆర్పీయం
మోటార్ఏఐ డైరెక్ట్ టు డ్రైవ్
డ్రంస్టైల్
డిస్ప్లేఫుల్ టచ్ ఎల్ఈడి
బాడీ మెటీరియల్ఫినిష్
పరిమాణం600*850*610
బరువు68 కేజీలు
రంగుడార్క్ స్టీల్
కనెక్టివిటీవైఫై ఆప్స్
వారంటీరెండు సంవత్సరాలు
మోటార్ పై వారంటీ10 సంవత్సరాలు

Leave a Comment