LG AIRCONDITIONER
LG air conditioner
ప్రధాన లక్షణాలు [KEY FEATURES];

LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025 LG TS19PNZE1 అనేది 1.5 టన్ కెపాసిటీ ఉన్న ఒక హై ఎఫీషియెన్సీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసి. ఇది మధ్య పరిమాణ గల గదుల కోసం అనువైనది. ఇందులో ఉన్న స్మార్ట్ ఫీచర్లు అధునాతన శీతలీ కరణ వ్యవస్థ, తక్కువ పవర్ వినియోగం వంటి లక్షణాలతో ఇది ప్రియమైన ధరలో అందుబాటులో ఉంటుంది.
1.5 టన్ అనగా 150 చదరపు అడుగుల గదులకు సరిపోతుంది. కూలింగ్ కెపాసిటీ 5000 ఉంటుంది గరిష్టంగా 5,800 వాట్లు కలిగి ఉంది. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ వేగంగా కూలింగ్ చేయడం తక్కువ శబ్దంతో పనిచేయడం విద్యుత్ ఆదా చేయడం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
పర్యావరణానికి మేలు చేసే ఆర్ 32 గ్యాస్ ఉపయోగిస్తారు కాబట్టి పర్యావరణానికి హాని కలగదు.
LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025 ఫోర్వే స్వింగ్ UP AND DOWN LEFT AND RIGHT ఇందులో ఉన్నాయి. ఏఐ కన్వర్టబుల్ సిక్స్ ఇన్ వన్ మోర్ ఇది అవసరాలకు అనుగుణంగా స్వయం చాలకంగా కూలింగ్ సామర్ధ్యాన్ని మారుస్తుంది. అధిక ఉష్ణోగ్రతల లో 110% సామర్థ్యంతో వేగంగా కూలింగ్ చేస్తుంది. తక్కువ పవర్ తో కూలింగ్ అవసరమయ్యే సందర్భాలలో ఉపయోగపడుతుంది. TCL LED 55C655-టిసిఎల్ ఎల్ఈడి 55 C655-2025

స్మార్ట్ డయాగ్నసిస్ లోపాలను స్వయంగా గుర్తించి నిర్ధారించగలదు. ఏసీలోని హిట్సేంజర్ లో బ్యాక్టీరియా లేకుండా ఆటో క్లీన్ ఉపయోగపడుతుంది. నిశ్శబ్ద వాతావరణం కోసం శబ్దాన్ని తగ్గిస్తుంది మరియు మిగిలిన వాటితో పోలిస్తే చాలా వరకు శబ్దం ఉండదు.
LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025 ఆఫర్ కండెన్సర్ ఉండడం వలన వేడి మార్పిడి మెరుగ్గా ఉంటుంది మరియు దీర్ఘకాలం పని చేయడంలో కాపర్ కండెన్సర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓసియన్ బ్లాక్ ప్రొటెక్షన్ ఉండడం వలన తేమ గల ప్రాంతాల్లో కరోషణ్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. మరియు గ్యాస్ లీక్ కాకుండా చేస్తుంది.
గాలిలోని దుమ్ము వైరస్లను హెచ్డి ఫిల్టర్ నివారిస్తుంది. స్టెబిలైజర్ లేకుండా కూడా ఈ ఏసీ ని ఉపయోగించవచ్చు 290 మధ్యగల ఓల్స్ ల మధ్య ఉన్న ఈ ఏసీ రన్ అవుతుంది.
LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025 తక్కువ విద్యుత్ ఖర్చుతో ఎక్కువ కూలింగ్ ఉంటుంది ఇది సుమారుగా ఒక సంవత్సరానికి 818 యూనిట్లు పవర్ను స్వీకరిస్తుంది.
LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025 ఈ ఏసీ యొక్క అన్ని భాగాలపై ఒక సంవత్సరం పూర్తి వారంటీ లభిస్తుంది మరియు ఐదు సంవత్సరాల వరకు పిసిబి బోర్డుపై వారంటీ ఉంటుంది. కంప్రెసర్ పై కొన్నప్పటినుండి 10 సంవత్సరాల వారంటీ లభిస్తుంది మరియు మొదటి సంవత్సరం రెండు ఉచిత సర్వీసులు ఉంటాయి.
1. LG AIRCONDITIONERడ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్; డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్; వేగంగా కూలింగ్ మరియు తక్కువ విద్యుత్ వినియోగానికి కంప్రెసర్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది
LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్https://www.flipkart.com/lg-1-5-ton-5-star-inverter-ac-white/p/itmffrpgp3phqxpn
2. ఏఐ కన్వర్టబుల్ 6 ఇన్ 1 కూలింగ్; వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కూలింగ్ సామర్ధ్యాన్ని మారుస్తుంది.
3. విరాట్ మోడ్;[VIRAAT MODE]; హై కూలింగ్ సామర్థ్యంతో వేగంగా గదిని చల్లబరుస్తుంది.
subscribe చేసుకోండి మంచి ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ కోసం

