TOP 3 ELECTRIC SCOOTERS-2025

1.OLA S1PRO GEN 3
TOP 3 ELECTRIC SCOOTERS-2025 PRICE: ₹1,49,999 (ఎక్స్-షోరూమ్)
బ్యాటరీ సామర్థ్యం: 5.3 kWh
రేంజ్: 320 కిలోమీటర్లు (IDC ప్రకారం)
గరిష్ట వేగం: 120 కిమీ/గం
ఛార్జింగ్ సమయం: 6.5 గంటలు (0-100%)
ఫీచర్లు:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్
నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ
OTA అప్డేట్స్, వాయిస్ అసిస్టెంట్
టైరుప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)
ప్రధాన స్పెసిఫికేషన్లు
బ్యాటరీ సామర్థ్యం: 5.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
రేంజ్ (IDC): ఒకసారి ఛార్జ్‌తో 320 కిలోమీటర్లు
గరిష్ట వేగం: 141 కిమీ/గం
మోటార్ శక్తి: పీక్ పవర్ 13 kW, నామమాత్ర శక్తి 5.5 kW
త్వరణం: 0-40 కిమీ/గం కి 2.1 సెకన్లలో
ఛార్జింగ్ సమయం: AC హోమ్ ఛార్జింగ్ ద్వారా 0-100% కి 8.5 గంటలు
కెర్బ్ వెయిట్: 118 కిలోలు
బూట్ స్పేస్: 34 లీటర్లు

TOP 3 ELECTRIC SCOOTERS-2025
2.SAFETY [ భద్రతా ఫీచర్లు]
డ్యూయల్ చానెల్ ABS: అత్యవసర బ్రేకింగ్ సమయంలో అదుపు మెరుగ్గా ఉంటుంది
బ్రేక్-బై-వైర్ సాంకేతికత: సెన్సార్ల ద్వారా బ్రేకింగ్‌ను నియంత్రిస్తుంది
మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్: వివిధ రోడ్డు పరిస్థితుల్లో సురక్షితమైన ప్రయాణం
రివర్స్ మోడ్: తక్కువ స్థలాల్లో వెనక్కి నడిపేందుకు సౌలభ్యం
వేకేషన్ మోడ్: స్కూటర్‌ను దీర్ఘకాలం ఉపయోగించకుండా ఉంచినప్పుడు బ్యాటరీ డిస్చార్జ్ తగ్గిస్తుంది
3.SMART FEATURES
7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే: నవీకరించిన MoveOS 5 తో
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ: నావిగేషన్, కాల్ & SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్, OTA అప్డేట్స్
డిజిటల్ కీ: ఫిజికల్ కీ అవసరం లేకుండా కోడ్ ద్వారా స్కూటర్‌ను ఆన్ చేయడం
రిమోట్ బూట్ అన్‌లాక్: మొబైల్ యాప్ ద్వారా బూట్‌ను తెరవడం
DIY మోడ్: రెజెనరేటివ్ బ్రేకింగ్, టాప్ స్పీడ్, పవర్, థ్రాటిల్ సెన్సిటివిటీ వంటి సెట్టింగ్‌లను అనుకూలీకరించడం

4.COLOURS
ఈ మోడల్ 6 రంగులలో అందుబాటులో ఉంది:
జెట్ బ్లాక్
పోర్సిలైన్ వైట్
ఇండస్ట్రియల్ సిల్వర్
ప్యాషన్ రెడ్
మిడ్నైట్ బ్లూ
స్టెల్లార్ బ్లూ

5.DIMENSIONS
పొడవు: 1861 mm
వెడల్పు: 850 mm
ఎత్తు: 1288 mm
గ్రౌండ్ క్లియరెన్స్: 160 mm
వీల్‌బేస్: 1359 mm
సీటు ఎత్తు: 805 mm
6.PRICE
ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీ): ₹1,88,200
ఆన్-రోడ్ ధర (ఢిల్లీ): సుమారు ₹1,94,832
ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం తన కొత్త ‘జెన్ 3 ఎలక్ట్రిక్’ శ్రేణిని విడుదల చేసింది. ప్రీవియస్ జనరేషన్ మోడల్స్‌తో పోలిస్తే మెరుగైన డిజైన్, ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. అంతేకాక వీటి ధరలను కూడా ప్రీవియస్ వెర్షన్ కంటే తక్కువతోనే పరిచయం చేసింది.

