TOP DOOR WASHING MACHINE UNDER 20000

Table of Contents

LG WASHING MACHINE T80VBMB4Z

TOP DOOR WASHING MACHINE UNDER 20000

డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ

TOP DOOR WASHING MACHINE UNDER 20000 LG T80VBMB4Z WASHING MACHINE చాలా ఆకర్షణీయమైన డిజైన్తో రూపొందించారు దీని మెటాలిక్ పెనీష్ వల్ల ఇది మోడ్రన్ ఇంటీరియర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది మన్నికైనా రెసిస్టెంట్ బాడీతో వస్తుంది అలాగే టఫ్ గ్లాస్ లీడ్ ఉండడం వలన మిషన్ డ్యూరబుల్ గా ఉంటుంది ఎల్ఈడి డిస్ప్లే ద్వారా స్టేటస్ క్లియర్ గా కనిపిస్తుంది.

స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ

ఈ వాషింగ్ మిషన్స్ స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీను ఉపయోగిస్తుంది ఇది శక్తిని ఆదా చేస్తుంది మరియు మిషను మౌనంగా మరియు అంచకుండా నడిపిస్తుంది ఇది మోటార్ను ఓవర్ లోడ్ ఓల్టేజ్ ఫ్లక్సిలేషన్స్ లాంటి సమస్యల నుండి రక్షిస్తుంది.https://smstechintelugu.com/

TOP DOOR WASHING MACHINE UNDER 20000

టర్బో డ్రం టెక్నాలజీ

ఎల్జీ టర్బో డ్రం టెక్నాలజీ వల్ల కాటన్ జీన్స్ లాంటి బరువైన బట్టల పై ఉన్న మురికి కూడా బాగా తొలగుతుంది డ్రం మరియు పల్సలేటర్ రివర్స్ డైరెక్షన్ లో తిరగడం వలన గట్టిగా అంటుకున్న దుమ్ము మురికి సులభంగా పోతుంది. 700 RPM స్పీడ్ ఉంటుంది అంటే బట్టలు త్వరగా తడి పోతాయి అయితే ఇది సాఫ్ట్ క్లాత్ కు డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా డ్రై చేస్తుంది.

స్మార్ట్ డయాగ్నోసిస్

ఎల్జి స్మార్ట్ డయాగ్నోసిస్ ఫీచర్ వల్ల మీరు మీ మొబైల్ ద్వారా మిషన్ సమస్యలను సులభంగా గుర్తించవచ్చు మీరు ఎల్జి స్మార్ట్ అప్లికేషన్ ఉపయోగించి మిషన్ లోపాలను స్కాన్ చేయవచ్చు సర్వీస్ ఇంజనీర్ అవసరం లేకుండా కొన్ని చిన్న సమస్యలను మీరు తానే పరిష్కరించవచ్చు.

ప్లస్ త్రీ వాష్ సిస్టం

ఈ ఫీచర్ తో పాటు పంచ్ ప్లస్ త్రీ టెక్నాలజీ కూడా ఉంది ఇందులో చిన్న చిన్న జట్లు ఉండి బట్టలను అటు ఇటు కదిలిస్తూ మురికి తొలగించడంలో సహాయపడతాయి ఇది మానవ శక్తికి సమానమైన స్టీల్ ఎఫెక్ట్ను కలిగిస్తుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

డ్రం అండ్ మెటీరియల్

ఇదే స్టైల్ లైఫ్ స్టీల్ డ్రంతో వస్తుంది అంటే ఇది తుప్పు రాకుండా మన్నికగా ఉంటుంది ప్లాస్టిక్ డ్రం కంటే స్టీల్ డ్రం ఎక్కువ కాలం నిలబడుతుంది మరియు హైజినిక్ మెయింటెనెన్స్ అవుతుంది.

మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్

ఈ మిషన్ లో పలు రకాల వాష్ మోడ్లు ఉన్నాయి

1. NORMAL

2.PRE WASH + NORMAL

3.GENTLE

4.QUICK WASH

5.STRONG

6.TUB CLEAN

7.AQUA RESERVE

8. DELAY START

ప్రతి వాష్ మోడ్ ను మీరు బట్టల ఆధారంగా ఎంచుకోవచ్చు.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

డబ్బు క్లీనింగ్ ఫీచర్స్

ఈ ఫీచర్ ద్వారా వాషింగ్ మిషన్ టాప్ ను స్వచ్ఛంగా ఉంచవచ్చు టాప్ క్లీన్ మోడ్ ద్వారా డిటర్జెంట్ లేకుండా హాట్ వాటర్ వాష్ చేసుకుంటుంది దీనివల్ల బ్యాక్టీరియా బదులుగా ఉండే వాసన తొలగిపోతుంది.

డిలే స్టార్ట్ ఆటో రీస్టార్ట్

డిలే స్టార్ట్ మీరు మీకు అవసరమైన సమయంలో వాషింగ్ మిషన్ స్టార్ట్ అవ్వాలని నిర్ణయించవచ్చు ఆటోరి స్టార్ట్ అనగా పవర్ కట్ అయిన తర్వాత మళ్లీ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత అదే దశ నుండి వాషింగ్ మిషన్ తిరిగి ప్రారంభమవుతుంది.

చైల్డ్ లాక్

చిన్నపిల్లల చేత ఈ మిషన్ పై ప్రభావం పడకుండా ఉండేందుకు చైల్డ్ లాక్ ఆప్షన్ ఉంటుంది ఈ ఫీచర్ ద్వారా మిషన్ సెట్టింగ్స్ మారకుండా లాగ్ చేయవచ్చు.

శక్తి మరియు నీటి ఆదా

ఈ వాషింగ్ మిషన్ BEE 5STAR RATING పొందింది దీనివల్ల మీరు విద్యుత్ రెండింటిని ఆదా చేసుకోగలరు ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ అప్లైయన్స్ అని చెప్పవచ్చు.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

టెక్నికల్ స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్వివరణ
మోడల్ నెంబర్T80VBMB4Z
టైప్ఫుల్లీ ఆటోమేటెడ్ టాప్ లోడ్
కెపాసిటీ8 కిలోలు
బాడీ మెటీరియల్స్టెయిన్లెస్ స్టీల్
స్పిన్ స్పీడ్700RPM
డిస్ప్లేడిజిటల్ ఎల్ఈడి డిస్ప్లే
రేటింగ్ఫైవ్ స్టార్
కంట్రోల్ టైప్బటన్ అండ్ డయల్
స్మార్ట్ డయాగ్నోసిస్ఉంది
గ్యారెంటీరెండు సంవత్సరాలు మిషన్ వారంటీ మరియు మోటార్ కి 10 సంవత్సరాల వారంటీ

దీని ధర 20 నుండి 22 వేల వరకు ఉంటుంది. ప్రస్తుతం 19990 గా ఉంది మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే 3250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

SAMSUNG TOP DOOR WASHING MACHINE WA80BG4441BGTL

డిజైన్

శాంసంగ్ ఈ వాషింగ్ మిషన్ను ఆకర్షణీయమైన డిజైన్తో తయారుచేసింది ఇది స్లిమ్ మోడ్రన్ లు కలిగి ఉండడంతో ప్రతి ఇంటికి సరిపోతుంది. టఫ్ అండ్ గ్లాస్ లీడ్ ద్వారా మిషన్ స్టైలిష్ గా ఉండడంతో పాటు మన్నికగా కూడా ఉంటుంది.

డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ

ఈ వాషింగ్ మిషన్ లో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది ఇది తక్కువ శబ్దంతో పనిచేస్తుంది మరియు విద్యుత్ వినియోగాన్ని 40% వరకు తగ్గిస్తుంది ఇది పవర్ కట్ అయినా మళ్లీ స్వయంగా రీస్టార్ట్ అవుతుంది మోటర్ పై 20 సంవత్సరాల వారంటీ కూడా ఉంది ఇది దీని నాణ్యతకు ఎగ్జాంపుల్.

