LG LED 55UT80406LA

TOP THREE 55INCH LED-2025 ఎల్జీ కంపెనీ రూపొందించిన ఎల్జి ఎల్ఈడి 55UT80406LA 55 ఇంచ్ ఫోర్ కే యు హెచ్ డి స్మార్ట్ టీవీ లేటెస్ట్ టెక్నాలజీ తో నాణ్యమైన పిక్చర్ మరియు వినోదాన్ని ఇచ్చే అత్యుత్తమ ఫీచర్లతో కూడిన ఎల్ఈడి. దీని ఫీచర్లు ప్రతి ఇంటికి పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ సిస్టంను అందించడం మే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
డిస్ప్లే ఫీచర్స్
1.55 INCH 4K UHD డిస్ప్లే టీవీలో 3840*2160 పిక్సెల్స్ రిజర్వేషన్ ఉన్న 4కే అల్ట్రా హెచ్డి డిస్ప్లే ఉంటుంది. ఇది సాధారణ ఫుల్ హెచ్డి కంటే నాలుగు రెట్లు ఎక్కువ క్లారిటీని కలిగి ఉంటుంది.
2. HDR10 PRO HLG SUPPORT హెచ్డి ఆర్ సపోర్ట్ ద్వారా కలర్స్ మరింత డిప్ గా కాంట్రాస్ట్ షార్ప్ గా కనిపిస్తాయి ప్రతి సీన్ లైవ్ గా అనిపిస్తుంది.
3. సినిమాటిక్ క్వాలిటీ డాల్బీ విజన్ లాంటి సాంకేతికతలు చిత్తగించదగ్గ సీన్స్ ను కూడా ఓ థియేటర్ అనుభూతిలా ఈ టీవీలో ఉంటుంది.
ఆడియో ఫీచర్లు
1.20WATT RMS స్పీకర్లు అవుట్ ఫుట్ శక్తివంతమైన టు పాయింట్ జీరో ఛానల్ స్పీకర్లు ఉంటాయి వీటి వల్ల డైలాగ్స్ స్పష్టంగా వినిపిస్తాయి.
2. డాల్బీ ఆడియో ఆక్సిల్ ఏఐ సౌండ్ ప్రో ఇంటెలిజెంట్ సౌండ్ ట్యూనింగ్ వ్యవస్థ ఆధారంగా కంటెంట్‌కు అనుగుణంగా సౌండ్ ను ఆటోమేటిగ్గా సర్దుకుంటుంది.
3. క్లియర్ వాయిస్ ప్రో ఇది బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తగ్గించే డైలాగ్స్ మరింత స్పష్టంగా వినిపించడంలో సహాయపడుతుంది.
స్మార్ట్ ఫీచర్లు
TOP THREE 55INCH LED-2025
1.వెబ్ ఓ ఎస్ 24 ఆపరేటింగ్ సిస్టం ఇది ఎల్జి స్వంతంగా అభివృద్ధి చెందిన స్మార్ట్ టీవీ ఓఎస్ దీని ద్వారా యూజర్ ఇంటర్ఫేస్ చాలా సులభంగా ఉంటుంది.
2. మ్యాజిక్ రిమోట్ ఇది ఒక మౌస్ లాగా పని చేస్తుంది. వాయిస్ ద్వారా కూడా టీవీని నియంత్రించవచ్చు గూగుల్ అసిస్టెంట్ అలెక్స వంటి వాయిస్ అసిస్టెంట్ తో పని చేస్తుంది.
3. ఫ్రీ ఇన్స్టాల్ ఓటిటి ఆప్స్ నెట్ఫిక్స్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూట్యూబ్ లాంటి అనేక ఓటీపీ యాప్ లో ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి.
