BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000 ఫ్రిడ్జ్ అనేది మన రోజువారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ప్రత్యేకంగా పెద్ద కుటుంబాల కోసం సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. హయ్యర్ కంపెనీ నుంచి వచ్చిన హయ్యర్ HRS682KS రిఫ్రిజిరేటర్ ఒక ప్రీమియం మోడల్ ఇది ఆకర్షణీయమైన డిజైన్ శక్తివంతమైన కూలింగ్ సిస్టం ఆధునిక టెక్నాలజీ అలాగే స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని రూపొందించింది ఇప్పుడు దీని ముఖ్య ఫీచర్లు టెక్నాలజీలు ప్రయోజనాలు పూర్తిగా తెలుసుకుందాం.

1. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
సైడ్ బై సైడ్ డోర్ డిజైన్ హయ్యర్ HRS682KS ఒక 682 లీటర్ల కెపాసిటీ కలిగిన పెద్ద ఫ్రిడ్జ్ ఇది పెద్ద కుటుంబాలకు లేదా ఎక్కువ స్టోరేజ్ అవసరం ఉన్నవారికి బాగా సరిపోతుంది. ప్రీమియం ఫినిషింగ్ గ్లాస్ ఫినిష్ లేదా స్టైలిష్ స్టీల్ డిజైన్ వలన ఇది కిచెన్లో మోడల్ లుక్ ఇస్తుంది. ఇయర్గోనామిక్ డిజైన్ డోర్లు సులభంగా ఓపెన్ అవ్వడానికి స్మార్ట్ హ్యాండిల్ డిజైన్ ఉంది.
2. కెపాసిటీ అండ్ స్టోరేజ్
682 లీటర్ల పెద్ద సామర్థ్యం ఒకేసారి ఎక్కువ గ్రాసరీ కూరగాయలు పండ్లు మాంసం ప్రోటీన్ ఐటమ్స్ నిల్వ చేసుకోవచ్చు. మల్టీ స్టోరేజ్ సెక్షన్ ఉండడం వలన వెజిటబుల్ బాక్స్ డోర్ రేట్లు బాటిల్ స్టోరేజ్ ఫ్రూట్ జిట్ ట్రేలు వంటివిగా ఉంచుకోవచ్చు. బాటిల్ గాడ్ పెద్ద వాటర్ బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ లవంగా పెట్టుకునేలా బాటిల్ గార్డ్ రూపొందించారు. https://smstechintelugu.com/
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
3. కూలింగ్ టెక్నాలజీ
ట్విన్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఇది విద్యుత్ ఖర్చు తగ్గిస్తుంది శబ్దం లేకుండా సైలెంట్ గా పనిచేస్తుంది. 360 డిగ్రీ ప్రతి మూలకు సమానంగా చల్లని గాలిని చేరుస్తుంది. సూపర్ కూలింగ్ సూపర్ ఫీజింగ్ మోడ్ కొత్తగా పెట్టిన పదార్థాలు వేగంగా చల్లబడేలా ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది.
