MOTOROLA EDGE 60 STYLUS

BEST MOBILES UNDER 30000 మోటోరోలా సంస్థ ఎడ్జ్ 60 స్టైలర్స్ పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఏప్రిల్ 23 నుండి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
MOTOROLA EDGE 60STYLUS | ఇంటర్నెట్ డిస్క్; ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా దూకుడు పెంచింది. ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న ఈ కంపెనీ. సిరీస్‌లో ఫోన్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. తాజాగా అందుబాటు ధరలో ఎడ్జ్ 60 స్కైలాస్ ను మోటరోలా కంపెనీ విడుదల చేసింది. సాధారణంగా సాంసంగ్ వంటి కంపెనీలు ప్రీమియం ఫోన్లో స్కైలాస్ సదుపాయాన్ని ఇస్తుంటాయి. మరి మోటో తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.PLESE SUBSCIBE

మోటో edge 60 స్టైలర్స్ 6.7 అంగుళాల 1.5 కే ఐ ఓ ఎల్ ఈ డి 120 ఎడ్జ్ రిఫ్రెష్ రేటు కలిగిన డిస్ప్లే తో వస్తుంది. హెచ్ డి ఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. క్వాలికామ్ స్నాప్ డ్రాగన్ సెవెన్ ఇయర్స్ జెన్ టు ప్రాసెసర్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15 తో ఈ ఫోన్ పనిచేస్తుంది. రెండేళ్ల పాటు సాఫ్ట్వేర్ మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వనన్నట్లు కంపెనీ తెలిపింది. ఇక వెనుకవైపు 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000 mah బ్యాటరీ ఉంది. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే చార్జర్ ను ఇస్తున్నారు. రివర్స్ చార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్, వైఫై సిక్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు 3.5 mm జాక్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
ఈ మొబైల్ సింగల్ వేరియంట్ లో లభిస్తుంది. 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధరను 22999 గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్ లేదా ఎక్స్చేంజి బోనస్ ద్వారా వెయ్యి రూపాయల తగ్గింపు పొందొచ్చు. ఏప్రిల్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ మోటో వెబ్సైట్ డీటెయిల్స్ స్టోర్స్ లలో కొనుగోలు చేయొచ్చు.https://www.flipkart.com/motorola-edge-60-stylus-pantone-gibraltar-sea-256-gb/p/itm9e562c122f9ee

IQOO NEO 10R

IQOO NEW 10R మనదేశంలో హ్యాండ్ సెట్ లాంచ్ కానంది. లాంచ్ కు ముందు కంపెనీ సోషల్ మీడియా పోస్టులో ఈ స్మార్ట్ ఫోన్ ధర ఆంట్ టు స్కోర్ ను రిలీజ్ చేసింది. అయితే కచ్చితంగా ఏ మాత్రం ఉంటుందో కంపెనీ పేర్కొంది. న్యూ సిరీస్ లో మొదటి ఆర్ బ్రాండెడ్ మోడల్ అయినా ఐక్యూ నియో 10 ఆర్ మోడల్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇయర్స్ జెన్ 3 ప్రాసెసర్లు రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఈ హ్యాండ్ సెట్ ను తమ సెగ్మెంట్ లోనే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ అని వెల్లడించింది అలాగే ప్రమోషనల్ మెసేజ్ తర్వాత వచ్చి 2025 వరకు ఈ 30 వేల విభాగంలో ప్రారంభించబడిన మోడల్స్ అండ్ టూ టూ కోర్ ఆధారంగా అంటూ దిగువన వివరించబడిన స్టార్ గుర్తు కూడా ఉంది.
IQOO అత్యంత ధర విభాగంలో అత్యధిక ANTUTU స్కోర్ లలో 1.7 మిలియన్స్ పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని పేర్కొంది. దీనితో పాటు కంపెనీ ఇటీవల ప్రకటించిన మూన్ లైట్ టైటానియం కలర్ ఆప్షన్‌ను కూడా బహిర్గతం చేసింది. ఇది ప్రకాశవంతమైన కోటింగ్ తో వెండి లేదా బూడిద రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఐక్యూ నియో 10 ఆర్ రేసింగ్ బ్లూ కలర్ లో కూడా అందుబాటులో ఉంటుంది

