TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025 SAMSUNG RS76CG8003B1HL మోడల్ లోని 653 లీటర్ల ఫైవ్ స్టార్ సైడ్ వై సైడ్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన రిఫ్రిజిరేటర్.

సామర్థ్యం మరియు మోడల్ వివరాలు

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025 653 లీటర్లు ఇందులో 49 లీటర్లు ఫ్రిడ్జ్ 244 లీటర్లు ఫ్రీజర్. డోర్ టైప్ సైడ్ బై సైడ్ డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ బ్లాక్ మెట్ ఫినిష్ తో రూపొందించిన లేటెస్ట్ మోడల్ రిఫ్రిజిరేటర్. త్రీ స్టార్ రేటింగ్ను కలిగి ఉంది.

డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

మోడల్ డిజైన్ ఫ్లాట్ డోర్స్ రీసెస్ హ్యాండిల్స్ హిడెన్ డిస్ప్లే ప్లాట్ వైఫ్ షెల్ట్స్ మొదలైనవి ఈ రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి. అత్యధిక ఇంటీరియర్ తో బిల్టిన్ లుక్ కలిగి ఉంది.

ఇన్నోవేటివ్ స్టోరేజ్ ఫీచర్లు

ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ ఫ్రీజర్ ఒకే యూనిట్ లో ఐదు మోడ్స్ కలిగి ఉంటుంది. ఫ్రీజర్, కూల్, సాఫ్ట్ ఫ్రీజ్, మొదలైనవి ఈ సాంసంగ్ రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి. మీ ఆహార అవసరాలకు అనుగుణంగా మార్పు చేయవచ్చు. ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్కు స్వంత కూలింగ్ వాసన మిక్సింగ్ ఉండదు. ఎందుకంటే దీనిలో ట్విన్ కూలింగ్ సిస్టం ఉంటుంది. పవర్ఫుల్ పవర్ ఫ్రిడ్జ్ మోడ్ వెంటనే డ్రింక్స్ పండ్లు ప్రోజేన్ ఐటమ్స్ స్పీడ్ గా కూల్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సైడ్ బై సైడ్ డిజైన్ స్టోరేజ్ ఉంచే భద్రత పటిష్టత అందుబాటులో ఉంచబడింది. https://smstechintelugu.com/

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

AI,WIFI స్మార్ట్ ఫీచర్స్

ఇంటిగ్రేటెడ్ వినియోగదారి మార్గదర్శకత విద్యుత్ కూడా స్మార్ట్ గా లొకేషన్ సెట్ చేసుకునేందుకు స్మార్ట్ థింగ్స్ లో ఇంటిగ్రేటెడ్ చేయబడింది. వైఫై కనెక్టివిటీ ఉండడం వలన డివైస్ ద్వారా రిమోట్ గా మానిటర్ కంట్రోల్ మరియు నోటిఫికేషన్ చేయవచ్చు. స్మార్ట్ థింగ్స్ కుకింగ్ ఉండడం వలన పానీయం ఆహార పదార్థాల ఎక్స్పైరీ డేట్లు ట్రాక్ చేయడం పర్సనాలిసేడ్ రెసిపీ సజెషన్స్ ఫుడ్ మేనేజ్మెంట్ మొదలైన ఫీచర్స్ ఈ సాంసంగ్ రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయి. స్మార్ట్ థింగ్స్ ఎనర్జీ ఆప్షన్ ఉండడం వలన విద్యుత్ చలనాన్ని రియల్ టైం లో ట్రాక్ చేయడం గత నెలతో పోల్చడం పరీక్షలు చేయడం మొదలైనవి చేయవచ్చు. https://www.amazon.in/Samsung-Convertible-Inverter-Refrigerator-RS76CG8003B1HL/dp/B0CCYNFC1F

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

కంపల్సరీ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ ఫీచర్స్

డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండడం వలన శబ్దం తక్కువగా వస్తుంది మరియు విద్యుత్ ఆదా అవుతుంది. షాక్ నుంచి రక్షణ కలిగిస్తుంది. కట్టుబాటుకు సర్టిఫై చేయబడింది. ఆటో డీప్ రాజ్ టెక్నాలజీ ఉండడం వలన ఫ్రీజర్ లో బిజీయాటం నివారించదు.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

ఇంటీరియర్ ఫీచర్స్

టెంపర్ గ్లాస్ సెల్ఫ్ ఉండడం వలన క్లియర్ భద్రతతో కూడిన గ్లాస్ సెల్ఫ్ దృఢంగా ఉంటాయి.. బాటిల్ రాక్ డ్రాయర్స్ డ్రింక్స్ ఫ్రూట్స్ మొత్తం ఉత్పత్తులకు హెవీ సపోర్ట్ గా నిలుస్తుంది. నోబుల్ ట్విస్ట్ ఐస్ మేకర్ ఉండడం వలన తేలికగా ఐస్ తయారీ మార్పు చేయడం మొదలైనవి సులభంగా చేయవచ్చు. ఎల్ఈడి లైటింగ్ స్పష్టమైన ఇంటీరియర్ చూడడానికి వీలుగా ఉంటుంది. స్మార్ట్ ఫిల్టర్స్ డయా డియో ట్రైజేషన్ బ్యాక్టీరియా మొదలైన వైరస్లను ఫంగస్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

