
TCL LED 55C655-టిసిఎల్ ఎల్ఈడి 55 C655-2025 టి సి ఎల్ 55C655 ఇది 55 ఇంచెస్ క్యూ ఎల్ఈడి గూగుల్ టీవీ లేటెస్ట్ ఫీచర్స్ తో కూడినటువంటి స్మార్ట్ టీవీ. ఇది లేటెస్ట్ స్క్రీన్ క్వాలిటీ ఆడియో మరియు గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
అద్భుతమైన క్యూ ఎల్ఈడి 4కె టీవీ టెక్నాలజీ తో ఇంటికి సినిమా థియేటర్ అనుభవం ఉంటుంది. ఈ రోజుల్లో టీవీ అంటే కేవలం వార్తలు, సినిమాలు చూసే పరికరం కాదు. ఇది ఇంటి ఇన్ఫోటైన్మెంట్ సెంటర్ గా మారింది. అచ్చంగా సినిమాల అనుభూతిని అందించే విధంగా ఫీచర్లతో కూడిన టిసిఎల్ 55 సి 65 క్యూ ఎల్ఈడి 4కె గూగుల్ టీవీ మార్కెట్లో లభ్యమవుతోంది. ఇది ప్రీమియం ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, ధ్వని మరియు వీడియో టెక్నాలజీతో మునిగిపోయే అనుభూతిని కలిగిస్తుంది.
DISPLAY-[ డిస్ప్లే]

ఈటీవీలో క్వాంటం. టెక్నాలజీ ఉంది. ఇది సాధారణ ఎల్ఈడి టీవీ లతో పోల్చితే చాలా ఎక్కువ రంగులను ప్రదర్శించగలదు. కళ్ళకు హానికరం కాకుండా రంగుల సమతుల్యతను పాటిస్తూ ఉన్నతమైన విజువల్స్ ఇస్తుంది. ఫోర్ కె అల్ట్రా హెచ్డి రెసెల్యూషన్ 3840*2160 పిక్సెల్స్ రెసెల్యూషన్ తో కలిగిన ఈటీవీ ప్రతి డీటైల్ను స్పష్టంగా చూపిస్తుంది. మోసానికి మసి పట్టినట్టు ఖచ్చితమైన పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. హెచ్ డి ఆర్ టెన్ ప్లస్ అండ్ DOLBY విజన్ ఈ రెండు టెక్నాలజీలు మల్టీ డైనమిక్ రంగులను కాంతి మరియు నీడ మధ్య అత్యుత్తమ బ్యాలెన్స్ను ఇస్తాయి. ఈ ఫీచర్లు ఉన్న టీవీలో సినిమాలు చూడడం నిజమైన థియేటర్ అనుభవాన్ని ఇస్తుంది. 3.0 ప్రాసెసర్ ఏఐ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ తో పిక్చర్ క్వాలిటీని ఆటోమేటిక్గా ఫైన్ ట్యూన్ చేస్తుంది రంగుల ప్రాసెసింగ్ కాంట్రాక్ట్ బ్రైట్నెస్ అన్నీ అద్భుతంగా మ్యారేజ్ అవుతాయి. డాల్ వై అట్మాస్ టెక్నాలజీ ద్వారా టీవీ స్పీకర్లలో నుండి నాలుగు దిశల ధ్వని వస్తున్నట్లు అనిపిస్తుంది డిటిఎస్ వర్చువల్ ఎక్స్ అనేది ఎన్హాన్సుడ్ వీడియో డెప్త్ ను అందిస్తుంది.
ఈ టీవీలో2*15 స్పీకర్లు ఉంటాయి. మీరు వీడియోలు గేమ్ లేదా లైవ్ టీవీ చూస్తున్న ఈ టీవీ ఆడియో బలంగా క్లియర్ గా ఉంటుంది. ఈ టీవీ లో ఉన్న 64 బిట్ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ కు ఫాస్ట్ యు ఐ కి సహాయపడుతుంది. ఏ ఆప్ ఓపెన్ చేసినా లాగిన్ లేకుండా పనిచేస్తుంది. జిపియు-మలి G31 ఈ గ్రాఫిక్ ప్రాసెసర్ టీవీ వీడియోలను స్కిన్ స్మూత్ గా చూపిస్తుంది. ప్రత్యేకంగా గేమింగ్ కోసం ఇది చాలా బాగుంటుంది. గూగుల్ టీవీ ఇంటర్ పేస్ సాధారణ ఆండ్రాయిడ్ టీవీ కంటే బెటర్ గా ఉంటాయి.. ఇది మీరు చూస్తున్న కంటెంట్ ఆధారంగా సిఫార్సులు ఇస్తుంది. కంటెంట్ అన్వేషణ సులభంగా ఉంటుంది.
వాయిస్ అసిస్టెంట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ మీరు టీవీ రిమోట్లో మైక్ బటన్ నొక్కి ప్లే ఆర్ ఆర్ నెట్ఫ్లిక్స్ అని చెప్పగలరు వెంటనే వీడియో ప్లే అవుతుంది. మీరు ఇంట్లో అలెక్స గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నట్లయితే టీవీ అలెక్స ద్వారా కంట్రోల్ చేయవచ్చు. మీ ఫోన్ లోని వీడియోలు ఫోటోలు నేరుగా టీవీ మీదకు క్యాస్ట్ చేయవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా గూగుల్ కిడ్స్ ప్రొఫైల్ సెట్ చేయవచ్చు. టైం లిమిట్స్ యాప్ పరిమితులు అమలు చేయవచ్చు. ఈ కనెక్టివిటీ కి మీరు సౌండ్ బార్ లాప్టాప్ గేమ్ కన్సోల్ పెన్ డ్రైవ్ లాంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. టిసిఎల్ క్యూ ఎల్ఈడి టీవీ అనేది ప్రీమియం ఫీచర్లను అందించే మెడ్రేంజ్ టీవీ, క్యూ ఎల్ఈడి ప్యానెల్స్ డాల్ బై విజన్ డాల్ బై అట్మాస్ గూగుల్ టీవీ గేమ్ మోడ్ 20 ఫీచర్లతో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా హై ఎండ్ అనుభవం ఇస్తుంది మీరు 50 లేదా 55 అంగుళాల టీవీ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఛాయిస్…
1. ప్యానల్;54.6” VA QLED, Direct Led బ్యాక్ లైట్ తో
2. Resolution;4K UHD [3840*2160 పిక్సెల్స్]
3. కలర్ గామట్ ; 95% DCI-P3
4. బ్రైట్నెస్; 450 నిట్స్
5. కాంట్రాస్ట్ రేషియో; 6000;1https://www.flipkart.com/tcl-c655-139-cm-55-inch-qled-ultra-hd-4k-smart-google-tv-t-screen-dolby-vision-atmos-hands-free-voice-control-120-hz-game-accelerator/p/itm2b29df82f6209
6. VIEWING ANGLE; 178/178
7. రిఫ్రెష్ రేట్; 60HZ [DLG120HZ,VRR 120HZ] TCL LED 55C655-టిసిఎల్ ఎల్ఈడి 55 C655-2025