నాలుగు వేరియంట్స్‌లో తీసుకొచ్చిన వీటిలో కంపెనీ అదిరే బ్యాటరీ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. 2kWh బ్యాటరీతో దీని ఎంట్రీ లెవెల్ ‘S1 X’ ధర మార్కెట్లో రూ.79,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక 5.3kWh బ్యాటరీతో దీని అగ్రశ్రేణి ‘S1 Pro+’ ధర రూ.1,69,999 వరకు ఉంటుంది. ఈ లైనప్‌లోని వేరియంట్లు ఓలా లేటెస్ట్ EV ఆపరేటింగ్ సిస్టమ్ MoveOS 5పై నడుస్తాయి.
ఓలా ఎలక్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ కంపెనీ తన పోటీదారుల కంటే ముందుందని అన్నారు. “మా పోటీదారులు మా Gen1 స్థాయిలో కూడా లేరు. కానీ మేము మాత్రం ఇప్పుడు Gen3 స్థాయిలో ఉన్నాము” అని ఆయన పేర్కొన్నారు.
ఈ Gen 3 స్కూటర్లు మిడ్-డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (MCU)లను కలిగి ఉంటాయి. ఇవి ప్రీవియస్ మోడల్స్‌లో ఉపయోగించిన హబ్ మోటార్లను రీప్లేస్ చేస్తూ వస్తాయి. పాత వాటి కంటే వీటిని ఐదు రెట్లు ఎక్కువ ఎఫిషియంట్, రిలియబుల్, లైట్‌వెయిట్‌తో డిజైన్ చేసినట్లు CEO భవిష్ అగర్వాల్ చెబుతున్నారు. అంతేకాక ఈస్కూటర్లు ప్రీ-లూబ్రికేటెడ్ O-రింగ్‌లను కలిగి ఉన్న చైన్ డ్రైవ్‌తో కూడా వస్తాయి. ఇవి ప్రీవియస్ మోడళ్లలో ఉపయోగించిన బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కంటే రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటాయని తెలుస్తోంది.

‘బ్రేక్ బై వైర్’ టెక్నాలజీ ఈ జెన్ 3 లైనప్‌కి అందించింది. ఈ సిస్టమ్ బ్రేక్ ప్యాడ్ వేర్, మోటార్ రెసిస్టెన్స్‌ను బ్యాలెన్స్ చేసేందుకు బ్రేక్ లివర్‌పై సెన్సార్లను ఉపయోగిస్తుంది. తద్వారా దీని రేంజ్‌ను 15% పెంచుతుంది. ఇది బ్రేక్ ప్యాడ్ లైఫ్‌స్పాన్‌ను రెట్టింపు చేస్తుంది. బ్రేకింగ్ సమయంలో ఈ మోటార్ ఎలక్ట్రిసిటీని రీజనరేట్ చేసి ఎఫిషియన్సీని మరింత మెరుగుపరుస్తుంది. ఈ అద్భుతమైన టెక్నాలజీకి అగర్వాల్ పేటెంట్ కలిగి ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి Gen 3 స్కూటర్ మెరుగైన భద్రత కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో వస్తుంది. అంతేకాక ఈ మోడళ్లలో తయారీ ఖర్చులలో 31% తగ్గింపు, ఎనర్జీ ఎఫిషియన్సీలో 10% పెరుగుదలతో పాటు ప్రీవియస్ జనరేషన్లతో పోలిస్తే వీటి పీక్ పవర్ 53% ఎక్కువగా ఉంటుంది.
బ్యాటరీ ఆప్షన్స్:ఈ Gen 3 శ్రేణి వివిధ బ్యాటరీ ఆప్షన్లను అందిస్తుంది.
2.BAJAJ CHETHAK 3501