సెంటర్ జెట్టెక్నాలజీ

సామ్సంగ్ ప్రత్యేకంగా అందించే సెంటర్ జెట్ టెక్నాలజీ వల్ల బట్టలపై నీటి చెట్లు తాకి మురికిని బాగా విడదీస్తాయి ఇది బట్టలు చుట్టేయకుండా జాగ్రత్తపడుతుంది మరియు బట్టల పై తక్కువ దెబ్బలు పడేలా చూస్తుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

700RPM SPIN SPEED

ఈ వాషింగ్ మిషన్ 700 RPM స్పీడ్ తో వస్తుంది అంటే ఇది తుడిచిన బట్టల్ని త్వరగా డ్రై చేయగలదు బట్టలు ఎక్కువ మాస్టర్ లేకుండా బయట పెట్టగానే త్వరగా ఆరిపోతాయి.

ఈకో బబుల్ టెక్నాలజీ

ఈ ఫీచర్ తో బబుల్స్ ఫోన్ ఏర్పడి డిటర్జెంట్ తక్కువ సమయంలో బట్టల లోతులోకి వెళ్లి మురికిని తొలగిస్తుంది కూల్ వాష్ ఎఫెక్టివ్ నెస్ ఉంటుంది అంటే చల్లటి నీటిలో కూడా మంచి క్లీనింగ్ క్వాలిటీ అందుతుంది.

స్టైల్ లెస్ స్టీల్ డ్రం

వల్ల ఇది తుప్పు పట్టకుండా రాకుండా అధిక కాలం మన్నికగా ఉంటుంది ఇది బట్టలకు మృదువుగా ఉంటుంది మరియు ఘాటుగా ఉన్న మురికిని తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

వాష్ మోడ్లు

SAMSUNG WA80BG4441BGTL WASHING MACHINE వాష్ మోడ్లు ఉన్నాయి మీరు బట్టల రకాన్ని బట్టి సరైన వాష్ మోడ్లు ఎంచుకోవచ్చు.

NORMAL WASH

QUICK WASH

DELICATES

JEANS

ENERGY SAVING

ECO TUB CLEAN

DELAY END

TOP DOOR WASHING MACHINE UNDER 20000

ఈకో టబు క్లీన్

ఈ కోట బుక్ క్లీన్ మోడ్ ద్వారా డ్రమ్మును శుభ్రంగా ఉంచవచ్చు ఇది డిటర్జెంట్ లేకుండా హై స్పీడ్ తో డబ్బులు క్లీన్ చేస్తుంది ఈ ఫీచర్ వలన బ్యాక్టీరియా బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది.

మ్యాజిక్ ఫిల్టర్

ఈ మిషన్ లో మ్యాజిక్ ఫిల్టర్ కూడా ఉంటుంది ఇది చిన్న చిన్న తూళ్ళను ఆగి తడి తడి పాలను క్యాష్ చేస్తుంది దీంతో మీ డ్రెస్ సిస్టం క్లీన్ గా ఉంటుంది ఈ ఫిల్టర్ సులభంగా తీయగలిగేలా ఉండడంతో క్లీన్ చేయడం తేలికగా ఉంటుంది. https://www.flipkart.com/samsung-8-kg-inverter-5-star-ecobubble-technology-washing-machine-fully-automatic-top-load-grey/p/itmc6526adbb9164

స్మార్ట్ చెక్

సాంసంగ్ స్మార్ట్ చెక్ ఫ్యూచర్ ని ఉపయోగించి మీ మొబైల్ లోని సాంసంగ్ స్మార్ట్ అప్లికేషన్ ద్వారా మిషన్లోపాలను స్కాన్ చేసి తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చిన్న సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు.