4. ఏఐ థింక్ యు ఇంటిగ్రేషన్ ఇది టీవీని ఇతర స్మార్ట్ డివైస్లతో కలిపే సామర్థ్యం కలిగి ఉంటుంది. వారి ద్వారా టీవీని ఇతర గ్యాడ్జెట్ లో నియంత్రించవచ్చు.https://smstechintelugu.com/
కనెక్టివిటీ
1.WIFI & BLUETHOOTH V5.0 డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్షన్ bluetooth 5.0 ద్వారా ఇతర డివైసులతో కనెక్ట్ అవ్వవచ్చు.
2. హెచ్డిఎంఐ 2.034 యుఎస్బి 2.024 లాప్టాప్ గేమింగ్ కౌన్సిల్ పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ మొదలైనవి కనెక్ట్ చేసుకోవచ్చు.
3. EARC ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ సౌండ్ బార్ హోమ్ థియేటర్ వంటి హై ఎండ్ ఆర్ యు డివైసులకు ఈ ఏ ఆర్ సి పోర్టు ద్వారా కనెక్ట్ చేయవచ్చు.
పర్ఫామెన్స్
1.ఏ ఫైవ్ జెన్స్ ఏ ఐ ప్రాసెసర్ ఫోర్ కె ఇది తాజా జనరేషన్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ విజువల్ క్వాలిటీ స్మూత్ మల్టీ టాస్కింగ్ ఫాస్ట్ యాప్ లాంచ్ కు సహాయపడుతుంది.
2. బ్రైట్నెస్ కంట్రోల్ లైటింగ్ పరిస్థితులను గుర్తించి స్క్రీన్ బ్రైట్నెస్ను ఆటోమేటిక్‌గా సర్దుకుంటుంది.
3. ఫిల్మేకర్ 3 ఫిల్మేకర్లు చిత్రాన్ని ఎలా డిజైన్ చేశారు అదేవిధంగా ప్రదర్శించేందుకు ఈ మూడు ఉపయోగపడుతుంది.
డిజైన్
TOP THREE 55INCH LED-2025
1. స్క్రీన్ తక్కువ ఫ్రేమ్ తో వస్తుంది ఇది విజువల్స్ అనుభూతిని మరింత బెటర్ గా చేస్తుంది.
2. . స్లిమ్ వాల్ మౌంట్ సపోర్ట్ టీవీని గోడకు సులభంగా అమర్చుకోవచ్చు మరియు స్లిమ్ వాల్మౌంట్ ఉంటుంది.
3. ఈకో ఫ్రెండ్లీ బిల్డ్ తక్కువ పవర్ వినియోగంతో పర్యావరణానికి అనుకూలమైన మెటీరియల్‌ను ఈ టీవీలో ఉపయోగించారు.
4. స్పోర్ట్ అలర్ట్ మీకు ఇష్టమైన క్రీడలపై అప్డేట్స్ లైవ్ స్కోర్ నోటిఫికేషన్ మొదలగునవి ఇస్తుంది.
5. మల్టీ వ్యూ మోడ్ ఒకే స్క్రీన్ లో రెండు డిఫరెంట్ కంటెంట్లను చూసే అవకాశం ఉంటుంది.
6. కిడ్స్ మోడ్ అండ్ ఈ కంఫర్ట్ డిస్ప్లే పిల్లలకు సురక్షితమైన కంటెంట్ బ్లూ లైట్ తగ్గింపు టెక్నాలజీ ఇందులో ఉంటుంది.
7. స్టాండ్ బై పవర్ కన్జప్షన్పాయింట్ ఫైవ్ వాట్స్ తక్కువ పవర్ వినియోగంతో పనిచేస్తుంది
8. ఎనర్జీ సేవింగ్ మోడ్ ఇది ఆటోమేటిక్‌గా పవర్ సేవ్ మోడ్ కి స్విచ్ అవుతుంది దీని వలన విద్యుత్ వినియోగం తగ్గుతుంది.https://www.lg.com/in/tv-soundbars/4k-uhd-tvs/55ut80406la/?srsltid=AfmBOopzMBMb1V2LkP7EzmURPBlqTIGi-0AztjaOxafb02twumo7JGL-
ఒక సంవత్సరము పూర్తి వారంటీ లభిస్తుంది దీని ధర సుమారు 52,000 వరకు ఉంటుంది.