1.FEATURES;-ప్రధాన లక్షణాలు
బ్యాటరీ సామర్థ్యం: 3.5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ
రేంజ్: ఐడీసీ ప్రమాణాల ప్రకారం 153 కిలోమీటర్లు
టాప్ స్పీడ్: 73 కిమీ/గం
మోటార్ పవర్: 4 kW పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్
ఓన్బోర్డ్ ఛార్జర్: 950W, 0% నుండి 80% వరకు 3 గంటల్లో ఛార్జింగ్
3.5 kWh లిథియం-అయాన్ IP67 సర్టిఫైడ్ బ్యాటరీ
రేంజ్: ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ~127-153 కి.మీ వరకు
మోటార్ టైప్: పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్
మాక్స్ పవర్: 4.2 కిలోవాట్స్
పీక్ టార్క్: ~20 Nm (అంచనా)
టాప్ స్పీడ్: 73 కి.మీ/గం.వారంటీ: 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు
ఒన్బోర్డ్ నేవిగేషన్ (TecPac లో)
పార్కింగ్ అసిస్టెంట్ ఫీచర్
వాటర్ రెసిస్టెన్స్: IP67

2.DESIGN;-డిజైన్ & నిర్మాణం
మెటల్ బాడీ: ఐపి67 సర్టిఫైడ్ మెటల్ బాడీ, అధిక బలంతో
వీల్స్: అలాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు
బ్రేకులు: ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్
అండర్‌సీట్ స్టోరేజ్: 35 లీటర్ల సామర్థ్యం.డాష్‌బోర్డ్: డిజిటల్ TFT డిస్ప్లే (TecPac లో)
బ్లూటూత్ కనెక్టివిటీ: కాల్స్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్
మొబైల్ యాప్: స్కూటర్ స్టేటస్, ఛార్జింగ్, OTA అప్డేట్స్
రివర్స్ మోడ్
హిల్ హోల్డ్ అసిస్టెన్స్
జియో ఫెన్సింగ్
ఓవర్‌స్పీడ్ అలర్ట్స్
రిమోట్ ఇమ్మొబిలైజర్

3.SMART FEATURES
5-ఇంచ్ TFT టచ్‌స్క్రీన్: బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ & మ్యూజిక్ కంట్రోల్
జియో-ఫెన్సింగ్: నిర్దిష్ట ప్రాంతాల్లో వాహనం ఉపయోగాన్ని పరిమితం చేయగల సామర్థ్యం
రివర్స్ మోడ్: తక్కువ స్థలాల్లో వాహనాన్ని వెనక్కి నడిపించడానికి సహాయం
హిల్-హోల్డ్ అసిస్టెంట్: ఎత్తైన ప్రదేశాల్లో వాహనాన్ని నిలిపివేయడంలో సహాయం
ఓవర్‌స్పీడ్ అలర్ట్స్: అధిక వేగం వద్ద హెచ్చరికలు
రిమోట్ ఇమ్మొబిలైజేషన్: వాహనాన్ని దూరం నుండి నిలిపివేయగల సామర్థ్యం.ముందు బ్రేక్: డిస్క్ బ్రేక్

వెనుక బ్రేక్: డ్రమ్ బ్రేక్
ఫ్రంట్ సస్పెన్షన్: లింక్టైప్ ఫార్క్
రియర్ సస్పెన్షన్: మోనోషాక్.వీల్స్: అలాయ్ వీల్స్
టైర్లు: ట్యూబ్‌లెస్ టైర్లు
టైర్ సైజ్: 90/90 R12 ముందు, 90/100 R12 వెనుక.బాడీ మెటీరియల్: మెటల్ బాడీ (అధిక బలంతో)
అండర్‌సీట్ స్టోరేజ్: ~21 లీటర్ల స్టోరేజ్
కలర్స్: బ్రూక్లిన్ బ్లాక్, సాటిన్ బ్లూ, ఇండిగో మెటాలిక్ మొదలైనవి
4.CHARGING
ఛార్జింగ్ సమయం: 0% నుండి 80% వరకు 3 గంటల్లో ఛార్జింగ్
ఓన్బోర్డ్ ఛార్జర్: 950W
వారంటీ: 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు
ఛార్జింగ్ సమయం: 0 నుండి 80% – 3 గంటలు
ఛార్జర్: ఇంటిగ్రేటెడ్ 950W ఓన్బోర్డ్ ఛార్జర్
చార్జింగ్ పోర్ట్: ఇంటి ప్లగ్‌తో సరిపోతుంది

