HIT 3RD CASE MOVIE REVIEW-2025నాని కథానాయకుడుగా నటించినా యాక్షన్ త్రిల్లర్ HIT 3 థర్డ్ case
హిట్ 3 నటీనటులు;HIT 3RD CASE MOVIE REVIEW-2025-నాని శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రతీక్ బబ్బర్, సూర్య శ్రీనివాస్, ఆదిల్పాల, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, రవి మారియా, సముద్ర కని తదితరులు.; సినిమాటోగ్రఫీ. సంగీతం; కూర్పు కార్తీక శ్రీనివాస్ ఆర్ ప్రొడక్షన్ డిజైన్ తంగాల నిర్మాత ప్రశాంతి, దర్శకత్వం;sailesh kolanu. వాల్ పోస్టర్స్ యునానిమస్ ప్రొడక్షన్స్. release date 01-05-2025.

తెలుగు ప్రేక్షకులకు చూపించాయి HIT సినిమాలు. నాని కీలక పాత్రలు HIT 3RD CASE మూడో చిత్రం రూపొందింది. ప్రచార చిత్రాలు ఫ్రాంచేసి పై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. దర్శకుడు శైలేష్ కొలను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు గుర్రత్వము నింపుకున్న అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని నటన ఎలా ఉంది.plese subcribe

స్టోరీ;– . అర్జున్ సర్కార్ ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ లోని హోమి సైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది.. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది.. దీని వెనక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని అర్థం తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బీహార్ గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేసు కులికి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ క కేస్ ని చేదించేందుకు ఏం చేశాడు వరుసగా జరుగుతున్న ఈ హత్యలు వెనుక దాగిన చీకటి కోణాలు ఏంటి వాటిని చేయిస్తున్నది ఎవరు? ఆయనకి మృదులకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తదితర విషయాలన్నీ తెర పైన చూసి తెలుసుకోవాల్సిందే.https://en.wikipedia.org/wiki/HIT:_The_Third_Case
ఎలా ఉందంటే;-ప్లాన్ చేసి వచ్చిన తొలి రెండు హిట్ సినిమాల్లో పరిశోధనాత్మక కోణమే ఎక్కువ. మూడో కేసుగా రాసుకున్న ఈ కథలో నేర పరిశోధన తో పాటు ఓ చీకటి ప్రపంచాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు. భయపెట్టే ఆ ప్రపంచంలోకి హీరో వెళ్లడం తను అనుకున్న లక్ష్యాన్ని చేదించడం ఇందులో కీలకం. అయితే ఆ చీకటి ప్రపంచాన్ని చూపించిన విధానంలో సమస్యలు ఉన్నాయి.

నాని సినిమాల్లో అలాంటి ప్రపంచాన్ని చూడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సమాజంలో హింసాత్మక ఆలోచనలని మరింతగా ప్రేరేపించినట్లుగా ఉండే ఈ చీకటి కోణం రక్తం ఏరులై పారే సన్నివేశాలు సున్నిత మనస్తత్వాన్ని ప్రేక్షకులకు మింగుడు పడదు. నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులకి ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమిటనే భయాన్ని పెంచుతుంది చిత్రం.
పలు హాలీవుడ్ చిత్రాలని గుర్తుచేసే ఈ కథ నేపథ్యం ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ అనుభూతినైతే పంచుతుంది. ఆ తరహాలో మిమ్మల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని రంజింప చేసే అంశాలు ఇందులో ఉన్నాయి.
కదా కథనాలు చాలా వరకు ఊహకు తగ్గట్టుగా సాగిన నాని నటన ఆయన పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర శనివాన్ని నిలబెడతాయి. సిటీకే ప్రపంచం ఒకటి ఉందని హీరో కనిపెట్టే సన్నివేశాలు సినిమాకి కీలకం. పద్మవ్యూహం లాంటి ఆ ప్రపంచంలోకి హీరో అడుగుపెట్టడం అక్కడ చేసే పోరాటం ద్వితీయ మార్గంలో కీలకం. ఓ గేమ్ తరహాలో సాగే యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్. అయితే ఇందులో భావోద్వేగ కోనమే పెద్దగా ప్రభావం చూపించలేదు. నాని అనగానే ఆయన క్లాస్ అవతారమే గుర్తుకొస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు ఎక్కువగా అలాగే చూపించాయి. కానీ దసరా నుంచి ఆయన రూటు మారింది నానిలో మాస్ కోణం వెలుగులోకి వచ్చింది. ఈసారి క్రైమ్ జోనర్ లోకి అడుగుపెట్టి తన్నులోని ప్రత్యేక స్థాయి నటనను ఆవిష్కరించాడు నాని.