మోడ్ అండ్ స్మార్ట్ ఆప్షన్స్

వెకేషన్ మోడ్ ఉండడం వలన ఎండలో విద్యుత్ ఆదా, ఫ్రిడ్జ్ మోడ్ ఆఫ్ ఫ్రీజర్ ఆ మంచి పని చేస్తుంది.. హోమ్ అలోన్ మోడ్ ఉండడం వలన అవసరం లేని ఫ్రిడ్జ్ మోడ్ ఆఫ్ చేయవచ్చు. సీజనల్ మోడ్ ఉండడం వలన సీజనల్ ఐటమ్స్ స్టోరేజ్ క్వాలిటీ మెరుగుపడుతుంది. ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్ ఉండడం వలన ఫ్రిడ్జ్ ను పూర్తిగా ఫ్రిడ్జ్ గా మార్చవచ్చు.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

మెయిన్ ఫీచర్స్

స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ప్రత్యేకంగా ఉండే ఉష్ణోగ్రత నుండి రక్షణ ఎలాంటి అదనపు స్టెబిలైజర్ అవసరం లేదు. పవర్ ఫ్రీజ్ ఫీచర్ ఉండడం వలన ఫాస్ట్ ఫ్రీజింగ్ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగపడుతుంది. ఎలుగుబంటి టెక్ క్లాస్ SN N ST T వివిధ వాతావరణ పద్ధతులకు అనుగుణంగా పట్టుకొనే శక్తి ఉంటుంది. నైస్ లెవెల్ 37 DBA ఇది చాలా తక్కువ. ఈకో ఫ్రెండ్లీ రెఫ్రిజిరేటర్ ఇందులో ఆర్ 600 ఏ గ్యాస్ ను ఉపయోగించారు.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

పెద్ద ఫ్యామిలీకి సరిపడే సైజు స్టోరేజ్ ని అనుగుణంగా మార్చుకునే అవకాశాలు ఉండే బ్రాండ్ సెక్యూరిటీ డిజైన్ విలువలు ఇంటెలిజెంట్ ఫీచర్లు కచ్చితంగా అత్యుత్తమమైన ప్రీమియం అనుభూతిని ఈ రిఫ్రిజిరేటర్ మీకు అందిస్తుంది. ఏఐ ఎనర్జీ మోడ్ స్మార్ట్ కుకింగ్ స్మార్ట్ మెయింటెనెన్స్ ద్వారా మొత్తం రిఫ్రిజిరేటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ సర్వ సమర్థంగా ఉంటుంది.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

5-IN 1 CONVERTABLE

సాంసంగ్ మోడల్ లోని 51 కన్వర్టబుల్ ఫీచర్ అనేది అత్యంత ఉపయోగకరమైన స్మార్ట్ స్టోరేజీ సిస్టం ఇది మీ అవసరానికి అనుగుణంగా ఫ్రీజర్ లేదా ఫ్రీజ్ మోడ్లను మారుస్తూ వినియోగదారికి అధిక వాడకం మరియు విద్యుత్ ఆదా కలిగిస్తుంది. https://www.flipkart.com/samsung-653-l-frost-free-side-3-star-refrigerator-ai-wifi-convertible-5-in-1-digital-inverter/p/itm55f547c2b2557

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

ఫైవ్ ఇన్ వన్ కన్వర్టబుల్ మోడ్స్

బేసిగ్గా ఈ రిఫ్రిజిరేటర్ లో 5 వేరే కన్వర్షన్ మోడ్లు ఉన్నాయి.

నార్మల్ మోడ్

ఫ్రిడ్జ్ మరియు ఫ్రీజర్ రెండు రెగ్యులర్ మోడ్లో పని చేస్తుంది.

ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్

మొత్తం ఫ్రీజర్ ను ఫ్రిడ్జ్ గా మార్చుకోవచ్చు లార్జ్ స్టోరేజ్ అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

సీజనల్ మోడ్

మిగిలిన ప్రదేశాన్ని మాత్రమే ఫ్రిడ్జ్ గా వాడుతూ ఫ్రీజర్ను ఆఫ్ చేయవచ్చు ముఖ్యంగా పండ్లు కూరగాయలు మొదలైన వాటిని ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఒకేషనల్ మోడ్

ఇంట్లో ఎవరూ లేకపోతే ఎనర్జీ సేవ్ చేసుకోవడం కోసం ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ను ఆఫ్ చేసి ఫ్రీజర్ లో మాత్రమే ఆన్ చేయవచ్చు.

