
IRAN-ISRAEL WAR 2025
IRAN-ISRAEL WAR 2025 పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజుకి పెరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య దాడులు ప్రతి దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్ పై సైనిక చర్యను జరిపినట్లు ఇజ్రాయిల్ ప్రకటించగా మరోవైపు ఈ దాడిపై ఇరాన్ నుండి తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సెమీ అధికారిక తస్లిం వార్తా సంస్థ ఒక వార్తను రిపోర్ట్ చేయగా అందులో ఇరాన్ ఎటువంటి దాడి పై అయినా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ఈ దాడికి ఇజ్రాయిల్ తీవ్రమైన ప్రతిస్పందన ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.
ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. క్షిపణి మూతలు సైరన్ల హోరు కాస్త తగ్గింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికే నిరువుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా.
ఇరాన్ అను కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై దాడులు మొదలు పెట్టింది. కేవలం ఐదు అంటే ఐదు రోజుల్లో ఇజ్రాయిల్ ఇరాన్ లోని 100కు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని 330 వరకు క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ 13వ తేదీ మొదలుపెట్టి వరుసగా వారం రోజుల పాటు ఇజ్రాయిల్ పై క్షుపనుల వర్షం కురిపించింది ఇజ్రాయిల్ చిపని నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగిన మిగిలినవి ప్రాణ ఆస్తి నష్టానికి కారణమయ్యాయి.
జూన్ 20న అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం కాస్త తగ్గుముఖం పట్టింది. అనుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని ఈ దాడులు యుద్ధ ప్రకటనేని ఇరాన్ మధ్యప్రచయంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. జూన్ 22వ తేదీ గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తం అయింది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్యమేలటరీ వర్గాలు అంటున్నాయి.https://smstechintelugu.com/

ఇరాన్ క్షిపణి దారులతో బెంబెల్ ఎత్తిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేత న్యూహు జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అనుస్తావురాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నేత న్యూహు తన మాట వినేలా చేసుకున్నాడని అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలన్నాడని చెబుతున్నారు.
ఇజ్రాయిల్ రెచ్చగొట్టనంతవరకు తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చేయగా రి చీఫ్ యుద్ధం ముగియలేదు ప్రకటించడం గమనార్హం. ఎందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయిల్ పై క్షుపనులను ప్రయోగించింది. ఒక అనుశాస్త్రవేత్త మృతికి కారణమైంది.
ఇన్ పహాన్ లాక్ లోని అనుస్తావురాలపై ప్రయోగించిన బంకర్ బాస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో హన్ను ఆయుధాలను తయారు చేయలేదని ట్రం ప్రకటించగా జరిగిన నష్టం తక్కువేనని కొన్ని నెలల లోపే అన్వాయుధాలపై కావాల్సినంత శ్రద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవము వాస్తవమున్న అటు అమెరికా ఇటు ఇజ్రాయిల్ రెండు ఇరాన్ పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.
ఇరాన్ ఇజ్రాయిల్ నుంచి 4400 మందిని వెనక్కి తీసుకుని వచ్చిన కేంద్ర ప్రభుత్వం
పచ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయిల్ నుంచి 4400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సింధులో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరివన్ చేరుకున్న 170 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది.
అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణ పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తం మీద ఇరాన్లో 10,000 మంది ఇజ్రాయిల్ లో 40 వేల మంది భారతీయులు ఉన్నారని పేర్కొన్నారు.
భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరచినా ఇరాన్‌తోపాటు తుర్కీ మనిస్తాన్ ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదములు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు మొదలుకాగా 22వ తేదీన అమెరికా ఇరాన్ అను వసతులపై దాడులు దిగడంలో తీవ్ర రూపం దాల్చిన దాల్చడం తెలిసిందే.