చైల్డ్ లాక్

చిన్నపిల్లలు మిషన్ సెట్టింగ్స్ లో మార్చకుండా ఉండేందుకు చైల్డ్ లాక్స్ సౌలభ్యం ఉంది ఇది వాషింగ్ సమయంలో సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ ను మారకుండా లాక్ చేస్తుంది.

ఎనర్జీ అండ్ వాటర్ ఎఫిషియన్సీ

ఈ మిషన్ కు BEE RATING 5STAR రేటింగ్ ఉంది అంటే ఇది తక్కువ విద్యుత్ తో ఎక్కువ పనితీరు ఇస్తుంది ఇది నీటిని కూడా తక్కువగా వాడుతుంది ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ ఎంపీగా చెప్పవచ్చు.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

టెక్నికల్ స్పెసిఫికేషన్లు

ఫీచర్స్వివరాలు
మోడల్ నెంబర్WA80BG4441BGTL
టైప్ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్
కెపాసిటీ8 కేజీలు
మోటార్డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ
డ్రం మెటీరియల్స్టెయిన్లెస్ స్టీల్
స్పిన్ స్పీడ్700RPM
ఎఫిషియన్సీBEE 5STAR
కంట్రోల్ ప్యానెల్ఎల్ఈడి డిస్ప్లే
బాడీ కలర్ఇంపీరియల్ సిల్వర్
వారంటీమిషన్ పై రెండు సంవత్సరాలు మరియు మోటార్ పై 20 సంవత్సరాల పూర్తి వారంటీ ఉంటుంది

దీని ధర సుమారుగా 20000 నుండి 22000 వరకు ఉంటుంది. ప్రస్తుతం దీని ధర19990 గా ఉంది HDFC CREDIT CARD ఉన్నట్లయితే 3250 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

HAIER TOP DOOR WASHING MACHINE HWM80-316PBK

డిజైన్

అయ్యర్ ఈ మోడల్ ను స్టైలిష్ మరియు మోడల్ డిజైన్ తో రూపొందించింది ఈ మిషన్ కు బ్లాక్ ఫినిష్ ఉంటుంది ఇది ఇంటీరియర్ కు మోడ్రన్ లుక్ ఇస్తుంది టఫ్ అండ్ గ్లాస్ డోర్ డియర్ గా కాలం అన్ని కదా ఉండేలా తయారు చేయబడింది ఇది స్క్రాచ్ ప్రూఫ్ మరియు స్మూత్ క్లోజింగ్ తో వస్తుంది.

NZP టెక్నాలజీ

హైయర్ ప్రత్యేకంగా అందించే NZP టెక్నాలజీ వల్ల తక్కువ నీటి ప్రెజర్ ఉన్న ప్రాంతాల్లో కూడా మిషన్ సాఫీగా పని చేస్తుంది అంటే మీ ఇంట్లో నీటి బ్రదర్ తక్కువగా వాషింగ్ ఎఫెక్ట్ ఉండదు ఇది చిన్న పట్టణాల గ్రామీణ ప్రాంతాల కోసం రూపొందించారు.

OCEANUS WAVE DRUM

ఈ వాషింగ్ మిషన్ లో ఉన్న OCEANUS WAVE DRUM డిజైన్ వల్ల బట్టలపై బృదువుగా సమర్థవంతంగా క్లీన్ చేయడంలో సహాయపడుతుంది ఈ డ్రం డిజైన్ బట్టలకు నష్టం కలగకుండా శుభ్రంగా వాష్ చేస్తుంది.

700RPM SPIN SPEED

ఈ మిషన్ 700 RPM స్పీడ్ కలిగి ఉంటుంది అంటే ఇది బట్టలను వేగంగా తడిపించి త్వరగా ఆరేలా చేస్తుంది. ఈ స్పిన్ స్పీడ్ సాధారణ హౌస్ హోల్డ్ అవసరాలకు సరిపోతుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

హైజినిక్ వాష్ టెక్నాలజీ

హైయర్ మెషిన్ తో హైజినిక్ వాష్ టెక్నాలజీ ఉంటుంది ఇది బ్యాక్టీరియా మరియు జెంట్స్ ను 99.9% వరకు తొలగిస్తుంది ఈ ఫీచర్ ముఖ్యంగా చిన్నపిల్లల లేదా సున్నిత చర్మం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.

మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్

NARMAL WASH

QUICK WASH

HEAVY WASH

DELICATES

JEANS

TUB CLEAN

ECO

AIR DRY

TOP DOOR WASHING MACHINE UNDER 20000

టబ్ క్లీన్

టబ్ క్లీన్ ఫీచర్ టబ్ లో ఉండే దుమ్ము మురికి మరియు వెధవలు అయిన వాసనను తొలగిస్తుంది ప్రతినెల ఒకసారి ఉపయోగిస్తే మిషన్ హైజిన్ మైంటైన్ అవుతుంది.

చైల్డ్ లాక్ ఫంక్షన్

చిన్నపిల్లలు మిషన్ సెట్టింగ్స్ ను తాకకుండా ఉండేందుకు చైల్డ్ లాక్ ఫీచర్ ఉంటుంది ఇది బటన్ లాకింగ్ ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు.

డిలే స్టార్ట్ ఆప్షన్స్

మీరు వాషింగ్ పనిని మీ అవసరానికి తగ్గంగా షెడ్యూల్ చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు పని మీద వెళ్లే ముందు బట్టలు పెట్టి టైమింగ్ సెట్ చేస్తే అవి మీకు అవసరమైన సమయంలో వాష్ అవుతాయి.

మెమరీ బ్యాక్అప్ ఆటోరిస్టార్ట్

ఈ వాషింగ్ మిషన్లో ఆటో రిజిస్టర్ ఫీచర్ ఉంది పవర్ కట్ అయినా తిరిగి విద్యుత్ వచ్చిన తర్వాత మిషన్ అదే స్థితి నుండి మళ్లీ పని మొదలు పెడుతుంది ఇది టైం సేవింగ్ ఫీచర్.

మెటాలిక్ బాడీ అండ్ డిజైన్

వాషింగ్ మిషన్ బాడీ మెటాలిక్ తో తయారు చేయబడింది ఇది తుప్పు రాకుండా ఉండేలా తయారైంది డబ్బు స్టైల్ లైఫ్ స్టీల్ తో ఉండడం వలన దీర్ఘకాలిక ఉపయోగం మరియు హైజిన్ గ్యారెంటీ ఉంటుంది.

TOP DOOR WASHING MACHINE UNDER 20000

పవర్ అండ్ వాటర్ సేవింగ్

ఈ మోడల్ కు BEE 5 STAR RATING ఉంది అంటే ఇది తక్కువ విద్యుత్ తో ఎక్కువ పనితీరు ఇస్తుంది అలాగే ఇది నీటిని కూడా తక్కువగా వాడుతుంది ఇది అద్భుతమైన ఏకో ఫ్రెండ్లీ ఛాయిస్.

టెక్నికల్ స్పెసిఫికేషన్స్

ఫీచర్స్వివరాలు
మోడల్ నెంబర్HWM80-316PBK
టైప్ఫుల్ ఆటోమేటిక్ టాప్ లోడ్
కెపాసిటీ8 కిలోలు
డ్రం మెటీరియల్స్టెయిన్లెస్ స్టీల్
స్పిన్ స్పీడ్700RPM
టెక్నాలజీNZP OCEANUS WAVE DRUM
ఎఫిషియన్సీBEE 5STAR RATING
కంట్రోల్ ప్యానెల్డిజిటల్ ఎల్ఈడి డిస్ప్లే
బాడీ మెటీరియల్మెటల్
వారంటీరెండు సంవత్సరాల ప్రోడక్ట్ వారంటీ మరియు పది సంవత్సరాల మోటార్ వారంటీ

దీని ధర సుమారుగా 19వేల నుండి 21 వేల వరకు ఉంటుంది ప్రస్తుతం దీని ధర 17780 గా ఉంది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే 1750 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Leave a Comment