SONY LED 55S25B
డిస్ప్లే
1. 55 ఇంచెస్ డిస్ప్లే భారీ స్క్రీన్ తో వచ్చే ఈ మోడల్ 4కె అల్ట్రా హెచ్డి ప్రెసెల్యూషన్ను కలిగి ఉంది దీని ద్వారా చిత్రాలు చాలా స్పష్టంగా డీటెయిల్ గా కనిపిస్తాయి.
2. హెచ్‌డిఆర్ టెన్ సపోర్టు హై డైనమిక్ రేంజ్ టెక్నాలజీ ద్వారా డార్క్ సెట్స్ మరియు బ్రైట్ హెడ్స్ మధ్య క్వాలిటీ మెరుగవుతుంది.
3. రిజర్వేషన్ 3840*2160 నాలుగు రెట్లు అధికమైన క్లారిటీ ఇవ్వగలరు.
4. ఎక్స్ రియాలిటీ ప్రో ఇది సోనీ ప్రత్యేక టెక్నాలజీ ఇది 4కే అప్‌స్కేలింగ్ ను అందిస్తుంది అంటే క్వాలిటీ తక్కువగా ఉన్న వీడియోలకే కాదు గాని ఫోర్ కే లాగా కనిపించేలా చేస్తుంది.
5. స్పోర్ట్స్ లేదా యాక్షన్ సీన్ల సమయంలో స్మూత్ గా స్క్రీన్ మార్పును కలిగిస్తుంది.
TOP THREE 55INCH LED-2025
ఆడియో ఫీచర్లు
1.20వట్స్ సౌండ్ అవుట్ పుట్ ఇంటర్నల్ డ్యూయల్ స్పీకర్లు శక్తివంతంగా పనిచేస్తాయి.
2. 40 ఆడియో డిటిఎస్ డిజిటల్ సరౌండ్ సినీమాటిక్ ఆడియో అనుభూతిని ఈ సపోర్ట్ ఉపయోగపడుతుంది.
3. క్లియర్ ఆడియో ప్లస్ ఇది బ్యాక్ గ్రౌండ్ నాయిస్ ను తగ్గించి క్లియర్ సౌండ్ ను ఇస్తుంది.
4. సౌండ్ ఆప్టిమైజేషన్ రూమ్ పరిమాణాన్ని బట్టి సౌండ్ ఆటోమేటిక్‌గా ట్యూన్ అవుతుంది.
స్మార్ట్ టీవీ ఫీచర్లు
1.లైనక్స్ బేస్డ్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టం ఇది సింపుల్ ఇంటర్ ఫేస్ తో వస్తుంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
2. ఫ్రీ ఇన్స్టాల్ ఆప్స్ యూట్యూబ్ నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో హాట్ స్టార్ వంటి యాప్‌లు ముందుగానే అందుబాటులో ఉంటాయి
3. కంటెంట్ బార్ మీకు కావాల్సిన కంటెంట్‌ను ఈ బార్ద్ ద్వారా త్వరగా సెర్చ్ చేసుకోవచ్చు.
4. . స్క్రీన్ మిర్రరింగ్ మీ మొబైల్ లేదా లాప్టాప్ స్క్రీన్ ను టీవీలో డైరెక్ట్‌గా ప్రదర్శించవచ్చు
5. అండ్ హెచ్ డి డి ప్లే బ్యాక్ సపోర్ట్ పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డిస్ క్ వీడియోలు లేదా ఫోటోలు చూడవచ్చు
కనెక్టివిటీ
వైఫై ఇన్‌బిల్ట్ ఇంటర్నెట్ టీవీను నేరుగా కనెక్ట్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ పోర్ట్స్ మూడు లాప్టాప్ సెటప్ బాక్స్ గేమింగ్ కన్సోల్ వంటి వాటిని కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా హెచ్డిఎమ్ఐ పోట్లు ఉపయోగపడతాయి. యుఎస్బి పోర్ట్స్ రెండు మెమొరీ డివైసులు నుండి డేటా ప్లే చేయవచ్చు. ఆప్టికల్ ఆడియో అవుట్ మీకు కావాల్సిన ఎక్స్టర్నల్ ఆడియో డివైసులు కూడా కనెక్ట్ చేయవచ్చు.