4.4WAY SWING [4-వే స్వింగ్]; గదిలో అన్నివైపులా సమానంగా గాలి ప్రవహిస్తుంది
5. గోల్డ్ ఫిన్ ప్లస్ కోటింగ్; మరియు తుఫానుల వల్ల జరిగే అనర్థాలను నివారిస్తుంది
6.HD విత్ యాంటీ-వైరస్ ప్రొటెక్షన్; ధూళి బ్యాక్టీరియా మరియు వైరస్ లను తొలగించి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది.
7.ADC సేఫ్టీ సెన్సార్లు; యూనిట్ నన్ను సురక్షితంగా మరియు స్థిరంగా పనిచేసేలా చేస్తాయి.
8.స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్; 120 ఓట్స్ల నుండి 290 వరల్డ్స్ వరకు ఓల్టేజ్ పరిధిలో స్టెబిలైజర్ అవసరం లేకుండా పనిచేస్తుంది.

9. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్; తటాక ప్రాంతాల్లో తేమ వల్ల వచ్చే తుఫాను మరియు రక్షణ
10. లో గ్యాస్ డిటెక్షన్; రిఫ్రిజిరేట్ తక్కువగా ఉన్నప్పుడు అలర్ట్ చేస్తుంది.
11. ఒక సంవత్సరము పూర్తి వారంటీ ఇస్తుంది పిసిబి పైన ఐదు సంవత్సరాల వారంటీ వస్తుంది కంప్రెసర్ పైన 10 సంవత్సరాల వారంటీ వస్తుంది
12. కూలింగ్ కెపాసిటీ 5వేల వాట్ల వరకు ఉంటుంది.
13. ఎనర్జీ రేటింగ్; ఫైవ్ స్టార్స్,ISEER విలువ;5.20
14. వార్షిక విద్యుత్ వినియోగం; సుమారు 685 యూనిట్లు.

15. REFRIGERENT;R32 పర్యావరణానికి చాలా అనుకూలమైనది.
16. నాయిస్ లెవెల్; ఇండోర్ యూనిట్-31dB
17. కస్టమర్ కేర్ నెంబర్;-1800 315 9999.
ఒక ఫ్యూచర్ రెడీ ఎయిర్ కండిషనర్ ఇది తక్కువ విద్యుత్ తో గరిష్ట శీతలీకరణను అందిస్తూ ఆరోగ్యానికి హానికరం కానీ గాలి స్వచ్ఛత నిర్బంధమైన ఆపరేషన్ను అందిస్తుంది. మీరు దీర్ఘకాలికంగా వాడ దలిచిన ఏసీ కోసం చూస్తుంటే ఇది మంచి ఛాయిస్.
దీని ధర సుమారు 46,500 ఉంటుంది. మీరు దీనిని ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫారం నుంచి దీనిని మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉండడం వలన 4వేల రూపాయలు డిస్కౌంట్ కలదు మరియు వెయ్యి రూపాయలు సూపర్ కాయిన్స్ ద్వారా పొందవచ్చు. అమెజాన్ లో 46 వేల రూపాయలు ఉంది మీ దగ్గర అమెజాన్ పే కార్డు ఉన్నట్లయితే 4వేల రూపాయలు డిస్కౌంట్ లో దీనిని పొందవచ్చు.
ఆఫ్లైన్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి సోనోవిజన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిలయన్స్ క్రోమా, వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అయిన కూడా దీనిని పర్చేస్ చేయవచ్చు. దయచేసి లోకల్ షాప్స్ కి వెళ్లి కొని వాళ్లకి సహకరించవచ్చు మరియు లోకల్ షాపు వాళ్ల కి ప్రాధాన్యత ఇవ్వండి. లోకల్ వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వడం వలన సర్వీసు అందుబాటులో ఉంటుంది మరియు వారు సర్వీసు ఇవ్వడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారు.









2 thoughts on “LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1- 2025”