Haier Led 55P7GT-2025

Haier Led 55P7GT-2025 హయ్యర్ ఎల్ఈడి 55P7GT అంటే 55 అంగుళాల 4కె అల్ట్రా హెచ్డి గూగుల్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ దీని ప్రత్యేక లక్షణాలు టెక్నాలజీ డిజైన్ కనెక్టివిటీ వాడక విధానం మొదలైనవి చాలా హైడ్ గా ఉన్నాయి. నాణ్యమైన విజువల్స్ ఆకట్టుకునే ఆడియో గూగుల్ టీవీ ని అందించే ప్రత్యేకమైన హయ్యర్ 55P7GT టీవీ అన్ని స్మార్ట్ ఫోన్ అవసరాలకు సరిపోతుంది.

డిజైన్ అండ్ డిస్ప్లే

Haier Led 55P7GT-2025

55 అంగుళాల 4K UHD అధిక రిజల్యూషన్ పదునైన పిక్చర్ క్లారిటీ 4k బిజినెస్ డిస్ప్లే అధిక కన్వెన్డెన్స్ కలిగిస్తుంది.

HDR10PRO DOLBY VISION HLG సపోర్ట్ హెచ్డి ఆర్ టెక్నాలజీ ద్వారా జీవితాంతమైన రంగులు మెరుగైన కాంట్రాక్ట్ మిల్లి జరగని వీడియో అనుభూతి డల్ బై విజన్ వలన పిక్చర్ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ చాలా బాగా వస్తుంది.

BEZZEL LESS DESING ఇంకా మెటల్ బాడీతో క్లాసులు స్లిమ్ అండ్ స్టైలిష్ ఫినిష్ అనుభూతి ఉంటుంది. మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ ఫాస్ట్ మూవీస్ స్పోర్ట్స్ లో వీక్షణ అద్భుతంగా ఉంటుంది. https://smstechintelugu.com/

Haier Led 55P7GT-2025

ఆడియో లక్షణాలు

70 అడ్వాన్స్ 3d సరౌండింగ్ సౌండ్ 20 వాట్స్ లేదా 30 వాట్స్ స్టీరియో స్పీకర్లు ఆడియో టెక్నాలజీ సినిమాటిక్ 3d ఎఫెక్ట్ను మరింత రియల్ ఎస్టేట్ గా టీవీలో కాకుండా సమీపంలో ఉన్నట్లు అనిపిస్తుంది. సౌండ్ క్లారిటీ లౌడ్ నెస్ మల్టీ డైమెన్షన్ హాల్టీస్ ఎక్స్పీరియన్స్ మొదలగునవి హెయిర్ ఎల్ఈడి లో ఉంటాయి.

స్మార్ట్ ఫీచర్లు అండ్ ఓ ఎస్

గూగుల్ టీవీ ఓఎస్ నవీకరించిన గూగుల్ టీవీ ఓఎస్ తో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ స్మార్ట్ రికమండేషన్స్ తాజా అప్డేట్స్ యూట్యూబ్ ని క్లిక్ ప్రైమ్ వీడియో హాట్ స్టార్ ఎక్స్ట్రా వీక్షణ గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని స్మార్ట్ హోం డివైసెస్ ను నియంత్రించవచ్చు. మొబైల్ నుండి టీవీ కి వీడియో ఫోటో మ్యూజిక్ కాస్ట్ చేయవచ్చు.

కనెక్టివిటీ అండ్ హార్డ్వేర్

Haier Led 55P7GT-2025

హెచ్డిఎంఐ 2.1 యుఎస్బి 2PORTS అధిక వేగం కనెక్టివిటీ మారుపరమైన డివైస్ లో కలపవచ్చు సెటప్ బాక్స్ గేమింగ్ కన్సోల్ యూఎస్ డిస్టిక్ మొదలైనవి కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్ 5.0 వైఫై ఇతర నెట్ వైర్లెస్ కనెక్షన్ ఫాస్ట్ ఇంటర్నెట్ మొదలగునవి ఉంటాయి. 2GB RAM 32GB STORAGE మల్టీ టాస్కింగ్ అప్లికేషన్స్ మొదలైన సంస్థాపనకు సరిపడా స్టోరేజ్ ఉంటుంది. స్క్రీన్ మిరరింగ్ మిరా కాస్ట్ ఫోన్ టాబ్లెట్ నుండి టీవీ కి డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేయవచ్చు.