హోమ్ అలోన్ మోడ్

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

చిన్న ఫ్యామిలీ బ్యాచిలర్ సిచువేషన్ లో ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ను ఆఫ్ చేసి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ను ఫ్రిడ్జ్ గా ఉపయోగించవచ్చు. టెక్నాలజీ ఈ మోడ్స్ మార్పులు కూలింగ్ ప్లస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఫ్రిడ్జ్ ఫ్రీజర్ కంపార్ట్మెంట్స్ కి స్వతంత్రంగా రెఫ్రిజిరేటర్ చేసి వాసన మిక్సింగ్ ఉండకుండా ఫుడ్ ను సరితృప్తిగా నిలిపేస్తుంది.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

ప్రయోజనాలు

ఫ్లెక్సీబుల్ స్టోరేజ్ ఉండడం వలన అవసరాలకు అనుగుణంగా స్పేస్ మార్చి పెద్ద గాథరింగ్స్ సెలవుల్లో మరింత ఫుడ్ స్టోరేజీ చేయవచ్చు. విద్యుత్ ఆదా అవసరం లేని అపార్ట్మెంట్స్ ని స్విచ్ ఆఫ్ చేసి పవర్ సేవ్ చేయవచ్చు. కంపార్ట్మెంట్స్ లో మాస్టర్ లెవెల్ హెల్తీగా ఉంటాయి.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

ఫీచర్ పేరువివరణ
మోడల్ నెంబర్RS76CG8003B1HL
మొత్తం కెపాసిటీ653LTRS 409 ఫ్రిడ్జ్ కెపాసిటీ,244 ఫ్రీజర్ కెపాసిటీ
ఎనర్జీ రేటింగ్త్రీ స్టార్
డోర్ టైప్సైడ్ బై సైడ్ డబల్ డోర్
ఫినిష్బ్లాక్ మెట్
డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్శబ్దం తక్కువ విద్యుత్ ఆధార్ చేసిన కంప్రెసర్
కూలింగ్ టెక్నాలజీకూలింగ్ ప్లస్ ఫ్రిడ్జ్ ఫీజ్ ఫ్రీజర్ విడిగా కూలింగ్
వైఫై కనెక్టివిటీస్మార్ట్ థింగ్స్ ద్వారా రిమోట్ మానిటరింగ్ మరియు నియంత్రణ
మెయిన్ ఫీచర్స్పవర్ కూల్, పవర్ ఫ్రీజ్, ఆటో డీప్ క్రాస్, ఎల్ఈడి టైర్ లైటింగ్

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

వన్ కన్వర్టబుల్వివరణ
నార్మల్ మోడ్ఫ్రీజర్ మరియు ఫ్రిడ్జ్ సాధారణ మూడులో ఉంటాయి
ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ మోడ్ఫ్రీజర్ను పూర్తిగా ఫ్రిడ్జ్ గా మార్చడం ఎక్కువ స్టోరేజ్ కోసం
సీజనల్ మోడ్పండ్లు కూరగాయలకు సరిపడిన ఫ్రిడ్జ్ మోడ్ ఫ్రీజర్ భాగాన్ని ఆఫ్ చేయడం
ఒకేషనల్ మోడ్వెకేషన్ సమయంలో ఫ్రీజర్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్ ఆన్ చేయడం
హోమ్ అలోన్ మోడ్చిన్న కుటుంబం లేదా బ్యాచిలర్ కోసం ఫ్రీజ్ ఆఫ్ చేసి ఫ్రీజర్ను ఫ్రిడ్జ్ గా మార్చడం

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

ఉపయోగాలు ప్రయోజనాలువివరాలు
స్టోరేజ్ సౌలభ్యంఅవసరాల ఆధారంగా ఫ్రీజర్ ఫ్రీజ్ స్థితిని మార్చుకోవచ్చు
ఎనర్జీ ఆదాఅవసరం లేని భాగాలను ఆఫ్ చేసి విద్యుత్ ఆదా చేయవచ్చు
ఫుడ్ రిఫరెన్స్70% హ్యుమిడిటీ ఉంచి ఆహార పదార్థాలు నూతనంగా నిలుపుతుంది
స్మార్ట్ మేనేజ్మెంట్స్మార్ట్ థింగ్స్ కుకింగ్ ఎనర్జీ హోమ్ కేర్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

TOP SAMSUNG SBS REFRIGERATOR-2025

PRICE

samsung RS76CG8003B1HL 653ltrs ఫ్రిడ్జ్ ప్రస్తుతం ఇండియాలో సుమారు 61000 నుండి 82,000 వరకు లభిస్తుంది. అమెజాన్ అప్డేట్స్ ప్రకారం ఇది 81,990 రూపాయలు దగ్గరగా ఉంది ఆఫర్ రేట్స్ ప్రకారం 62990లో కూడా అందుబాటులో ఉంటుంది కూపన్ మరియు క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ డిస్కౌంట్ తర్వాత అందుబాటు ధరలో వస్తుంది. సాధారణంగా ఎమ్మార్పీ 1,21,000 ఉండగా ఈ ఆఫర్లు అన్నీ పోను మీకు 62,000 వరకు రావచ్చు. దీనిని మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేసినట్లయితే 75 వేల వరకు వస్తుంది మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే 9,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Leave a Comment