ప్రాసెసింగ్ పర్ఫామెన్స్
4k ప్రాసెసర్ ఎక్స్ వన్ ఇది సన్నివేశాన్ని విశ్లేషించి కలర్స్ కాంట్రాస్ట్ క్లారిటీని మెరుగు పరుస్తుంది 4k అప్స్కాలింగ్ టెక్నాలజీ హెచ్డి లేదా హెచ్డి వీడియోలని కూడా 4k లాగా చూపిస్తుంది స్నాప్ అండ్ స్పీడ్ ఫీచర్ల ద్వారా యాప్ లో ఓపెన్ వేగంగా జరుగుతుంది యు ఐ ల్యాగ్ లేకుండా ఉంటుంది.
గేమింగ్ అండ్ మల్టీమీడియా
ఆటోలో లేటెన్సీ మోడ్ గేమింగ్ సమయంలో లాటెన్సీ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. గేమ్ మూడు సపోర్ట్ ప్రత్యేకంగా గేమింగ్ కోసం ట్యూన్ చేయబడిన మోడ్ యూఎస్బీ వీడియో ఫార్మాట్ సపోర్ట్ mp4 ఏబీఐఎంకెవి ఎంపీ మొదలైన వీడియో ఫార్మాట్లను ప్లే చేయవచ్చు.
ఇంటెలిజెంట్ ఫీచర్లు
బిల్డ్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ అండ్ అలెక్స ఇది బేసిక్ స్మార్ట్ టీవీ కాబట్టి వాయిస్ కంట్రోల్ సపోర్ట్ లేదు కానీ మీరు బాహ్య డివైస్లతో కలిపి వాడవచ్చు పేరంటల్ కంట్రోల్ పిల్లలకు అనుచితమైన కంటెంట్ చూపకుండా నియంత్రించవచ్చు స్లీప్ టైమర్ ఆటో పవర్ సేవింగ్ మోడ్ టీవీ ని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసే సదుపాయాలు ఈటీవీలో ఉన్నాయి.
TOP THREE 55INCH LED-2025
డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ
1.స్లిమ్ బొడుగు వెజిల్లెర్స్ డిజైన్ మోడ్రన్ అండ్ స్టైలిష్ గా కనిపించేలా ఈ టీవీ ని తయారు చేశారు.
2. వాల్ మౌంట్ మరియు సౌండ్ మౌంట్ సపోర్ట్ టీవీని గోడకైన టేబుల్కైనా అమర్చవచ్చు.
3. ప్లాస్టిక్ బాడీ మెట్ ఫినిష్ లైట్ అయిన డ్యూరబుల్ మెటీరియల్ తో తయారు చేశారు.
పవర్ కంజంక్షన్
టైపికల్ పవర్ యూసేజ్ సుమారు 110 వాట్స్ ఉంటుంది. స్టాండ్ బై కంజంక్షన్ 0.5 యాడ్స్ కన్నా తక్కువ. ఎనర్జీ సేవింగ్ మోడ్ దీనివల్ల విద్యుత్ ఖర్చు తగ్గుతుంది.
దీని ధర సుమారు 48 వేల నుండి 52,000 వరకు ఉంటుంది ఒక సంవత్సరము మ్యానుఫ్యాక్చరర్ వారంటీ లభిస్తుంది.