టెక్నాలజీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్

178 డిగ్రీ అన్ని వైపు నుండి క్లారిటీతో చూస్తూ వీక్షించవచ్చు. ఎవరి సేవింగ్ మోడ్ పవర్ కనెక్షన్ అండ్ కంజంక్షన్ తగ్గిస్తుంది. మైక్రో డిమింగ్ సూటితమైన రంగులు లైటింగ్ మరింత లైఫ్ లైక్ విజువల్స్ ను అందిస్తుంది. https://www.haier.com/in/tvs/55-inch-smart-google-tv-55p7gt-p7series.shtml

Haier Led 55P7GT-2025

ఇన్స్టాలేషన్ అండ్ వారంటీ

వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది మరియు ప్రాణాలు కి టూ ఇయర్స్ అడిషనల్ వారంటీ ఉంటుంది. ఇన్బాక్స్ లో టీవీ బేస్ స్టాండ్ రిమోట్ యూజర్ మాన్యువల్ పవర్ కార్డ్ స్క్రూస్ వాల్ మౌంటింగ్ సెట్ బ్యాటరీస్ మొదలైనవి ఉంటాయి. ఇన్స్టాలేషన్ అండ్ డెమో ఇతర స్మార్ట్ టీవీ లాగానే స్వీయ ఇన్స్టాలేషన్ లేదా బ్రాండ్ ద్వారా సపోర్ట్ చేయవచ్చు.

Haier Led 55P7GT-2025

నెట్వర్క్ ఇంటర్నెట్ అండ్ అప్లికేషన్స్

నెట్వర్క్ బ్లూటూత్ మరియు వైఫై అండ్ లాన్ ఇతర్నెట్ స్పోర్ట్స్ వంటివి ఉంటాయి. సపోర్ట్ అప్లికేషన్స్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ హాట్ స్టార్ మరియు అప్ స్టోర్స్ అప్లై చేయవచ్చు.

యూజర్ ఇంటర్ఫేస్

Haier Led 55P7GT-2025

గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ హాండ్స్ ఫ్రీ ఇంటిగ్రేషన్ మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. స్మార్ట్ రిమోట్ సులభంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. క్రోమ్ కాస్ట్ ద్వారా మొబైల్ లాప్టాప్ కంటెంట్ ను స్క్రీన్ మీద ప్రదర్శించవచ్చు. కనెక్టివిటీ అధిక క్లారిటీ టెక్నాలజీ సౌండ్ అండ్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వలన హోం అండ్ గేమింగ్ మూవీస్ ఓటిపి స్ట్రీమింగ్ కోసం బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది.

ముఖ్యమైన ప్రత్యేకతలు 4K UHD BEZEL LESS SCREEN ,DOLBY ATMOS ఆడియో గూగుల్ టీవీ ఓఎస్ MEMC క్లారిటీ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ ఇంటలిజెంట్ కనెక్టివిటీ చక్కటి డిజైన్ మంచి స్టోరేజ్ ర్యామ్ నెట్వర్క్ అండ్ అప్లికేషన్స్ సపోర్ట్ వంటి ఉంటాయి.

