43UR7550PSC

TOP 3 LED TVS 43INCH-2025 43 ఇంచెస్ అంగుళాలు 4కె, 60 ఎడ్జ్, డైరెక్ట్ ఎల్ఈడి,హెచ్డిఆర్ టెన్, హెచ్ఎల్ జి, సినిమా అనుభూతిని అందించేందుకు ఈ ఎల్ ఈ డి ని రూపొందించారు. ఎల్జి ఎల్ఈడి 43UR 7550 మోడల్ టీవీ 43 అంగుళాల డిస్ప్లే గల ఫోర్ కె యు హెచ్ డి స్మార్ట్ టీవీ ఇది ఎల్జి బ్రాండ్ నుండి వచ్చిన 2025మోడల్ టీవీగా అధునాతన ఫీచర్లతో స్మార్ట్ ఫంక్షన్ హాల్టి అధిక నాణ్యత గల విజువల్స్ అనుభవం మరియు అద్భుతమైన ఆడియో టెక్నాలజీ తో వినియోగదారులకు హై క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది.
TOP 3 LED TVS 43INCH-2025
1.డిస్ప్లే
43INCH-2025 ఈ టీవీ ఫోర్ కే యు హెచ్ డి రిజర్వేషన్ తో వస్తుంది. స్క్రీన్ పరిమాణం 43 అంగుళాలు దీని డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ తో సహజ రంగులు మరియు క్లారిటీతో కూడిన చిత్రం ప్రదర్శనలు అందిస్తుంది. మరియు క్లారిటీతో కూడిన చిత్రం ప్రదర్శనను అందిస్తుంది హెచ్డి ఆర్ టెన్ మరియు హెచ్ ఎల్ జి సపోర్ట్ వలన డార్క్ మరియు బ్రైట్ సీన్లలో అసలు చిత్రంలో ఉన్నంత విజువల్స్ డీటెయిల్స్ గా కనిపిస్తాయి ఫిల్మ్ మేకర్ మోడ్ ద్వారా దర్శకుల ఉద్దేశించిన విధంగా సినిమా చూడవచ్చు.
2.పర్ఫామెన్స్ పవర్
43INCH-2025 ఇది ఏ ఫైవ్ ఏ ఐ ప్రాసెసర్ 4k z6 ద్వారా పనిచేస్తుంది ఈ ప్రాసెసర్ వలన టీవీ ఆటోమేటిగ్గా కంటెంట్ ను విశ్లేషించి ఉత్తమ పాసిబుల్ విజువల్స్ మరియు ఆడియో అనుభూతిని ఇస్తుంది. ఏఐ పిక్చర్ ప్రో టెక్నాలజీ ద్వారా దృశ్య నాణ్యత మెరుగవుతుంది. అలానే ఏఐ బ్రైట్నెస్ కంట్రోల్ చుట్టూ ఉన్న లైట్ ఆధారంగా స్క్రీన్ బ్రైట్నెస్ ను ఆటోమేటిగ్గా సర్దుకుంటుంది.
3.ఆడియో ఫీచర్లు
TOP 3 LED TVS 43INCH-2025
43INCH-2025 ఈ టీవీ 20 వాట్స్ ఔట్పుట్ ఉన్న 2.0 ఛానల్ స్పీకర్లు కలిగి ఉంది బ్రో ఫీచర్ వలన వివిధ కంటెంట్ టైప్స్ ప్రకారం ఆటోమేటిగ్గా సౌండ్ మోడ్ మారుతుంది. వర్చువల్ సరౌండ్ 5.1 ఛానల్ ఆడియో వలన థియేటర్ అనుభూతి లభిస్తుంది.https://www.flipkart.com/lg-108-cm-43-inch-ultra-hd-4k-led-smart-webos-tv/p/itm73e320df340bc
4.స్మార్ట్ టీవీ ఫీచర్స్
43INCH-2025 టీవీ వెబ్ ఓ ఎస్ 23 మీద నడుస్తుంది ఇందులో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్, ఆపిల్ టీవీ ప్లస్, g5, జియో సినిమా లాంటి ప్రముఖ ఓటీపీ అప్లికేషన్లు ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇది గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, ఆపిల్ హెయిర్ ప్లేటు, ఆపిల్ హోమ్ కిట్ ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా మ్యాజిక్ రిమోట్ ద్వారా వాయిస్ లెస్ టీవీని నియంత్రిస్తుంది.
5. కనెక్టివిటీ అండ్ పోట్స్
3 HDMI
2 USB
WIFI AND BLUETOOTH
LAN
RF
6. గేమింగ్ ఫీచర్స్
ALLM ద్వారా గేమింగ్ సమయంలో ల్యాగ్ లేకుండా ఆట అనుభవించవచ్చు బాగా కనిపిస్తాయి. గేమ్ ఆప్టిమైజర్ డాష్ బోర్డు వలన గేమింగ్ సెట్టింగ్స్ ను తేలికగా మార్చుకోవచ్చు.