TOP THREE 55INCH LED-2025
SAMSUNG LED QA55QEF1AULXL
డిస్ప్లే

1. 55 అంగుళాల క్యూ ఎల్ఈడి డిస్ప్లే క్యూ ఎల్ఈడి అంటే క్వాంటం. ఎల్ఈడి టెక్నాలజీ ఇది సాంప్రదాయ ఎల్ఈడి కంటే ఎక్కువ బృహత్తరమైన రంగులను చూపిస్తుంది.
2. . ఫోర్ కె యు హెచ్ డి రిసల్యూషన్ 3840*2160 పిక్సెల్స్ ఫుల్ హెచ్డి కంటే నాలుగు రెట్లు ఎక్కువ క్వాలిటీ కలిగిన 4k విజువల్స్ తో అత్యుత్తమమైన క్లారిటీని ఈ ఎల్ ఈ డి అందిస్తుంది.
3. సపోర్ట్ ఎక్కువ డైనమిక్ రేంజ్ తో డిప్ బ్లాక్ మరియు బ్రైట్ వైట్ ను అత్యుత్తమంగా చూపుతోంది.
4. పిక్చర్ క్వాలిటీ ఇండెక్స్ 3100 ఇది సాంసంగ్ ప్రత్యేకంగా సూచించిన స్కోర్ ఇది టీవీ యొక్క పిక్చర్ క్వాలిటీ కి సంబంధించిన అంజనను సూచిస్తుంది.
5. ఎల్ఈడి వేర్వేరు కలర్ టెంపరేచర్లను బేస్ చేసుకుని బెటర్ కాంట్రాక్ట్ మరియు డిపర్ బ్లాక్ ను చూపిస్తుంది.
6. 100% కలర్ వాల్యూమ్ క్వాంటం. టెక్నాలజీ వలన హెచ్‌డిఆర్ మరియు ఎస్‌డిఆర్ లోను రంగులు అత్యంత సహజంగా శక్తివంతంగా కనిపిస్తాయి.
ఆడియో ఫీచర్లు
TOP THREE 55INCH LED-2025
1.20W ఆర్ఎంఎస్ సౌండ్ అవుట్ ఫుట్ రెండు చానల్స్ స్పీకర్లు పవర్ఫుల్ సౌండ్ ను ఇస్తాయి.
2. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ మల్టీ డైరెక్షనల్ సౌండ్ ఎఫెక్ట్‌తో సినిమాటిక్ అనుభూతిని ఇది కలిగిస్తుంది ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ స్క్రీన్ మీద ఆబ్జెక్ట్ ఎక్కడ ఉన్న దాన్ని బట్టి ఆడియో దశ మారుతుంది.
3. అడాప్టివ్ సౌండ్ ఆడియోను మీ గదిలోని పరిసరాలకు అనుగుణంగా ట్యూన్ చేస్తుంది.
స్మార్ట్ ఫ్యూచర్లు
- TIZEN OS సాంసంగ్ డెవలప్ చేసిన టైజన్ ఓఎస్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది.
- వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ బిక్స్ బై అలెక్సా గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ద్వారా టీవీని కంట్రోల్ చేయవచ్చు.
- అన్ని యాప్స్ కనెక్ట్ అయ్యే డివైసులు కంటెంట్ ఒక్కచోట చూపించబడతాయి.
- పాపులర్ ఓటీపీ ఆప్స్ సపోర్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూట్యూబ్ మొదలైనవి ముందుగానే ఇన్స్టాల్ అయి ఉంటాయి.
- సామ్సంగ్ టీవీ ప్లస్ 100 కి పైగా లైవ్ టీవీ చానల్స్ ను ఉచితంగా వీక్షించవచ్చు.
- మీ ఫోన్ ను టీవీ కి తాగితే స్క్రీన్ మిర్రర్ అవుతుంది.