Haier Led 55P7GT-2025

స్పెసిఫికేషన్స్వివరాలు
మోడల్55P7GT
డిస్ప్లే పరిమాణం55INCH
డిస్ప్లే రెసెల్యూషన్3840*2160
ప్యానల్ టైప్HQLED
హెచ్డి ఆర్ టెక్నాలజీHDR10,DOLBY ATMOS
బ్రైట్నెస్320CD
కాంట్రస్ట్ రేషియో4000
ఆడియో పవర్20 వాట్స్ మరియు 30 వెడ్స్ 12
స్పీకర్లుSTEARIO
ఆపరేటింగ్ సిస్టంగూగుల్ టీవీ
రామ్ స్టోరేజ్2GB/32GB
హెచ్డిఎమ్ఐ4
యుఎస్బి2
బ్లూటూత్5.0
వైఫైబిల్డింగ్
హెడ్ ఫోన్ అవుట్ పుట్1
గూగుల్ అసిస్టెంట్ఫీల్డ్ వాయిస్ కంట్రోల్
క్రోమ్ కాస్ట్బెల్ట్ ఇన్
MEMCYES
యూజింగ్ యాంగిల్178 డిగ్రీ
పవర్ కంజంక్షన్150W
డైమెన్షన్విత్ స్టాండ్ 122.26
గ్రాస్ వెయిట్12KG
బాక్స్ ఐటమ్స్టీవీ స్టాండ్ రిమోట్ బ్యాటరీస్ పవర్ కార్డ్ వాల్మౌంట్ మాన్యువల్స్
వారంటీ1 లేదా రెండు సంవత్సరాలు

Haier Led 55P7GT-2025

టీవీలో ఉన్నది 2 చానల్స్ స్టీరియో సిస్టం అంటే ఫ్రంట్ గా రెండు స్పీకర్లు ఉంటాయి ఇవి డల్ బై అస్మాస్ సరౌండింగ్ సౌండ్ టెక్నాలజీ ద్వారా చిన్న గదిలో కూడా థియేటర్ ఆడియో ఎఫెక్ట్స్ వస్తాయి. ఫ్రంట్ వర్సెస్ సిస్టం చానల్స్ ఫ్రంట్ స్పీకర్లు టీవీలోని రెండు మూలలకు అమర్చబడతాయి సిస్టం గా చూసినప్పుడు ఇవి 2.0 అనబడే స్టీరియో చాలా సిస్టం మాత్రమే సెంటర్ లేదా డెడికేటెడ్ సబబు ఫర్ లాంటి చానల్స్ టీవీలో ఉండవు.. 40 అట్మాస్ టీవీలో వర్చువల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది కానీ నిజమైన 5.1 లేదా 7.1 సౌండ్ ఎఫెక్ట్ కోసం డెడికేటెడ్ అవసరమైన స్పీకర్లు కాకుంటే టీవీలో రెండు ఫ్రంట్ స్పీకర్లు మాత్రమే ఉంటాయి. https://www.flipkart.com/haier-140-cm-55-inch-ultra-hd-4k-led-smart-tv-google-far-field/p/itmed8d88a2d3591

55P7GT టీవీ యొక్క స్పీకర్ అవుట్ పుట్ మొత్తం 30 వాట్స్ ఉంది ఈ 30 వేట్స్ ఔట్పుట్ రెండు స్పీకర్లు స్టీరియో మధ్య ఉంది అంటే ప్రతి స్పీకర్ సుమారు 15 వాట్స్ ఔట్పుట్ ఇస్తుందని అర్థం కాని అధికారికంగా స్ప్లిట్ వివరాలు అందుబాటులో లేవు.

Haier Led 55P7GT-2025

రిజర్వేషన్ 4కె అల్ట్రా హెచ్డి అన్ని చిన్న చిన్న వివరాలు స్పష్టంగా ప్రదర్శిస్తుంది HDR 10 HLG DOLBY VISION మద్దతు ఇది వివరాలను మెరుగుపరుస్తూ రంగులను నాజూకుగా ప్రకాశవంతంగా చూపిస్తుంది.. బ్రైట్నెస్ సుమారు 320 సిడి బై మీటర్ స్క్వేర్ ఇది గోడలకు పట్ల స్పష్టత మరియు రంగుల గాడతను పెంచుతుంది. డిగ్రీలు దీని ద్వారా వివిధ కోణాల నుండి కూడా క్లియర్ కలర్ షిఫ్ట్ లేకుండా చూడవచ్చు. త్రీఫేస్ రేట్ ఉండడం వలన అన్ని వీడియోలు స్పోర్ట్స్ సాఫ్ట్ గా ప్రదర్శించబడతాయి డిస్ప్లే 16 ఆక్స్పెక్ట్ రేషియో ఉంటుంది.

Leave a Comment