యాక్టింగ్;–చాలాసార్లు నాని వన్ మ్యాన్ షో చేశాడు అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు గాఢతతో కూడిన ఆయన నటన పోరాట ఘట్టాలు సినిమాకి హైలెట్. కథానాయక శ్రీనిధి శెట్టి పాత్రలోనూ బలం ఉంది. ప్రతి నాయకుడిగా ప్రతి బొబ్బర్ నటన మెప్పించిన విలవిజం హీరోకి సవాల్ ఉండదు. సముద్రఖని కోమలి ప్రసాద్ అలవాటైన పాత్రలోనే కనిపిస్తారు. ప్రత్యేక సన్నివేశాల్లో పలువురు నటనల మెరుపులు సినిమాకి ప్రధాన ఆకర్షణ. వర్గీస్ కెమెరా పనితనం అత్యద్భుతంగా ఉంది. కాశ్మీర్ ఎపిసోడ్ అరుణాచల్ ప్రదేశ్ అడవుల నేపథ్యం పోరాట ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. మిక్కిజే మేయర్ సంగీతం పరవాలేదు. ఇంకా పదునైన ఎడిటింగ్ ఈ సినిమాకి అవసరం.
దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచేసిపై తనకున్న పట్టుని ప్రదర్శించాడు. బలమైన సాంకేతిక అంశాలతో ఆయన సన్నివేశాన్ని డిజైన్ చేసి రచన బలమైన ప్రభావం చూపించాడు.
ఎలా ఉందంటే;–ఓ హత్య జరగడం దానిని చేదించేందుకు హోమిసైడ్ ఇంటర్నేషన్ టీం రంగంలోకి దిగడం చిక్కుముడలన్నీ విప్పి చివరకు హంతకులను పట్టుకోవడం హిట్టు హిట్టు ఈ రెండు చిత్రాల నేపథ్యం ఇలానే ఉంటుంది. అదే ఫ్రాంచైజీలో వచ్చిన హిట్ త్రీ మాత్రం ఒక హత్య చుట్టూ కాకుండా కొన్ని హత్యలు చుట్టూ తిరుగుతుంది. ఆ హత్యలు ఎవరు చేశారు ఎందుకు చేశారు హీరో ఈ కేసును ఎలా పరిష్కరిస్తున్నాడని ఈ సినిమా కదా. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల కథలన్నీ దాదాపు ఇదే లైన్లో ఉంటాయి. తెరపై ఎంత ఆసక్తికరంగా భయంకరంగా చూపించారనే దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయం దర్శకుడు శైలేష్ కొలను బాగా తెలుసు. క్రైమ్ సీన్లు అన్ని భయంకరంగా తీర్చిదిద్దాడు.

సైకో గ్యాంగ్ చేసే అరాచకాలను తెరపై చూస్తున్నప్పుడు రక్తం మరిగిపోతుంది. అసలు వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. వాళ్ల ప్రవర్తన హత్యలు చేసే తీరు చూస్తే బయట అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు గుర్తుకొస్తాయి. చిత్ర బృందం ముందు నుంచి చెబుతున్నట్లుగా ఇందులో యాక్షన్ సీన్లు లిమిట్ దాటి ఉన్నాయి. అనిమల్ మార్కో కిల్ సినిమాల ప్రభావం దర్శకుడు పై బాగానే పడిందన్న విషయం ఆ యాక్షన్ సన్నీ వేషాలను చూస్తే అర్థమవుతుంది. అక్కడక్కడ ఒళ్ళు పొడిచే సన్నివేశాలు ఉన్నాయి. చిన్నపిల్ల ఎపిసోడ్ ని చాలా ఎమోషనల్ గా రాసుకున్నాడు. సైకో గ్యాంగ్ అంతు చూసేందుకు హీరో కూడా సైకోగా మారడం ఇబ్బందికరంగా అనిపించినా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలతో పోలిస్తే అందులో హీరో చేసే పనికి ఓ బలమైన కారణం ఉండడంతో ఆ ప్లేస్ లో ఏ వ్యక్తి ఉన్నా అలాంటి పనే చేస్తాడనే భావన ఆడియన్స్ లో కలుగుతుంది. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే వదిలి పోతాడు. అర్జున్ సర్కార్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.. నిజమైన పోలీసు ఆఫీసర్ లాగే తెరపై కనిపించాడు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. శ్రీనిధి శక్తి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది అంతగా పండించలేకపోయినా బాగానే నటించాడు.
1 thought on “HIT 3RD CASE MOVIE REVIEW-2025”