గేమింగ్ ఫీచర్స్
1. గేమ్ మాస్టర్ 2.0; ALLM,VRR, గేమ్ పిక్చర్ మోడ్ సూపర్ వైడ్ గేమ్ వ్యూ[21;9,32;9]
2. DLG 120HZ ; స్మూత్ గేమింగ్ అనుభవం కోసం
3. HDMI 2.1;ALLM,eARC,VRR
ఆడియో
1. సౌండ్ సిస్టం; ONKYO 2.1 CHANNEL [2*10W స్పీకర్లు+15W SUB WOOFER]
2. ఆడియో టెక్నాలజీ;DOLBY ATMOS,DTS VIRTUAL;X
ప్రాసెసింగ్ అండ్ స్మార్ట్ ఫీచర్స్
1. ప్రాసెసర్;AIPQ PRO ప్రాసెసర్
2. ఆపరేటింగ్ సిస్టం; గూగుల్ టీవీ
3. స్టోరేజ్;32GB
4. రామ్;2GB
5. వాయిస్ కంట్రోల్; గూగుల్ అసిస్టెంట్ హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్
6. కనెక్టివిటీ; వైఫై5, బ్లూటూత్5.0, HDMI,USB, హెడ్ ఫోన్ జాక్.
ఐ సేఫ్టీ
1.EYE CARE TECNOLOGY;LOW BLUE LIGHT,FLICKER-FREE,NATURAL LIGHT OPTIMIZATION.
2.T-SCREEN PRO; అధిక కాంట్రస్ట్, హలో ఎఫెక్ట్ తగ్గింపు, యాంటీగ్రేర్.
డిజైన్
1. డిజైన్ స్లిమ్ అండ్ యూని బాడీ మెటాలిక్ బేసిల్లెర్స్ డిజైన్
2. డైమెన్షన్1224*708*69.5MM
3. వెయిట్;9.8KG
మెయిన్ ఫీచర్స్
1. హెచ్డి ఆర్ టెక్నాలజీస్;HDR10+,DOLBY VISION
2.MEMC; మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపెన్సేషన్
3.PVR; ప్రోగ్రాం వీడియో రికార్డింగ్
4. మిరా కాస్ట్; వైర్లెస్ డిస్ప్లే ఫీచర్

దీని ధర సుమారుగా 42 వేల రూపాయలు ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి ప్లాట్ఫామ్ ల ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఎల్ ఈ డి కి ఒక సంవత్సరము పూర్తి వారంటీ మరియు అదనంగా ఒక సంవత్సరము పానెల్ వారంటీ ఉంటుంది. LG AIRCONDITIONER-ఎల్ జి ఎయిర్ కండిషనర్ Q19PNZE1









2 thoughts on “TCL LED 55C655-టిసిఎల్ ఎల్ఈడి 55 C655-2025”