5.PRICE
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 1,34,500 (బ్రూక్లిన్ బ్లాక్ కలర్)
లభ్యత: ఆన్లైన్ మరియు బజాజ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది
ఎక్స్-షోరూమ్ ధర: ₹1,34,500 (బ్రూక్లిన్ బ్లాక్ వేరియంట్ కు)
TecPac (అడ్వాన్స్డ్ టెక్ ఫీచర్లు కలిగి ఉండే ప్యాక్): అదనంగా కొనుగోలు చేయాలి
అందుబాటు: బజాజ్ డీలర్షిప్స్.
3.TVS IQUBE

1.PRICE
₹1,85,000 (ఎక్స్-షోరూమ్)
బ్యాటరీ సామర్థ్యం: 5.1 kWh
రేంజ్: 150 కిలోమీటర్లు
గరిష్ట వేగం: 82 కిమీ/గం
2.FEATURES
7-అంగుళాల ఫుల్ కలర్ TFT టచ్‌స్క్రీన్
118+ కనెక్టెడ్ ఫీచర్లు
అలెక్సా వాయిస్ అసిస్టెంట్
డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్
టైరుప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్.https://www.tvsmotor.com/electric-scooters/tvs-iqube
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆధునిక డిజైన్, సాంకేతికత, మరియు పనితీరుతో కూడిన కుటుంబానికి అనువైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది వివిధ బ్యాటరీ సామర్థ్యాలతో మరియు ఫీచర్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో ఇప్పటికే సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే క్రమంలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్తోంది. సేల్స్‌లో ప్రభంజనం సృష్టిస్తోంద. డిమాండ్ తక్కువ కాలంలోనే భారీగా పెరిగిపోవడం విశేషం. ఆ స్కూటర్ పాపులారిటీ ఎలా ఉందంటే.. కేవలం 8 నెలల్లోనే ఏకంగా 50 వేలకుపైగా యూనిట్లు అమ్ముడుబోయాయి. ఇండియా మార్కెట్లో దీని కోసం జనం ఎగబడుతున్నారు. ఇక దీని లుక్, అప్పీయరెన్స్ కూడా చాలా బాగుంది. రేంజ్ కూడా ఓ రేంజ్‌లోనే ఉంది. అందుకే దీనికి అంత డిమాండ్ ఉంది. ఇక ధర విషయానికి వస్తే కూడా ఇతర స్కూటర్లతో పోలిస్తే పెద్ద ఎక్కువేం కాదు.
ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఆ స్కూటర్ దిగ్గజ టూవీలర్ కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ (TVS iQube Electric). టీవీఎస్ నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. దీని అప్డేటెడ్ వెర్షన్ 2022 మేలో మార్కెట్లోకి వచ్చింది. పెర్ఫామెన్స్, ఫీచర్లు, రేంజ్లో కొన్ని గణనీయమైన అప్డేట్లతో వచ్చిన సరికొత్త వెర్షన్ ఇది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అది స్టాండర్డ్ వేరియంట్, మరోటి S వేరియంట్.
అత్యధిక రేంజ్ కలిగిన ST వేరియంట్ మాత్రం ఇంకా సేల్ కోసం అందుబాటులోకి రాలేదు. ఇది ఆటో ఎక్స్‌పోలో రెండు రోజుల క్రితం లాంఛ్ అయింది. దీనికి కూడా తెగ డిమాండ్ ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.88 వేలు కాగా.. గరిష్టంగా లక్షా 20 వేలుగా ఉంది. ఇది వేరియంట్‌ను బట్టి, మోడల్‌ను బట్టి మారుతుంటుంది.PLESE SUBSCRIBE