4. ఫ్రీజర్ ఫీచర్లు
సైడ్ ఫ్రీజర్ డిజైన్ మాంసం ఐస్ క్రీమ్ రోజెంట్ ఫుడ్ వంటి వాటికోసం ప్రత్యేకంగా రూపొందించారు.-18 డిగ్రీస్ వరకు కూలింగ్ ఫ్రోజెన్ ఐటమ్స్ తాజాగా నిల్వ చేస్తుంది. ఫాస్ట్ ఫ్రిజింగ్ మోడ్ కొత్తగా పెట్టిన పదార్థాలను త్వరగా ఫ్రీజ్ చేస్తుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
5. ఎనర్జీ ఎఫిషియన్సీ
ఇన్వర్టర్ కంప్రెసర్ కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది దీర్ఘకాలం పనిచేస్తుంది ఎనర్జీ రేటింగ్ ఫైవ్ స్టార్ స్తాయి ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీతో వస్తుంది ఈకో మోడ్ పవర్ సేవ్ చేసుకునే ప్రత్యేక ఆప్షన్ హైయర్ కంపెనీ ఫ్రిడ్జ్ లలో ఉంటుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
6. స్మార్ట్ ఫీచర్లు
డిజిటల్ కంట్రోల్ ప్యానెల్ ఫ్రిడ్జ్ డోర్ పై ఉన్న టచ్ ప్యానెల్ ద్వారా టెంపరేచర్ కంట్రోల్ మోడ్ సెలక్షన్ సులభంగా చేసుకోవచ్చు. హాలిడే ఫంక్షన్ ఇంట్లో లేని సమయంలో తక్కువ పవర్ లో పని చేసే విధానం ఉంటుంది. డోర్ అలారం డోర్ ఎక్కువసేపు ఓపెన్ గా ఉంచితే అలర్ట్ ఇస్తుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
7. టెక్నాలజీ అండ్ హెల్త్ ప్రొటెక్షన్
యాంటీ బ్యాక్టీరియల్ టెక్నాలజీ లోపల బ్యాక్టీరియా పెరగకుండా ప్రత్యేక కోటింగ్ ఉంటుంది డియో ఫ్రెష్ టెక్నాలజీ ఫ్రిడ్జ్ లో వాసన రాకుండా ఉంచుతుంది విటమిన్ సి ప్రశ్నేస్ ఫిల్టర్ పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు పాటు తాజాగా ఉండేలా ప్రత్యేక ఫిల్టర్ ఇందులో అమర్చారు.
8. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు
ఫాస్ట్ ఫ్రీ టెక్నాలజీ ఐస్ ఆటోమేటిగ్గా కరిగిపోతుంది మనం మాన్యువల్ గా డీఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మూవబుల్ ఐస్ మేకర్ ఐస్ క్యూబ్స్ సులభంగా తయారు చేసుకోవచ్చు బ్రైట్ ఎల్ఈడి లైటింగ్ ఫ్రిడ్జ్ లోపల అన్ని వస్తువులు స్పష్టంగా కనపడేలా ఉంటుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
9. డ్యూరబిలిటీ అండ్ సేఫ్టీ
టఫ్ అండ్ గ్లాస్ సెల్ఫ్ ఎక్కువ బరువు ఉన్న పాత్రలను కూడా సులభంగా భరిస్తాయి. వోల్టేజ్ మార్పులు వచ్చిన స్టెబిలైజర్ అవసరం లేకుండా పనిచేస్తుంది. లాంగ్ లైఫ్ కంప్రెసర్ వారంటీ హయ్యర్ ఇన్వర్టర్ కంప్రెసర్ కి ఎక్కువ కాలం వారంటీ ఇస్తుంది.
10. ముఖ్య స్పెసిఫికేషన్స్
HAIER HRS682KS
SIDE BY SIDE REFRIGERATOR
CAPACITY 682 LTRS
TWIN INVERTER TECHNOLOGY
FROST FREE, SUPER COOLING, SUPER FREEZING, DIGITAL CONTROL, DEO FRESH, ANTI BACTERIAL.
5 STAR LEVEL
PREMIUM STEEL FINISH.