హర్ముజ్ మూసివేత
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికాల యుద్ధం నేపథ్యంలో హార్మోజ్ జల సంధిని మూసివేస్తామని ఇరాన్ ప్రకటించింది దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇది ఇరాన్ కు ఉత్తర భాగంలో, హోమం, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జల సంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతంలో 50 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. లోతు చాలా ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానించబడింది. జల సంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాన్ కువైట్ కత్తర్ సౌదీ అరేబియా యూఏఈ లు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జల సంధి ద్వారా రెండు కోట్ల బారెళ్ళకు ఆయిల్ ని ఆయా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 మిలియన్ డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.https://www.cnn.com/world/live-news/israel-iran-conflict-us-trump-06-27-25-intl-hnk
ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలేఖ్య యూనియన్ అంచనా ప్రకారం ఈ జల సంధి ని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంజనాకు మించి పెరిగే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతాయన్నారు. ఈ జల సంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతుంది.. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచి సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటుంది. దక్షిణకొరియా 60% జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడు వంతులు ఈ జల సంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా దక్షిణ కొరియా ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలు దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడడంతో అంతటా ద్రవ్యల్గుణం విరిగిపోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్మోజ్ జల సంధి మూసివేత నిర్ణయాన్ని విరమించినట్లు వస్తున్న వార్తలు.
అమెరికా చంప చెల్లుమనిపించం
కత్తర్ లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షుపన్నులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీమ్ నేతల్తుల్లా ఆలీని వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చంప చెల్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్ పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఓనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి ఇరాన్ పై దాడికి పాత్ర వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను కమిని మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది.
అమెరికా రాకుంటే ఇజ్రాయిల్ ధ్వంసం అయ్యేది
యుద్ధంలో ఇజ్రాయలను రక్షించేందుకు అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగ ప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యం చేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయిల్ దారుణంగా ధ్వంసం అయ్యేది.. అయినా సరే అమెరికా స్థావరాల పైన క్షిపనుల్ని ప్రయోగించి మా సత్తా చాటం ఖతార్‌లోని దోహా నగర సమీపంలోని అల్ ఉదయిద్ అమెరికా ఎయిర్ బేస్ పై క్షిపని దాడులు చేశాం. ఇరాన్ పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు.
నిజానికి ఇరాన్ పై దాడులతో అమెరికా సాధించింది శూన్యం. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయిల్ నాశనమవుతుందన్న అంచనా తోనే అమెరికా యుద్ధంలోకి అడుగు పెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకేతనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాజయం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్ద స్థాయిలో పరాజయం ఎదుర్కోక తప్పదు అని కమిని హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో కమేని కాస్తంత నీరసంగా ఉన్నారు. kannappa movie review.
ఇజ్రాయిల్ ప్రధానికి భారత్ అంటే ఇంత అభిమానమా…
గత కొద్ది రోజులుగా ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలు యుద్ధ జ్వాలలతో బగ్గుమంటున్న సంగతి తెలిసినదే అమెరికా అధ్యక్షుడు జోక్యంతో ప్రస్తుతం ఇరుదేశాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధం ఆగిపోయినట్లే కదా అనేది స్పష్టం కాకపోయినా ఇరుదేశాలు యుద్ధం కారణంగా వార్తల్లో హైలెట్ గా నిలిచాయి. అది కాక శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టి ఇజ్రాయిల్ ప్రధాని నేత న్యూహు భారీ స్థాయిలో పాపులారిటీని ప్రజాదరణను పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసి వచ్చేలా ట్రంప్ ను ఒప్పించడంలోనూ నేత నీవు పూర్తిస్థాయిలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నేత నీవు కి భారత్‌లో ఉన్న సత్సంబంధాలు ఆయన మన దేశం అంటే ఎందుకు ఇంత ఇష్టం తదితర విషయాల గురించి మనం తెలుసుకుందాం.
. ఇజ్రాయిల్ అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న బెంజమిన్ నేత నీవు తన దేశాన్ని విదేశాంగ విధానాలను ఎలా ప్రభావితం చేయగలరని దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారనేది కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియదు ఆయనకు భారతదేశం అక్కడి ప్రజల వంటకాలు అంటే చాలా ఇష్టం.
మన ప్రధాని మోదీ ఇజ్రాయిల్ సందర్శనకు వచ్చినప్పుడు ఈరోజు కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం అంటూ ఆ లింగనం చేసుకున్నారు. పైగా భారత్ పట్ల తనకున్న అభిమానాన్ని కూడా చాటుకున్నారు ఇక ఇరుదేశాల మధ్య చారిత్రక సైదాంతిక వ్యత్యాసం ఉన్నప్పటికీ భారత్ ఇజ్రాయిల్ మధ్య మంచి స్నేహ బాంధవ్యాలు ఉన్నాయని చెబుతున్నారు.