ఇక స్టాండర్డ్, S వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 3.4 kWh బ్యాటరీతో వచ్చాయి. సింగిల్ ఛార్జ్‌తో 100 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇక ఐక్యూబ్ ST మాత్రం.. 5.1 kWh బ్యాటరీతో మార్కెట్లోకి విడుదలైంది. ఇది టాప్ మోడల్. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 140 కిలోమీటర్లు వెళ్లేందుకు ఇది అనువుగా ఉంటుంది. ఇక లెక్కల విషయానికి వస్తే రూపాయి కంటే తక్కువ ఖర్చుతోనే ఏకంగా 3 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు. ఇక బ్యాటరీ కూడా పూర్తి సురక్షితంగా రూపొందించారు. డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంది. ఫైర్ రిస్క్ (అగ్ని ప్రమాదం) జరిగేందుకు తక్కువ అవకాశాలున్నాయి. అందుకోసం దేశీయంగా తయారుచేసిన బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS), థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో వచ్చింది.
ఇంకా ఈ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ హబ్- మౌంటెడ్ BLDC ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడి వచ్చింది. దీని పవర్ అవుట్‌పుట్ 6 bhp కాగా.. 140 Nm టార్క్‌ను జెనరేట్ చేస్తుంది. ఇక ఈ స్కూటర్ మ్యాగ్జిమమ్ టాప్ స్పీడ్ 82 కిలోమీటర్లుగా ఉంది. అంటే గంటకు సగటున 82 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఇక వీటికి అదనంగా ఈ స్కూటర్లో ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. న్యూ ఇనాక్టివ్ మోడ్‌తో ఇది వచ్చింది. ఇంకా మొత్తం 11 రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. USB ఛార్జింగ్ పోర్ట్, 5 అంగుళాల TFT స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, బిగ్గర్ మోడల్‌ల ో 7 అంగుళాల తెర ఉంటాయి.
3.BATTERY
వేరియంట్ బ్యాటరీ సామర్థ్యం రేంజ్ (Eco మోడ్) టాప్ స్పీడ్ ఛార్జింగ్ సమయం (0-80%)
iQube 2.2 kWh 2.2 kWh 75 కి.మీ 75 కి.మీ/గం 2 గంటలు 45 నిమిషాలు
iQube 3.4 kWh 3.4 kWh 100 కి.మీ 78 కి.మీ/గం 4 గంటలు 30 నిమిషాలు
iQube S 3.4 kWh 3.4 kWh 100 కి.మీ 78 కి.మీ/గం 4 గంటలు 30 నిమిషాలు
iQube ST 5.1 kWh 5.1 kWh 150 కి.మీ 78 కి.మీ/గం 4 గంటలు 18 నిమిషాలు
మోటార్: 3 kW BLDC హబ్ మౌంటెడ్ మోటార్, పీక్ పవర్ 4.4 kW, పీక్ టార్క్ 140 Nm

4.DISIGN
ఫ్రేమ్: ట్యూబులర్ స్ట్రక్చర్
సస్పెన్షన్: ముందు టెలిస్కోపిక్, వెనుక హైడ్రాలిక్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్
బ్రేకులు: ముందు 220 mm డిస్క్, వెనుక 130 mm డ్రమ్
టైర్లు: 90/90-12 ట్యూబ్‌లెస్ టైర్లు
గ్రౌండ్ క్లియరెన్స్: 157 mm
సీటు ఎత్తు: 770 mm
వీల్‌బేస్: 1301 mm
స్టోరేజ్ స్పేస్: 30-32 లీటర్లు
5.SMART FEATURES
డిస్ప్లే:
iQube: డిజిటల్ డిస్ప్లే
iQube S: 7″ కలర్ TFT డిస్ప్లే
iQube ST: 7″ టచ్‌స్క్రీన్ డిస్ప్లే
కనెక్టివిటీ: బ్లూటూత్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ & SMS అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్
ఇతర ఫీచర్లు: రివర్స్ & ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్టెంట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, TPMS (ST వేరియంట్లో), డాక్యుమెంట్ స్టోరేజ్, OTA అప్డేట్స్

6.SAFETY
బ్రేకింగ్ సిస్టమ్: కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)
IP రేటింగ్: IP67 (వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్)
అలర్ట్స్: క్రాష్, ఫాల్ & యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్

7.COLOURS
iQube: పెర్ల్ వైట్, టైటానియం గ్రే గ్లోస్సీ
iQube S: మర్క్యూరీ గ్రే గ్లోస్సీ, మింట్ బ్లూ, కాపర్ బ్రాంజ్ గ్లోస్సీ, సెలబ్రేషన్ ఆరెంజ్
iQube ST: స్టార్‌లైట్ బ్లూ గ్లోస్సీ, కాపర్ బ్రాంజ్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్
8.PRICE
iQube 2.2 kWh: ₹94,434 నుండి
iQube 3.4 kWh: ₹1,08,993 నుండి
iQube S 3.4 kWh: ₹1,19,628 నుండి
iQube ST 5.1 kWh: ₹1,59,000 నుండి