1 YEAR FULL WARRENTY
10 YESR COMPRESSOR WARRENTY
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
11. ప్రత్యేక టెక్నాలజీలు
కన్వర్టబుల్ సెక్షన్ ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గా మార్చుకోవచ్చు ఇది ప్రత్యేకంగా ఎక్కువ కూరగాయలు లేదా గ్రోసరీ నిల్వ చేసుకోవాల్సినపుడు ఉపయోగపడుతుంది. డ్యూయల్ ఫ్యాన్ టెక్నాలజీ ఫ్రిడ్జ్ సెక్షన్ ఫ్రీజర్ సెక్షన్ రెండింటికి వేరువేరు ఫ్యాన్లు ఉండడం వలన వాసన మిక్స్ కావు. ఇంటిలిజెంట్ సెన్సార్ట్స్ లోపల ఉష్ణోగ్రత మార్పులను ఆటోమేటిక్గా గుర్తించి కూలింగ్ స్థాయిని సర్దుబాటు చేస్తుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
12. తాజాదనాన్ని కాపాడే ఫీచర్లు
మాస్టర్ లాక్ టెక్నాలజీ కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ రోజులపాటు తాజాగా ఉండేలా తేమను సమతుల్యం చేస్తుంది. కంట్రోల్ పండ్లు కూరగాయలకు వేరువేరుగా తేమస్తాయి కంట్రోల్ చేసుకునే ఆప్షన్ హయ్యర్ రిఫ్రిజిరేటర్ లో ఉంటుంది. విటమిన్ సి అండ్ డియో ఫ్రెష్ ఫిల్టర్ ఫ్రిడ్జ్ లోపల గాలి శుద్ధిగా ఉంచి పండ్లు సహజ రుచులతో ఎక్కువ కాలం నిల్వ అవుతాయి.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
13. ఫ్యామిలీ యూస్ లో సౌకర్యాలు
సెపరేట్ స్టోరేజ్ జోన్స్ వెజిటబుల్స్ పండ్లు పాలు మాంసం ఐస్ క్రీమ్స్ అన్ని వేర్వేరు విభాగాల్లో నిల్వ చేయగలిగేలా డిజైన్ చేశారు. అవసరమైన వస్తువులు తీసుకోవడానికి బయటికి లాగవచ్చు. పిల్లలు ఫ్రిడ్జ్ సెట్టింగ్స్ మార్చకుండా లాక్ ఆప్షన్ ఉంటుంది. సైలెంట్ ఆపరేషన్ ఫ్రిజ్ పనిచేస్తున్న శబ్దం వినిపించదు, అందువల్ల నైట్ టైంలో కూడా ఎటువంటి శబ్దం ఇబ్బంది ఉండదు.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
14. ఎనర్జీ సేవింగ్ అండ్ పర్యావరణహితం
ట్విన్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల పవర్ వినియోగం 30 నుండి 40% వరకు తక్కువ అవుతుంది. ఈకో మోడ్ వలన ఫ్రీజ్ అవసరానికి తగినంత మాత్రమే పని చేస్తుంది.. సి.ఎఫ్.సి ఫ్రీ రిఫ్రిజిరేట్ వాడడం వల్ల ఇది పర్యావరణానికి హానికరం కాదు. స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా ఇది సురక్షితంగా పనిచేస్తుంది.
15. సౌకర్యవంతమైన డిజిటల్ కంట్రోల్
టచ్ కంట్రోల్ ప్యానెల్ టెంపరేచర్ మార్చడం సూపర్ ఫీజు లేదా సూపర్ కూల్ ఆన్ చేయడం చాలా సులభం. హాలిడే మోడ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తక్కువ విద్యుత్ తో మాత్రమే అవసరమైన ఉష్ణోగ్రతను ఉంచుతుంది. డోర్ అలారం ఎక్కువసేపు ఓపెన్ గా ఉంటే పవర్ వృధా కాకుండా డోర్ అలారం ముందే హెచ్చరిస్తుంది. https://www.haier.com/in/refrigerators/side-by-side-refrigerator-602-litres-hrs-682ks.shtml
16. లాంగ్ లైఫ్ వారంటీ
కంప్రెసర్ వారింటి 10 సంవత్సరాలు పూర్తి వారంటీ ఉంటుంది. ఒక సంవత్సరము కాంప్రహెన్సీ వారంటీ మొత్తం ఫ్రిడ్జ్ కు ఉంటుంది. సెల్ఫ్ వాడడం వలన 100 కేజీల బరువు ను మోయగలవు.
17. వంటింట్లో స్టైల్ ఆకర్షణ
ప్రీమియం స్టీల్ ఫినిష్ లేదా గ్లాస్ ఫినిష్ కలిగిన డిజైన్తో వస్తుంది కిచెన్ లుక్ ను ఆధునికంగా మార్చే సామర్థ్యం ఉంది పెద్ద ఫ్యామిలీ గదుల్లో లేదా మోడరన్ కిచెన్లో ఇది లగ్జరీ ఫీల్ ఇస్తుంది.
BEST SIDE BY SIDE REFRIGERATORS UNDER 60000
PRICE
ఈ రిఫ్రిజిరేటర్ ని మీరు కొనుగోలు చేయాలనుకుంటే ప్రస్తుతము దీని ధర సుమారుగా ఫ్లిప్కార్ట్ లో 61990 ఉంది మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే 4995 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.