బీబీ గా పిలిచే బెంజమిన్ నేతన్యహు ఎవరు
1949లో 10 లో ఒక్క జియోనిస్ట్ కుటుంబంలో జన్మించారు. యూదు రాజ్యాధికారాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఆయన తాత నాదన్ ఒక రబ్బి. ఆయన అమెరికా యూరప్ లలో పర్యటించి జియో నిజానికి మద్దతు ఇచ్చేలా ప్రసంగాలు చేశారు. 1920 ఇళ్లలో తన కుటుంబాన్ని పాలసీ నాకు తరలించారు. అక్కడ తన కుటుంబం పేరుని నేతనిహువుగా మార్చాడు. అంటే దీని అర్థం దేవుడు ఇచ్చినది. ఇక ఆయన కుమారుడు ప్రధాని నేత నీవు తండ్రి బెంజియన్ నేత నీవు 1971 నుంచి 1975 వరకు కార్నెల్ లో బోధించిన జుడాయిక అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన 102 ఏళ్ల వయసులో మరణించాడు దీన్నిబట్టి ఇజ్రాయిల్ ప్రధాని నేత నీవు యూదు జాతి పట్ల ఎంత లోతైన సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే వీటన్నింటికీ అతీతంగా మన భారతీయ సంస్కృతి నేత నీవు అద్భుతంగా ఆకర్షింపబడడం మరింత విశేషం.
ఇష్టపడే భారతీయ వంటకాలు
నేతనివికి ఇక్కడి ఆహారం సంస్కృతి అంటే మహా ఇష్టం. నివేదికల ప్రకారం టెల్ అవేవ్లో ఒక భారతీయ రెస్టారెంట్ అయినా తందూరి టెల్ అవేవ్లో నేతన్యహు ఆయన కాబోయే భార్య సారాను మొదటి డేట్ లో కలిశారు. ఆ రెస్టారెంట్ యజమాని రీనా పుష్కర్ణ దాన్ని ద్రోహికరిస్తూ వారి మొదటి డేట్ టేబుల్ నెంబర్ 8 లో సమావేశమయ్యారని చెప్పారు. అంతేకాదు ఆయన భారతీయ ఆహారం అంటే మహా ఇష్టమని వారంలో కనీసం రెండుసార్లు మన భారతీయ వంటకాలను ఆర్డర్ చేస్తారని చెప్పుకొచ్చారు.
నేత నీవుకు బటర్ చికెన్ ఖరాహీ చికెన్ అంటే చాలా ఇష్టం ఈ రెండు దేశాలు ఏకం చేయడంలో ఈ ఆహారం కూడా ఒకరకంగా ముఖ్యమైన పాత్ర పోషించిందని అంటుంది రెస్టారెంట్ యజమాని రీనా.
అక్కడ హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులను కలిశారు ఇన్నాళ్లు తానే గొప్ప వ్యక్తిని అని అనుకునేవాడిని కానీ నటుడు అమితాబచ్చన్ నాకంటే గొప్ప వాడినని తర్వాతే తెలిసింది. ఎందుకంటే ఆయనకు 30 మిలియన్ల మంది ట్విట్టర్లో ఫాలోవర్స్ ఉన్నారంటూ నవ్వేశారు నేత న్యూ అలాగే ఆయన అమితాబ్ బచ్చన్ తో సెల్ఫీ కూడా దిగారు పైగా ఇది ఆస్కార్ అవార్డుల సమయంలో తెగ వైరల్ అయిన ఫోటోగా వార్తల్లో నిలిచింది చివరగా నేత నీవు కూడా పహల్గామ్ దాడిని ఖండించారు ఈ సంఘటన అనాగరికం అని అభివర్ణించారు పైగా ఇజ్రాయిల్ భారతదేశానికి పూర్తిగా మద్దతిస్తుందని దాని సంస్కృతి తో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో కూడా తోడుగా ఉంటుందని స్పష్టం చేసి ప్రపంచ దేశాలనే విస్తుపోయేలా చేశారు.