- అండ్ డి ఈ ఎక్స్ సపోర్ట్ ద్వారా మీ టీవీని మీ కంప్యూటర్ మోడ్‌గా వాడొచ్చు. సామ్సంగ్ ఫోన్లతో డి ఈ ఎక్స్ మూడు కూడా వర్క్ అవుతుంది.
కనెక్టివిటీ
వైఫై బ్లూటూత్ వీ5.2 ఇంటర్నెట్ మరియు ఇతర బ్లూటూత్ డివైసులతో వేగంగా కనెక్ట్ అవుతుంది. గేమింగ్ కన్సోల్ లాప్టాప్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేయవచ్చు. యూఎస్బీ 2 పోట్స్ పెన్ డ్రైవ్ హార్డ్ డిస్క్ వంటివి కనెక్ట్ చేయవచ్చు. డిజిటల్ ఆప్టికల్ ఆడియో అవుట్ ఇతర్‌నెట్ పోర్ట్ హోమ్ థియేటర్ లేదా సౌండ్ వర్క్ కనెక్ట్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
ప్రాసెసింగ్ అండ్ పర్ఫామెన్స్
1 క్వాంటం ప్రాసెసర్ లైట్ 4కే ఇది శాంసంగ్ ప్రత్యేక ఫోర్ కె ప్రాసెసర్ కంటెంట్ ను విశ్లేషించి రంగులు కాంట్రాస్ట్ డీటెయిల్స్ ను మెరుగుపరుస్తుంది
2. ఏఐ ఆప్స్కాలింగ్ ఫుల్ హెచ్డి మరియు ఇతర కంటెంట్‌ను 4k లాగా మార్చుతుంది.
3. మోషన్ ఎక్స్ సెలెరేటర్ స్పోర్ట్స్ మరియు యాక్షన్ కంటెంట్ కి స్మూత్ మోషన్ అందించగలరు.
గేమింగ్ ఫీచర్లు
ఆటో గేమ్ మోడ్ కన్సోల్ కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా గేమింగ్ మోడ్ సెట్ అవుతుంది. . సూపర్ అల్ట్రా వైడ్ గేమ్ వ్యూ అండ్ గేమ్ బార్ గేమ్ పరంగా అవసరమైన స్క్రీన్ మరియు కంట్రోల్ ఫీచర్లను ఇది అందిస్తుంది. హెచ్ డి ఆర్ గేమింగ్ సపోర్ట్ మరింత నైజంగా విజువల్స్ తక్కువ లాక్టో గేమింగ్ అనుభూతి కలుగుతుంది.
TOP THREE 55INCH LED-2025
డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ
ఎయిర్ స్లిమ్ డిజైన్ చాలా తక్కువ మందంతో టీవీ ని రూపొందించబడింది స్క్రీన్ బేసిగ్గా ఫ్రేమ్ లేనివిధంగా కనిపిస్తుంది ఇది థియేటర్ లుక్ ను కలిగి ఉంటుంది ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ పర్యావరణహితంగా డిజైన్ చేయబడింది టేబుల్ టాప్ స్టాండ్ అండ్ వాల్మౌంట్ సపోర్ట్ ఈ టీవీని కలిగి ఉంటుంది దీనిని గోడ పైన గాని టేబుల్ పైన గాని అమర్చుకోవచ్చు.
పవర్ కంజంక్షన్
రేటెడ్ పవర్ కన్జంక్షన్ 150 వాట్స్ సాధారణంగా ఉంటుంది పవర్ సేవింగ్ మోడ్ తక్కువ విద్యుత్ వినియోగానికి సహాయపడుతుంది స్టాండ్ వై కంజంక్షన్ 0.5 వాట్స్ టీవీ ఆఫ్ అయినప్పుడు చాలా తక్కువ పవర్ ఖర్చవుతుంది.
దీని ధర సుమారు 65 వేల వరకు ఉంటుంది వన్ ఇయర్ స్టాండర్డ్ వారంటీ మరియు అదనంగా వన్ ఇయర్ పానెల్ వారంటీ ఉంటుంది.