7. డిజైన్ అండ్ డైమెన్షన్స్
స్లిమ్ బాజిల్ తేలికపాటి డిజైన్ తో వస్తుంది బరువు సుమారు 8.8 కిలోలు
8. ఇతర ఫీచర్లు
ఏఐ హోమ్ అండ్ హోమ్ డాష్ బోర్డ్

SAMSUNG LED UA43AU7600KLXL
SAMSUNG UA43AU7600 43 అంగుళాల క్రిస్టల్ యుహెచ్డీ ఫోర్ కే స్మార్ట్ ఎల్ఈడి టీవీ అనేది అధునాతన ఫీచర్లతో కూడిన టీవీ. ఇది ఉత్తమ చిత్ర నాణ్యత స్మార్ట్ ఫంక్షన్ హాల్టి మరియు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది.
TOP 3 LED TVS 43INCH-2025
1.డిస్ప్లే అండ్ పిక్చర్ క్వాలిటీ
43INCH-2025 43 అంగుళాలు 4k uhd క్రిస్టల్ ప్రాసెసర్ ప్రకృతి సిద్ధమైన రంగులను ప్రదర్శిస్తుంది, హెచ్ ఎల్ జి డార్క్ మరియు బ్రైట్నెస్ స్క్రీన్లు స్పష్టంగా కనిపిస్తాయి. పిక్చర్ క్వాలిటీ ఇండెక్స్ 2000 ఫిల్మ్ మోడ్ ఫిల్మేకర్ 3 సినిమాటిక్ అనుభవం కోసం దీన్ని రూపొందించారు.
2. ఆడియో
20 స్పీకర్ కలిగి ఉంది. మొత్తం అవుట్ ఫుట్ 20 బ్యాట్స్. స్మార్ట్ ఆడియో, ఆడియో ఫీచర్ ఆటో వాల్యూం లెవెలర్ బ్యాలెన్స్ ఇందులో కలిగి ఉన్నాయి.
TOP 3 LED TVS 43INCH-2025
3. స్మార్ట్ టీవీ ఫీచర్స్
43INCH-2025 ఆపరేటింగ్ సిస్టం టైజన్ ఓఎస్ ఇన్బిల్ట్ వైఫై కలిగి ఉంది ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంది స్మార్ట్ హబ్ ఆప్స్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూట్యూబ్ మరియు g5 కలిగి ఉన్నాయి. సాంసంగ్ టీవీ ఉచిత లెవెల్ టీవీ ఛానల్ గా రూపొందింది స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్వా ద్వారా టీవీ ని కనెక్ట్ చేయవచ్చు.
4.కనెక్టివిటీ
హెచ్డిఎంఐ పోట్స్3
యూఎస్బీ పోట్స్1
హెడ్ ఫోన్స్ స్పీకర్ అవుట్ పుట్1
ఇన్పుట్1
ఇతర ముఖ్యమైన ఫీచర్లు
ఈ టీవీ ధర సుమారు 32,90 నుండి ప్రారంభమవుతుంది మరియు బ్యాక్ బ్యాంక్ ఆఫర్లు ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
SONY LED 43S25
సోనీ బ్రావియా టు సిరీస్ కె 43ఎస్ 254k అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ అనేది అధునాతన ఫీచర్లతో కూడిన టీవీ. ఇది ఉత్తమ చిత్ర నాణ్యత స్మార్ట్ ఫంక్షన్ హాల్టి మరియు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది.
1.డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ
43INCH-2025 స్క్రీన్ సైజు 43 అంగుళాలు, 4k యుహెచ్డీ రిజర్వేషన్, 4కె ప్రాసెసర్ ఎక్స్ వన్ ఇది నాణ్యతను మెరుగుపరుస్తుంది, ద్వారా డార్క్ మరియు బ్రైట్ స్క్రీన్లు స్పష్టంగా కనిపిస్తాయి. మోషన్ టెక్నాలజీ ఎక్స్ ఆర్ 200 మోస్ట్ మూవింగ్ సన్నివేశాల్లో సాఫీగా ప్రదర్శించబడుతుంది. ఫోర్ కె ఎక్స్ రియాలిటీ ప్రో, లైవ్ కలర్, ఎక్స్ ఆర్ పిక్చర్ ఎన్హాన్సర్ మొదలవు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
2. ఆడియో
43INCH-2025 ఇందులో ఉన్నాయి ఆడియో టెక్నాలజీలు డాల్బీ ఆడియో ఎక్స్ బ్యాలెన్స్ స్పీకర్ మల్టీ ఆడియో సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి.
3. స్మార్ట్ టీవీ ఫీచర్స్
ఆపరేటింగ్ సిస్టం గూగుల్ టీవీ ఇన్బిల్ట్ వైఫై బ్లూటూత్ 5.0 వర్షన్ గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ఆపిల్ ఏ రిప్లై అండ్ హోమ్ కిట్ అలెక్సా సపోర్ట్ ఏ ఎల్ ఎల్ ఎం ఈ ఆర్ హెచ్డిఎంఐ 2.1 కంపాటబుల్ గేమ్ మెనూ వాచ్ లిస్ట్ మొదలవు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
4. కనెక్టివిటీ
హెచ్డిఎంఐ పోట్స్2
యూఎస్బీ పోట్స్2
హెడ్ ఫోన్ జాక్
వైఫై ఫ్రీక్వెన్సీ
ట్యూనర్ టెక్నాలజీ
ఈ టీవీ ధర సుమారు 42 990 నుండి ప్రారంభం అవుతుంది మరియు బ్యాంక్ ఆఫర్లు ఎక్సేంజ్ బెనిఫిట్ వంటి అందుబాటులో ఉన్నాయి.