144 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో ఐక్యూ నియో టెన్ ఆర్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇయర్స్ శక్తిని గ్రహిస్తుందని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ఇది టీఎస్ ఎంసి ఫోర్ ఎన్ ఎం ప్రాసెస్ టెక్నాలజీ పై రూపొందించబడిన ప్రాసెసర్. దీనిని 12 జీబీ వరకు ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ తో అటాచ్ చేయవచ్చు. అలాగే గతంలో వచ్చిన నివేదికల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ 144 తో పాటు 6.78 అంగుళాల ఓ ఎల్ ఈ డి స్క్రీన్ ను కలిగి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 6400ఎంఏ హెచ్ బ్యాటరీ కెమెరా విషయానికొస్తే దీనిలో సోనీ ఎల్ వై టి 600 సెన్సార్ తో కూడిన 50 మెగా పిక్చర్స్ ప్రైమరీ కెమెరా 8 మెగా పిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది దీని ప్రైస్ 27990.https://www.flipkart.com/iqoo-neo-10r-5g-raging-blue-128-gb/p/itmdeb505b0113f2
NOTHING PHONE 3A

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నూతన మోడల్ లాంచ్ వేగంగా జరుగుతుంది.. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ నథింగ్ తన కొత్త నథింగ్ ఫోన్ త్రీ ఏ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్ నథింగ్ నథింగ్ ఫోన్ త్రీ ఏ ప్రో మోడల్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు బ్యాంకు ఆఫర్లతో కూడిన ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా 1500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది అలాగే అన్ని బ్యాంకులకు క్రెడిట్ కార్డుల ఈఎంఐ ట్రాన్సాక్షన్ రెండు వేల రూపాయలు తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదన ంగా 5% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది నథింగ్ ఫోన్ త్రీ ఏ మొబైల్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్ చూస్తే ఇందులో 120 ఎడ్జ్ అడాప్టివ్ కలిగిన 6.77 అలా ఫుల్ హెచ్డి డిస్ప్లే తో వస్తుంది. ఇది 4NM QUALCOMM స్నాప్ డ్రాగన్ సెవెన్ యస్ జెన్ త్రీ చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ ఓఎస్ 3.1 అందించబడింది. ఇంకా కెమెరా సెట్ అప్ గమనించినట్లయితే 50 మెగాపిక్సల్స్ శాంసంగ్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ సోనీ కెమెరా, ఎయిట్ మెగాపిక్సల్స్ అల్ట్రా వైడ్ కెమెరా తోపాటు, 32 మెగాపిక్సల్స్ సెల్ఫీ కెమెరాఅందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ 5000 mah బ్యాటరీ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

మరోవైపు నథింగ్ ప్రో ఫీచర్లు చూస్తే ఇందులో 6.77 అంగుళాల ఎఫ్ హెచ్ డి ప్లస్ AMOLED యాం డిస్ప్లే తో వస్తుంది. ఇది ఫోర్ ఎం ఎం ఆఫ్టా కోర్ వాల్ కం స్నాప్ డ్రాగన్ సెవెన్ ఎస్ ఎస్ఓసి జిప్ సెట్ తో వస్తుంది. ఇందులో కూడా కెమెరాను గమనించినట్లయితే సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సల్స్ శాంసంగ్ ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ సైలెన్స్లతో పాటు 50 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇక బ్యాటరీ చార్జింగ్ విషయానికి వస్తే 5000 mah బ్యాటరీ 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా ఇతర ఫీచర్లు కనెక్టివిటీ విషయానికి వస్తే 5g 4g బ్లూటూత్ 5.4 వైఫై జిపిఎస్ ఎన్ ఎఫ్ సి యూఎస్బి సి చార్జింగ్ పోర్ట్ గిఫ్ట్ టైమర్ వాల్యూమ్ ఇండికేటర్ గ్లిప్ కంపోజర్ గ్లిప్టాచ్ గ్లిప్ ప్రోగ్రెస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్ ఐపి64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ లాంటివి అందుబాటులో ఉన్నాయి.https://www.amazon.in/Nothing-Phone-Black-256GB-Storage/dp/B0DZNP6L5B
1 thought on “BEST MOBILES UNDER 30000”